శ్రీ సీత దేవీ అష్టోత్తర శతనామావళి (Sri Seetha Devi Ashtottara Shatanamavali)
- ఓం శాంత్యై నమః
- ఓం మహేశ్వర్యై నమః
- ఓం నిత్యాయై నమః
- ఓం శాశ్వతాయై నమః
- ఓం పరమాయై నమః
- ఓం అక్షరాయై నమః
- ఓం అచింత్యాయై నమః
- ఓం కేవలాయై నమః
- ఓం అనంతాయై నమః
- ఓం శివాత్మాయై నమః
- ఓం పరమాత్మికా యై నమః
- ఓం జానక్యై నమః
- ఓం మిధిలానందాయై నమః
- ఓం రాక్షసాంతవిదాయిన్యై నమః
- ఓం రవణాంత కర్యై నమః
- ఓం రమ్యాయై నమః
- ఓం రామవక్షస్థలాలయాయై నమః
- ఓం ప్రాణేశ్వర్యై నమః
- ఓం ప్రాణరూపాయై నమః
- ఓం ప్రధానపురుషేశ్వర్యై నమః
- ఓం సర్వశక్త్యై నమః
- ఓం కలాయై నమః
- ఓం కాష్టాయై నమః
- ఓం జ్యోత్స్నామహిమాస్పదాయై నమః
- ఓం ఇందుమహిమాస్పదాయై నమః
- ఓం పురాన్యై నమః
- ఓం చిన్మయై నమః
- ఓం పుంసాదయై నమః
- ఓం పురుషరూపిన్యై నమః
- ఓం భూతాంతరాత్మనే నమః
- ఓం కూటస్థాయై నమః
- ఓం మహాపురుష సంజ్హ్నితాయై నమః
- ఓం స్వకారాయై నమః
- ఓం కార్యజనన్యై నమః
- ఓం బ్రహ్మస్వాయై నమః
- ఓం బ్రహ్మ సంశ్రయాయై నమః
- ఓం అవ్యక్తాయై నమః
- ఓం ప్రధమజాయై నమః
- ఓం బ్రాహ్మ్యై నమః
- ఓం జ్ఞానరూపిన్యై నమః
- ఓం మహత్యై నమః
- ఓం మహేశ్వర్యై నమః
- ఓం సముత్పన్నా యై నమః
- ఓం భుక్తిఫలప్రదాయై నమః
- ఓం ముక్తిపలప్రదాయై నమః
- ఓం సర్వేశ్వర్యై నమః
- ఓం సర్వవర్ణాయై నమః
- ఓం నిత్యాయై నమః
- ఓం ముదిత మానాసాయై నమః
- ఓం వాసవ్యై నమః
- ఓం వరదాయై నమః
- ఓం వాచ్యాయై నమః
- ఓం కీర్త్యై నమః
- ఓం సర్వార్ధ సాధికాయై నమః
- ఓం వాగీశ్వర్యై నమః
- ఓం సర్వవిద్యాయై నమః
- ఓం మహావిద్యాయై నమః
- ఓం సుశోభనాయై నమః
- ఓం శోభాయై నమః
- ఓం వశంకర్యై నమః
- ఓం లీలాయై నమః
- ఓం మానిన్యై నమః
- ఓం పరమేష్టిన్యై నమః
- ఓం త్రైలోక్య సుందర్యై నమః
- ఓం రమ్యాయై నమః
- ఓం సుందర్యై నమః
- ఓం కామచారిన్యై నమః
- ఓం విరూపాయై నమః
- ఓం సురుపాయై నమః
- ఓం భీమాయై నమః
- ఓం మోక్షప్రదాయిన్యై నమః
- ఓం భక్తార్తినాశిన్యై నమః
- ఓం భవ్యాయై నమః
- ఓం భవనినాశిన్యై నమః
- ఓం భావవినాసిన్యై నమః
- ఓం వికృత్యై నమః
- ఓం శాంకర్యై నమః
- ఓం శాస్యై నమః
- ఓం గంధర్వసేవితాయై నమః
- ఓం యక్ష సేవితాయై నమః
- ఓం వైశ్వాసర్యై నమః
- ఓం మహాశాలాయై నమః
- ఓం దేవసేనాప్రియాయై నమః
- ఓం గుహప్రియాయై నమః
- ఓం హిరణ్మయై నమః
- ఓం మహారాత్ర్యై నమః
- ఓం సంసార పరివర్తికాయై నమః
- ఓం సుమాలిన్యై నమః
- ఓం సురూపాయై నమః
- ఓం తారిన్యై నమః
- ఓం తాపిన్యై నమః
- ఓం పభాయై నమః
- ఓం జగత్ప్రియాయై నమః
- ఓం జగన్మూర్తయే నమః
- ఓం స్త్రీమూర్తయే నమః
- ఓం అమృతాశ్రయాయై నమః
- ఓం నిరాశ్రయాయై నమః
- ఓం నీరాహారాయై నమః
- ఓం నిరంకుశరనోద్భవాయై నమః
- ఓం శ్రీ ఫల్యై నమః
- ఓం శ్రీమత్యై నమః
- ఓం శ్రీశాయై నమః
- ఓం శ్రీనివాసాయై నమః
- ఓం హరిప్రియాయై నమః
- ఓం శ్రీధరాయై నమః
- ఓం శ్రీకరాయై నమః
- ఓం శ్రీకంప్రాయై నమః
- ఓం ఈశవీణాయై నమః
ఇతి శ్రీ సీత దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Leave a Comment