Home » Stotras » Pradosha Stotra Ashtakam

Pradosha Stotra Ashtakam

ప్రదోష స్తోత్రాష్టకం (Pradosha Stotra Ashtakam)

సత్యం బ్రవీమి పరలోకహితం బ్రవ్రీమి సారం బ్రవీమ్యుపనిషద్ధృదయం బ్రవీమి |
సంసారముల్బణమసారమవాప్య జంతోః సారోzయమీశ్వరపదాంబురుహస్య సేవా || 1 ||

యే నార్చయంతి గిరిశం సమయే ప్రదోషే యే నార్చితం శివమపి ప్రణమంతి చాన్యే |
ఏతత్కథాం శ్రుతిపుటైర్న పిబంతి మూఢాస్తే జన్మజన్మసు భవంతి నరా దరిద్రాః || 2 ||

యే వై ప్రదోషసమయే పరమేశ్వరస్య కుర్వంత్యనన్యమనసోంzఘ్రిసరోజపూజామ్ |
నిత్యం ప్రవృద్ధధనధాన్యకళత్రపుత్రసౌభాగ్యసంపదధికాస్త ఇహైవ లోకే || 3 ||

కైలాసశైలభువనే త్రిజగజ్జనిత్రీం గౌరీం నివేశ్య కనకాంచితరత్నపీఠే |
నృత్యం విధాతుమభివాంఛతి శూలపాణౌ దేవాః ప్రదోషసమయే ను భజంతి సర్వే || 4 ||

వాగ్దేవీ ధృతవల్లకీ శతమఖో వేణుం దధత్పద్మజః
తాలోన్నిద్రకరో రమా భగవతీ గేయప్రయోగాన్వితా |
విష్ణుః సాంద్రమృదంగవాదనపటుర్దేవాః సమంతాత్ స్థితాః
సేవంతే తమను ప్రదోషసమయే దేవం మృడానీపతిమ్ || 5 ||

గంధర్వయక్షపతగోరగసిద్ధసాధ్యవిద్యాధరామరవరాప్సరసాం గణాంశ్చ |
యేzన్యే త్రిలోకనిలయా సహభూతవర్గాః ప్రాప్తే ప్రదోషసమయే హరపార్శ్వసంస్థాః || 6 ||

అతః ప్రదోషే శివ ఏక ఏవ పూజ్యోzథ నాన్యే హరిపద్మజాద్యాః |
తస్మిన్మహేశే విధినేజ్యమానే సర్వే ప్రసీదంతి సురాధినాథాః || 7 ||

ఏష తే తనయః పూర్వజన్మని బ్రాహ్మణోత్తమః |
ప్రతిగ్రహైర్వయో నిన్యే న దానాద్యైః సుకర్మభిః |
అతో దారిద్ర్యమాపన్నః పుత్రస్తే ద్విజభామిని |
తద్దోషపరిహారార్థం శరణాం యాతు శంకరమ్ || 8 ||

Shiva Aksharamala Stotram

శివ అక్షరమాల స్తోత్రం (Shiva Aksharamala Stotram ) సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ || సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ || అద్భుతవిగ్రహ అమరాధీశ్వర, అగణితగుణగణ అమృతశివ ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశశివ | ఇందుకళాధర ఇంద్రాదిప్రియ, సుందరరూప సురేశశివ...

Sri Rama Navami Visistatha

శ్రీ రామనవమి విశిష్టత (Sri Rama Navami Visistatha) వసంత ఋతువు, చైత్ర మాసం, పునర్వసు నక్షత్రం, నవమి తిధి నాడు జన్మించాడు. వసంతం: “తస్య దేవా వసంత శిరః గ్రీష్మఓ దక్షిణ పక్ష:” అంటుంది వేదం. సర్వస్య గాత్రస్య శిరః ప్రదానం...

Eshwara Dandakam

ఈశ్వర దండకం (Eeshwara Dandakam) శ్రీ కంఠ, లోకేశ, లోకోద్భవస్థాన, సంహారకారీ పురారి ! మురారి! ప్రియ చంద్రధారీ ! మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్య స్వరూపా ! విరూపాక్ష దక్షాధ్వర ధ్వంసకా ! దేవ నీదైన తత్వంబు !...

Sri AshtaLakshmi Stotram

శ్రీ అష్టలక్ష్మీస్తోత్రం (AshtaLakshmi Stotram) || ఆదిలక్ష్మీ || సుమనసవందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే | మునిగణమండిత మోక్షప్రదాయిని మంజుళభాషిణి వేదనుతే || పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే | జయజయ హే మధుసూదనకామిని ఆదిలక్ష్మి సదా పాలయ మామ్...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!