ఇంద్ర కృత శ్రీ సురభి స్తోత్రం (Sri Surabhi Devi Stotram)
నమో దేవ్యై మహా దేవ్యై సురాభయైచ నమో నమః
గవాంబీజ స్వరూపాయ నమస్తే జగదంబికే ||
నమో రాధ ప్రియయైచ పద్మాంశాయై నమో నమః
నమః కృష్ణ ప్రియాయై చ గవాం మాత్రే నమో నమః ||
కల్పవృక్ష స్వరూపాయై పాద్మాక్షే సర్వ సంపదామ్
శ్రీ దాయె ధన ధాయై చ బుద్ద్ధి దాయై నమో నమః ||
శుభ దాయై ప్రసన్నయై గోప్రదయై నమో నమః
యశోదాయై సౌక్యదాయై దర్మజ్ఞాయై నమో నమః ||
ఇధ స్తోత్రం మహా పుణ్యంభక్త యుక్తస్చ యః పటేత్
సాగోమాన్ ధనవాంశ్చైవ కీర్తిమాన్ పుణ్య వాన్ భవేత్ ||
నుస్నాతః సర్వ తీర్ధే షు సర్వ యగ్నేతు దీక్షితః
ఇహ లోకే సుఖం చుక్‌త్వా యాం థ్యంతేకృష్ణ మందిరం ||
సుచిరం సవసే త్తత్ర కురుతే కృష్ణ సేవనం
నపునర్చ వనంతస్య బ్రహ్మపుత్ర భవే భవేత్ ||
Leave a Comment