Home » Ashtakam » Sri Ranganatha Ashtakam
sri ranganatha ashtakam

Sri Ranganatha Ashtakam

శ్రీ రంగనాథా అష్టకం (Sri Ranganatha Ashtakam)

పద్మాదిరాజే గురుదౌదిరాజే విరచరాజే సుర రాజరాజే |
త్రైలోక్య రాజే అఖిల రాజరాజే శ్రీ రంగరాజే నమతా నమామి || 1 ||

శ్రీ చిత్తశాయీ భజగేంద్రశాయీ, నాదార్కశాయీ, ఫణిభోగశాయీ
అంబోదిశాయీ, వతత్రశాయీ, శ్రీ రంగరాజే నమతా నమామి || 2 ||

లక్ష్మీనివాసే జగతాంనివాసే హృద్పద్మవాసే రవిబింబవాసే |
శేషాద్రివాసే అఖిలలోకవాసే, శ్రీ రంగరాజే నమతా నమామి || 3 ||

నీలంబువార్నే భుజపూర్ణ కర్ణే కర్ణాంతనేత్రే కమలాకలత్రే
శ్రీ వల్లిరంగే జితమల్గరంగే శ్రీ రంగరంగే నమతా నమామి || 4 ||

బ్రహ్మాదివంద్యే జగదేక వంద్యే రంగే ముకుందే,ముదితారవిందే |
గోవిందదేవ అఖిలదేవదేవే శ్రీరంగ దేవే నమతా నమామి || 5 ||

అనంతరూపే నిజభోధరూపే భక్తిస్వరూపే శృతిమూర్తిరూపే |
శ్రీకాంతి రూపే రమణీయరూపే శ్రీ రంగ రూపేనమతా నమామి || 6 ||

కర్మప్రమాదే నరకప్రమాదే భక్తిప్రమాదే జగతాధిగాదే |
అనాధనాథే జగదేకనాథే శ్రీ రంగనాథే నమతా నమామి || 7 ||

అమోఘనిద్రే జగదేక నిద్రే విధాహ్యనిద్రే విషయా సముద్రే |
శ్రీ యోగనిద్రే శ్రీ రంగనిద్రే శ్రీ రంగనాధే నమతా నమామి || 8 ||

శ్రీ రంగనాథ అష్టకం మిదం పుణ్యం ప్రాతఃకాలే పఠేన్నరః కోటి జన్మకృతం పాపం తత్క్షణేన వినశ్యతి

Sri Sainatha Ashtakam

శ్రీ సాయినాథ అష్టకం (Sri Sainatha Ashtakam) బ్రహ్మస్వరూపా సాయినాథా విష్ణు స్వరూపా సాయినాథా | ఈశ్వర రూప సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 1 || బ్రహ్మస్వరూపా సాయినాథా అద్భుతచరితా సాయినాథా అభయ ప్రదాత సాయినాథా |...

Sri Venkateshwara Ashtakam

శ్రీ వేంకటేశ్వరా అష్టకం (Sri Venkateshwara Ashtakam) శేషాద్రివాసం శరదిందుహాసం  – శృంగారమూర్తిం శుభదాన కీర్తిం శ్రీ శ్రీనివాసం శివదేవ సేవ్యం – శ్రీ వేంకటేశ్వర శిరసా నమామి || 1 || సప్తాద్రి దేవం సురరాజ సేవ్యం – సంతాపనాశం...

Sri Mahalakshmi Ashtakam

శ్రీ మహా లక్ష్మీ అష్టకం (Sri Mahalakshmi Ashtakam) ఇంద్ర ఉవాచ  నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోఽస్తుతే || 1 || మహామాయరూపినివై, శ్రీపీఠ నివాసినివై, దేవతలచే సేవించబడుతూ, శంఖ, చక్ర, గదలు ధరించిన ఓ మహాలక్ష్మీ...

Sri Siva Ashtakam

శ్రీ శివ అష్టకం (Sri Siva Ashtakam) ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వానాథం జగన్నాథ నాథం సదానంద భాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీశానమీడే! || 1 || గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!