ఓం శ్రీ శకారాది శాస్త అష్టోత్తర శతనామావళి (Sri Shakaradi Shasta Ashtottara Shatanamavali)

 1. ఓం శన్నోదాతాయ నమః
 2. ఓం శంకృతి ప్రియాయ నమః
 3. ఓం శంకర నందనాయ నమః
 4. ఓం శంభూ ప్రియాయ నమః
 5. ఓం శకారిపరి పూజితాయ నమః
 6. ఓం శకునజ్ఞాయ నమః
 7. ఓం శకునీశ్వర పాలకాయ నమః
 8. ఓం శకటారూఢ వినుతాయ నమః
 9. ఓం శకటాంశఫల ప్రియాయ నమః
 10. ఓం శంకర ప్రియాయ నమః
 11. ఓం శకలాక్షయుగత్రాయ నమః
 12. ఓం శకృత్ కరి స్తోమపాలాయ నమః
 13. ఓం శక్వరీచండ సేవితాయ నమః
 14. ఓం శక్రసారధిరక్షాకాయ నమః
 15. ఓం శక్రాణీ వినుతాయ నమః
 16. ఓం శక్రోత్సవస మాతృకాయ నమః
 17. ఓం శాకర్వద్వజసంప్రాప్త బలైశ్వర్య విరాజితాయ నమః
 18. ఓం శక్రోధసత్ క్రియారంభ బలివే పూజా ప్రియాది తాయ నమః
 19. ఓం శంకరీచిత్త రంజకాయ నమః
 20. ఓం శకరావాసదౌరేయ నమః
 21. ఓం శంఖనిధీశ్వరాయ నమః
 22. ఓం శంఖభూషనాయ నమః
 23. ఓం శతమూలకృతాదరాయ నమః
 24. ఓం శరపుష్పధరాయ నమః
 25. ఓం శాస్త్రాయ నమః
 26. ఓం శటాత్మకనిబ్రహణాయ నమః
 27. ఓం శాండిల్యముని సంస్తుతాయ నమః
 28. ఓం శతకుందసుమప్రియాయ నమః
 29. ఓం శతకుంభాద్రినిలయాయ నమః
 30. ఓం శతక్రతుజయప్రదాయ నమః
 31. ఓం శక్రారామకృతావాసాయ నమః
 32. ఓం శైలజాపరిలాలితాయ నమః
 33. ఓం శతకంటసమద్యుతాయ నమః
 34. ఓం శతవీర్యాయ నమః
 35. ఓం శతబలాయ నమః
 36. ఓం శతవాహకాయ నమః
 37. ఓం శత్రుఘ్నాయ నమః
 38. ఓం శత్రువంచకాయ నమః
 39. ఓం శతాలకంధరధరాయ నమః
 40. ఓం శనిపీదాహరాయ నమః
 41. ఓం శనిప్రదోషవ్రతభ్రుత్వ భక్తభరణోత్పకాయ నమః
 42. ఓం శన్యనుగ్రహకారకాయ నమః
 43. ఓం శమధనన్తుతాయ నమః
 44. ఓం శరణ్యా య నమః
 45. ఓం శరణాగతరక్షకాయ నమః
 46. ఓం శరజన్మసహోదరాయ నమః
 47. ఓం శరజన్మ ప్రియాంకరాయ నమః
 48. ఓం శర జన్మ గణాధీశాయ నమః
 49. ఓం శారంగపాణియే నమః
 50. ఓం శాండిల్యగోత్రవరదాయ నమః
 51. ఓం శాతపత్రకాయ నమః
 52. ఓం శాతోధరప్రభాయ నమః
 53. ఓం శాంతాయ నమః
 54. ఓం శాంతినిధాయ నమః
 55. ఓం శాంతాత్మాయ నమః
 56. ఓం శాంతిసాధకాయ నమః
 57. ఓం శాంతి విగ్రహాయ నమః
 58. ఓం శాంతి కామాయ నమః
 59. ఓం శాంతి పతి యే నమః
 60. ఓం శాంతివాచకాయ నమః
 61. ఓం శాంత స్తుతాయ నమః
 62. ఓం శాంతనుతాయ నమః
 63. ఓం శాపఘ్నాయ నమః
 64. ఓం శాపభీతేడ్యాయ నమః
 65. ఓం శాప నిగ్రహాయ నమః
 66. ఓం శాస్త్రజ్ఞాయ నమః
 67. ఓం శాస్త్రపక్షాయ నమః
 68. ఓం శాస్త్రార్దాయ నమః
 69. ఓం శాస్త్ర పోషకాయ నమః
 70. ఓం శాస్త్రా శ్రయాయ నమః
 71. ఓం శాస్త్రకామాయ నమః
 72. ఓం శాస్త్రర్దపండితాయ నమః
 73. ఓం శాస్త్రపారంగాయ నమః
 74. ఓం శిఖి మిత్రాయ నమః
 75. ఓం శిఖి లోచనాయ నమః
 76. ఓం శితి కంటాత్మసంభవాయ నమః
 77. ఓం శిబిప్రియాయ నమః
 78. ఓం శివాత్మా నమః
 79. ఓం శివజ్ఞా య నమః
 80. ఓం శివధర్మ విచారకాయ నమః
 81. ఓం శివజన్మాయ నమః
 82. ఓం శివావాసాయ నమః
 83. ఓం శివాస్పదాయ నమః
 84. ఓం శివేశ్వరాయ నమః
 85. ఓం శివారాధ్యాయ నమః
 86. ఓం శివనాయకాయ నమః
 87. ఓం శివాంశవే నమః
 88. ఓం శివమూర్తయే నమః
 89. ఓం శివభక్తాయ నమః
 90. ఓం శివాభిష్ట్టాయ నమః
 91. ఓం శివోత్సాహాయ నమః
 92. ఓం శివసమ్మోహాయ నమః
 93. ఓం శుభదండాంకితకరాయ నమః
 94. ఓం శుక్రప్రపూజితాయ నమః
 95. ఓం శుక్ల పుష్పప్రియాయ నమః
 96. ఓం శుద్ధామ్ తకపరిపాలకాయ నమః
 97. ఓం శుభమానసాయ నమః
 98. ఓం శుభభాషితాయ నమః
 99. ఓం శుభాంగాయ నమః
 100. ఓం శుభాచారాయ నమః
 101. ఓం శేమూషి దు:ఖ హంతాయ నమః
 102. ఓం శైవశాత్రప్రచారకాయ నమః
 103. ఓం శివార్దాయ నమః
 104. ఓం శైవదక్షాయ నమః
 105. ఓం శ్లాఘ్యాయా నమః
 106. ఓం శ్వేతస్సుమాధరాయ నమః
 107. ఓం శ్యామాయ నమః
 108. ఓం శూలినే నమః

ఇతి శ్రీ శకారాది శాస్త అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!