శ్రీ ప్రత్యంగిరా దేవీ అష్టోత్తరం శతనామావళి (Sri Pratyangira Devi Ashtottaram)

 1. ఓం శ్రీ ప్రత్యంగిరాయై నమః
 2. ఓం ఓంకారరూపిన్యై నమః
 3. ఓం క్షం హ్రాం బీజప్రేరితాయై నమః
 4. ఓం విశ్వరూపాయై నమః
 5. ఓం విరూపాక్షప్రియాయై నమః
 6. ఓం ఋజ్మంత్ర పారాయణ ప్రీతాయై నమః
 7. ఓం కపాలమాలా లంకృతాయై నమః
 8. ఓం నాగేంద్ర భూషణాయై నమః
 9. ఓం నాగ యజ్ఞోపవీత ధారిన్యై నమః
 10. ఓం కుంచితకేశిన్యై నమః
 11. ఓం కపాలఖట్వాంగ దారిన్యై నమః
 12. ఓం శూలిన్యై నమః
 13. ఓం రక్త నేత్ర జ్వాలిన్యై నమః
 14. ఓం చతుర్భుజా యై నమః
 15. ఓం డమరుక ధారిన్యై నమః
 16. ఓం జ్వాలా కరాళ వదనాయై నమః
 17. ఓం జ్వాలా జిహ్వాయై నమః
 18. ఓం కరాళ దంష్ట్రా యై నమః
 19. ఓం అభిచార హోమాగ్ని సముత్థితాయై నమః
 20. ఓం సింహముఖాయై నమః
 21. ఓం మహిషాసుర మర్దిన్యై నమః
 22. ఓం ధూమ్రలోచనాయై నమః
 23. ఓం కృష్ణాంగాయై నమః
 24. ఓం ప్రేతవాహనాయై నమః
 25. ఓం ప్రేతాసనాయై నమః
 26. ఓం ప్రేత భోజిన్యై నమః
 27. ఓం రక్తప్రియాయై నమః
 28. ఓం శాక మాంస ప్రియాయై నమః
 29. ఓం అష్టభైరవ సేవితాయై నమః
 30. ఓం డాకినీ పరిసేవితాయై నమః
 31. ఓం మధుపాన ప్రియాయై నమః
 32. ఓం బలి ప్రియాయై నమః
 33. ఓం సింహావాహనాయై నమః
 34. ఓం సింహ గర్జిన్యై నమః
 35. ఓం పరమంత్ర విదారిన్యై  నమః
 36. ఓం పరయంత్ర వినాసిన్యై నమః
 37. ఓం పరకృత్యా విధ్వంసిన్యై నమః
 38. ఓం గుహ్య విద్యాయై నమః
 39. ఓం యోని రూపిన్యై నమః
 40. ఓం నవయోని చక్రాత్మి కాయై నమః
 41. ఓం వీర రూపాయై నమః
 42. ఓం దుర్గా రూపాయై నమః
 43. ఓం సిద్ధ విద్యాయై నమః
 44. ఓం మహా భీషనాయై నమః
 45. ఓం ఘోర రూపిన్యై నమః
 46. ఓం మహా క్రూరాయై నమః
 47. ఓం హిమాచల నివాసిన్యై నమః
 48. ఓం వరాభయ ప్రదాయై నమః
 49. ఓం విషు రూపాయై నమః
 50. ఓం శత్రు భయంకర్యై  నమః
 51. ఓం విద్యుద్గాతాయై నమః
 52. ఓం శత్రుమూర్ధ స్పోటనాయై నమః
 53. ఓం విదూమాగ్ని సమప్రభా యై నమః
 54. ఓం మహా మాయాయై నమః
 55. ఓం మహేశ్వర ప్రియాయై నమః
 56. ఓం శత్రుకార్య హాని కర్యై నమః
 57. ఓం మమ కార్య సిద్ధి కర్యే నమః
 58. ఓం శాత్రూనాం ఉద్యోగ  విఘ్న కర్యై నమః
 59. ఓం శత్రు పశుపుత్ర వినాసిన్యై నమః
 60. ఓం త్రినేత్రాయై నమః
 61. ఓం సురాసుర నిషేవి తాయై నమః
 62. ఓం తీవ్రసాధక పూజితాయై నమః
 63. ఓం మమ సర్వోద్యోగ వశ్య కర్యై నమః
 64. ఓం నవగ్రహ శాశిన్యై నమః
 65. ఓం ఆశ్రిత కల్ప వృక్షాయై నమః
 66. ఓం భక్తప్రసన్న రూపిన్యై నమః
 67. ఓం అనంతకళ్యాణ గుణాభి రామాయై నమః
 68. ఓం కామ రూపిన్యై నమః
 69. ఓం క్రోధ రూపిన్యై నమః
 70. ఓం మోహ రూపిన్యై నమః
 71. ఓం మధ రూపిన్యై నమః
 72. ఓం ఉగ్రాయై నమః
 73. ఓం నారసింహ్యై నమః
 74. ఓం మృత్యు మృత్యు స్వరూపిన్యై నమః
 75. ఓం అణిమాది సిద్ధి ప్రదాయై నమః
 76. ఓం అంత శత్రు విధారిన్యై నమః
 77. ఓం సకల దురిత వినాసిన్యై నమః
 78. ఓం సర్వోపద్రవ నివారిన్యై నమః
 79. ఓం దుర్జన కాళరాత్ర్యై నమః
 80. ఓం మహాప్రజ్ఞాయై నమః
 81. ఓం మహాబలాయై నమః
 82. ఓం కాళీరూపిన్యై నమః
 83. ఓం వజ్రాంగాయై నమః
 84. ఓం దుష్ట ప్రయోగ నివారిన్యై నమః
 85. ఓం సర్వ శాప విమోచన్యై నమః
 86. ఓం నిగ్రహానుగ్రహ క్రియానిపునాయై నమః
 87. ఓం ఇచ్చా జ్ఞాన క్రియా శక్తి రూపిన్యై నమః
 88. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మి కాయై నమః
 89. ఓం హిరణ్య సటా చ్చటాయై నమః
 90. ఓం ఇంద్రాది దిక్పాలక సేవితాయై నమః
 91. ఓం పరప్రయోగ ప్రత్యక్ ప్రచోదిన్యై  నమః
 92. ఓం ఇచ్చాజ్ఞాన క్రియా శక్తి రూపిన్యై నమః
 93. ఓం ఖడ్గమాలా రూపిన్యై నమః
 94. ఓం నృసింహ సాలగ్రామ నివాసిన్యై నమః
 95. ఓం భక్త శత్రు భక్షిన్యై నమః
 96. ఓం బ్రాహ్మాస్త్ర స్వరూపాయై నమః
 97. ఓం సహస్రార శక్యై నమః
 98. ఓం సిద్దేశ్వర్యై  నమః
 99. ఓం యోగేశ్వర్యై నమః
 100. ఓం ఆత్మ రక్షణ శక్తిదాయిన్యై నమః
 101. ఓం సర్వ విఘ్న వినాసిన్యై నమః
 102. ఓం సర్వాంతక నివారిన్యై నమః
 103. ఓం సర్వ దుష్ట ప్రదుష్ట శిరచ్చెదిన్యై నమః
 104. ఓం అధర్వణ వేద భాసితాయై నమః
 105. ఓం స్మశాన వాసిన్యై నమః
 106. ఓం భూత భేతాళ సేవితాయై నమః
 107. ఓం సిద్ధ మండల పూజితాయై నమః
 108. ఓం ప్రత్యంగిరా భద్రకాళీ దేవతాయై నమః

ఇతి శ్రీ ప్రత్యంగిరా దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Related Posts

3 Responses

 1. Srikanth

  Sir, in sri pratyangira ashottara namavali, 6th namam is not clearly mentioned. please give the correct namam in this section. Thank you.

  Reply
   • Srikanth

    Sir thank you for your immediate reply. Sir, how to pronounce that 6th namam which you have corrected. Is it “rugmantra parayana… ” or “runmantra parayana…”.

    Sir, if possible could you upload ” sri pratyangira ashtottara shatanama stotram”. That means the above namavali in the form of stotram. Thank you.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!