Home » Stotras » Sri Dhumavathi Hrudayam

Sri Dhumavathi Hrudayam

శ్రీ ధూమావతీ హృదయ స్తోత్రం  (Sri Dhumavathi Hrudayam)

ఓం అస్య శ్రీ ధూమావతీ హృదయస్తోత్ర మహామంత్రస్య

పిప్పలాదఋషిః
అనుష్టుప్ చందః

శ్రీ ధూమావతీ దేవతా- ధూం బీజం- హ్రీం శక్తిః- క్లీం కీలకం -సర్వశత్రు సంహారార్థే జపే వినియోగః

ధ్యానం
ధూమ్రాభాం ధూమ్రవస్త్రాం ప్రకటితదశనాం ముక్తబాలాంబరాఢ్యాం |
కాకాంకస్యందనస్థాం ధవళకరయుగాం శూర్పహస్తాతిరూక్షామ్ |
కంకాంక్షుత్క్షాంత దేహం ముహురతి కుటిలాం వారిదాభాం విచిత్రాం |
ధ్యాయేద్ధూమావతీం కుటిలితనయనాం భీతిదాం భీషణాస్యామ్ || ౧ ||

కల్పాదౌ యా కాళికాద్యాఽచీకలన్మధుకైటభౌ |
కల్పాంతే త్రిజగత్సర్వం భజే ధూమావతీమహమ్ || ౨ ||

గుణాగారా గమ్యగుణా యా గుణాగుణవర్ధినీ |
గీతావేదార్థతత్త్వజ్ఞైః భజే ధూమావతీమహమ్ || ౩ ||

ఖట్వాంగధారిణీ ఖర్వఖండినీ ఖలరక్షసాం |
ధారిణీ ఖేటకస్యాపి భజే ధూమావతీమహమ్ || ౪ ||

ఘూర్ణ ఘూర్ణకరాఘోరా ఘూర్ణితాక్షీ ఘనస్వనా |
ఘాతినీ ఘాతకానాం యా భజే ధూమావతీమహమ్ ||౫ ||

చర్వంతీమస్తిఖండానాం చండముండవిదారిణీం |
చండాట్టహాసినీం దేవీం భజే ధూమావతీమహమ్ || ౬ ||

ఛిన్నగ్రీవాం క్షతాంఛన్నాం ఛిన్నమస్తాస్వరూపిణీం |
ఛేదినీం దుష్టసంఘానాం భజే ధూమావతీమహమ్ || ౭ ||

జాతాయా యాచితాదేవైరసురాణాం విఘాతినీం |
జల్పంతీం బహుగర్జంతీం భజేతాం ధూమ్రరూపిణీమ్ || ౮ ||

ఝంకారకారిణీం ఝుంఝా ఝంఝమాఝమవాదినీం |
ఝటిత్యాకర్షిణీం దేవీం భజే ధూమావతీమహమ్ || ౯ ||

హేతిపటంకారసంయుక్తాన్ ధనుష్టంకారకారిణీం |
ఘోరాఘనఘటాటోపాం వందే ధూమావతీమహమ్ || ౧౦ ||

ఠంఠంఠంఠం మనుప్రీతాం ఠఃఠఃమంత్రస్వరూపిణీం |
ఠమకాహ్వగతిప్రీతాం భజే ధూమావతీమహమ్ || ౧౧ ||

డమరూ డిండిమారావాం డాకినీగణమండితాం |
డాకినీభోగసంతుష్టాం భజే ధూమావతీమహమ్ || ౧౨ ||

ఢక్కానాదేనసంతుష్టాం ఢక్కావాదనసిద్ధిదాం |
ఢక్కావాదచలచ్చిత్తాం భజే ధూమావతీమహమ్ || ౧౩ ||

తత్వవార్తా ప్రియప్రాణాం భవపాథోధితారిణీం |
తారస్వరూపిణీం తారాం భజే ధూమావతీమహమ్ ||౧౪ ||

థాంథీంథూంథేమంత్రరూపాం థైంథోథంథఃస్వరూపిణీం |
థకారవర్ణసర్వస్వాం భజే ధూమావతీమహమ్ || ౧౫ ||

దుర్గాస్వరూపిణీదేవీం దుష్టదానవదారిణీం |
దేవదైత్యకృతధ్వంసాం వందే ధూమావతీమహమ్ || ౧౬ ||

ధ్వాంతాకారాంధకధ్వంసాం ముక్తధమ్మిల్లధారిణీం |
ధూమధారాప్రభాం ధీరాం భజే ధూమావతీమహమ్  || ౧౭ ||

నర్తకీనటనప్రీతాం నాట్యకర్మవివర్ధినీం |
నారసింహీం నరారాధ్యాం నౌమి ధూమావతీమహమ్ || ౧౮ ||

పార్వతీపతిసంపూజ్యాం పర్వతోపరివాసినీం |
పద్మారూపాం పద్మపూజ్యాం నౌమి ధూమావతీమహమ్ || ౧౯ ||

ఫూత్కారసహితశ్వాసాం ఫట్‍మంత్రఫలదాయినీం |
ఫేత్కారిగణసంసేవ్యాం సేవే ధూమావతీమహమ్ || ౨౦ ||

బలిపూజ్యాం బలారాధ్యాం బగళారూపిణీం వరాం |
బ్రహ్మాదివందితాం విద్యాం వందే ధూమావతీమహమ్ ౨౧

భవ్యరూపాం భవారాధ్యాం భువనేశీస్వరూపిణీం |
భక్తభవ్యప్రదాం దేవీం భజే ధూమావతీమహమ్ || ౨౨ ||

మాయాం మధుమతీం మాన్యాం మకరధ్వజమానితాం |
మత్స్యమాంసమదాస్వాదాం మన్యే ధూమావతీమహమ్ || ౨౩ ||

యోగయజ్ఞప్రసన్నాస్యాం యోగినీపరిసేవితాం |
యశోదాం యజ్ఞఫలదాం యజేద్ధూమావతీమహమ్ || ౨౪

రామారాధ్యపదద్వంద్వాం రావణధ్వంసకారిణీం |
రమేశరమణీపూజ్యామహం ధూమావతీం శ్రయే || ౨౫ ||

లక్షలీలాకళాలక్ష్యాం లోకవంద్యపదాంబుజాం |
లంబితాం బీజకోశాఢ్యాం వందే ధూమావతీమహమ్ | ౨౬

బకపూజ్యపదాంభోజాం బకధ్యానపరాయణాం |
బాలాంతీకారిసంధ్యేయాం వందే ధూమావతీమహమ్ ౨౭

శంకరీం శంకరప్రాణాం సంకటధ్వంసకారిణీం |
శత్రుసంహారిణీం శుద్ధాం శ్రయే ధూమావతీమహమ్ || ౨౮

షడాననారిసంహంత్రీం షోడశీరూపధారిణీం |
షడ్రసాస్వాదినీం సౌమ్యాం నేవే ధూమావతీమహమ్ | ౨౯

సురసేవితపాదాబ్జాం సురసౌఖ్యప్రదాయినీం |
సుందరీగణసంసేవ్యాం సేవే ధూమావతీమహమ్ || ౩౦ ||

హేరంబజననీం యోగ్యాం హాస్యలాస్యవిహారిణీం |
హారిణీం శత్రుసంఘానాం సేవే ధూమావతీమహమ్ || ౩౧ |

క్షీరోదతీరసంవాసాం క్షీరపానప్రహర్షితాం |
క్షణదేశేజ్యపాదాబ్జాం సేవే ధూమావతీమహమ్ || ౩౨ ||

చతుస్త్రింశద్వర్ణకానాం ప్రతివర్ణాదినామభిః |
కృతం తు హృదయస్తోత్రం ధూమావత్యాస్సుసిద్ధిదమ్ ౩౩

య ఇదం పఠతి స్తోత్రం పవిత్రం పాపనాశనం |
స ప్రాప్నోతి పరాం సిద్ధం ధూమావత్యాః ప్రసాదతః || ౩౪ ||

పఠన్నేకాగ్రచిత్తోయో యద్యదిచ్ఛతి మానవః |
తత్సర్వం సమవాప్నోతి సత్యం సత్యం వదామ్యహమ్ || ౩౫ ||

ఇతి శ్రీ ధూమావతీ హృదయం సంపూర్ణం

Sri Devi Khadgamala Stotram

శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం (Sri Devi Khadgamala Stotram) శ్రీ దేవీ ప్రార్థన హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్ | వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్ || అస్య...

Chhinnamasta Mahavidya

ఛిన్నమస్తా మహవిద్య (Chhinnamasta Mahavidya) Chinnamastha Jayanti is celebrated on the Vaishaka Masam Shukla Paksha Chaturdasi day (14th) before pournima day of lunar calendar. Chinnamastha Devi for Moksha Vidya, Vajra Vairochani,...

Sri Ganapathy Atharvasheersham

గణపత్యథర్వశీర్షోపనిషత్ (శ్రీ గణేషాథర్వషీర్షమ్) (Sri Ganapathy Atharvasheersham) ఓం భద్రం కర్ణే’భిః శృణుయామ’ దేవాః | భద్రం ప’శ్యేమాక్షభిర్యజ’త్రాః | స్థిరైరంగై”స్తుష్ఠువాగ్‍ం స’స్తనూభిః’ | వ్యశే’మ దేవహి’తం యదాయుః’ | స్వస్తి న ఇంద్రో’ వృద్ధశ్ర’వాః | స్వస్తి నః’ పూషా...

Sri Mangala Gowri Vrata Vidhanam

మంగళగౌరీ వ్రత విధానం (Mangala Gowri Vrata Vidhanam) ఆచమనం ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా (అని మూడుసార్లు ఆచమనం చేయాలి) ఓం గోవిందాయ నమః (నీళ్ళు వదిలి వెయవలెను) విష్ణవే నమః మధుసూదనాయ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!