Home » Stotras » Sri Shambu Kruta Srirama Stavah

Sri Shambu Kruta Srirama Stavah

శ్రీ రామ స్తవః (శంభు కృతం) (Sri Shambu Kruta Srirama Stavah)

రాఘవం కరుణాకరం భవనాశనం దురితాపహం| మాధవం ఖగగామినం జలరూపిణం పరమేశ్వరమ్ |
పాలకం జనతారకం భవహారకం రిపుమారకం| త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || 1 ||

భూధవం వనమాలినం ఘనరూపిణం ధరణీధరం| శ్రీహరిం త్రిగుణాత్మకం తులసీధవం మధురస్వరమ్ |
శ్రీకరం శరణప్రదం మధుమారకం వ్రజపాలకం| త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || 2 ||

విఠ్ఠలం మథురాస్థితం రజకాంతకం గజమారకం| సన్నుతం బకమారకం వృకఘాతకం తురగార్దనమ్ |
నందజం వసుదేవజం బలియజ్ఞగం సురపాలకం| త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || 3 ||

కేశవం కపివేష్టితం కపిమారకం మృగమర్దినం| సుందరం ద్విజపాలకం దితిజార్దనం దనుజార్దనమ్ |
బాలకం ఖరమర్దినం ఋషిపూజితం మునిచింతితం| త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || 4 ||

శంకరం జలశాయినం కుశబాలకం రథవాహనం సరయూనతం|ప్రియపుష్పకం ప్రియభూసురం లవబాలకమ్ |
శ్రీధరం మధుసూదనం భరతాగ్రజం గరుడధ్వజం| త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || 5 ||

గోప్రియం గురుపుత్రదం వదతాం వరం కరుణానిధిం|భక్తపం జనతోషదం సురపూజితం శ్రుతిభిః స్తుతమ్ |
భుక్తిదం జనముక్తిదం జనరంజనం నృపనందనం | త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || 6 ||

చిద్ఘనం చిరజీవినం మణిమాలినం వరదోన్ముఖం| శ్రీధరం ధృతిదాయకం బలవర్ధనం గతిదాయకమ్ |
శాంతిదం జనతారకం శరధారిణం గజగామినం| త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || 7 ||

శార్ఙ్గిణం కమలాననం కమలాదృశం పదపంకజం| శ్యామలం రవిభాసురం శశిసౌఖ్యదం కరుణార్ణవమ్ |
సత్పతిం నృపబాలకం నృపవందితం నృపతిప్రియం | త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || 8 ||

నిర్గుణం సగుణాత్మకం నృపమండనం మతివర్ధనం| అచ్యుతం పురుషోత్తమం పరమేష్ఠినం స్మితభాషిణమ్ |
ఈశ్వరం హనుమన్నుతం కమలాధిపం జనసాక్షిణం| త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || 9 ||

ఈశ్వరోక్తమే తదుత్తమాదరాచ్ఛతనామకం| యః పఠేద్భువి మానవస్తవ భక్తిమాంస్తపనోదయే |
త్వత్పదం నిజబంధుదారసుతైర్యుతశ్చిరమేత్య నో| సోఽస్తు తే పదసేవనే బహుతత్పరో మమ వాక్యతః || 10 ||

ఇతి శ్రీశంభు కృత శ్రీ రామ స్తవః సంపూర్ణం

Sri Anjaneya Navaratna Mala Stotram

శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం (Sri Anjaneya Navaratna Mala Stotram in Telugu) మాణిక్యము (సూర్య) తతో రావణ నీతాయా: సీతాయా: శత్రు కర్శన: ఇయేష పదమన్వేష్రుం చారణాచరితే పథి || 1 || ముత్యము (చం[ద) యన త్వేతాని...

Shivalinga Abhisheka Benefits

శివాభిషేక ఫలములు (Shiva linga Abhisheka Benefits) గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము,...

Sri Varalakshmi Vrata Pooja Vidhanam

శ్రీ  వరలక్ష్మి వ్రతం (Sri Varalakshmi Vrata Pooja Vidhanam) శ్రీ వర లక్ష్మి పూజ సామగ్రి :- పసుపు – 100 gms కుంకుమ – 100 gms గంధం – 1box విడిపూలు –  1/2 kg పూల...

Sri Vishnu Shodasha Nama Stotram

శ్రీ విష్ణు షోడశి నామ స్తోత్రం (Sri Vishnu Shodasha Nama Stotram) ఔషధే చింతయేద్విష్ణుం భోజనే చ జనార్ధనం శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిం || యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ త్రివిక్రమం నారాయణం తనుత్యాగే...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!