శ్రీ బగలాముఖి కీలక స్తోత్రం (Sri Baglamukhi Keelaka Stotram)

హ్ల్రీం హ్ల్రీం హ్ల్రింకార వాణే రిపు దల దలనే ధీర గంభీర నాదే
హ్రీం హ్రీం హ్రీంకారరూపే మునిగణ నమితే సిద్ధిదే శుభ్రదేహే|
భ్రోం భ్రోం భ్రోంకార నాదే నిఖిల రిపుఘటాత్రోటానే లగ్నచిత్తే
మతర్మాతర్నమస్తే సకల భయ హరే నౌమి పీతాంబరే త్వామ్ || 1||

క్రౌం క్రౌం క్రౌమీశరూపే అరి కుల హననే దేహ కీలే కపాలే
హ్స్రౌం హ్స్రౌం స్వరూపే సమ్రస నిరతే దివ్యరూపే స్వరూపే |
జ్రౌం జ్రౌం జ్రౌం జాతరూపే జహి జహి దురితం జంభరూపె ప్రభావే
కాలి కాంకాల రూపే అరిజనదలనే దేహి సిద్ధిం పరాం మే || 2 ||

హ్స్రాం హ్స్రీం చ్ హ్స్రేం త్రిభువన విదితే చండ మార్తండచండే
ఐం క్లీం సౌం కౌల విద్యే సతత శమపరే నౌమి పీత స్వరూపే |
ద్రౌం ద్రౌం ద్రౌం దుష్టచిత్తాదలన పరిణతబాహుయుగ్మత్వదీయే
బ్రహ్మాస్త్రే బ్రహ్మరూపే రిపుదల హననే ఖ్యాతదివ్యప్రభవే || ౩ ||

ఠం ఠం ఠంకారవేశే జ్వలనప్రతికృతిజ్వాలమాలాస్వరూపే
ధాం ధాం ధాం ధారయన్తీం రిపుకుల రసనాం ముద్గరం వజ్రపాశమ్ |
మాతర్మాతర్నమస్తే ప్రవలఖలజనం పీడయంతీం భజామి
డాం డాం డాం డాకిన్యద్యైర్డిమకడిమడిమం డమ్రుకం వాదయన్తీమ్ || 4 ||

వాణీం వ్యాఖ్యన దాత్రీం రిపుముఖ ఖననే వేద శస్త్రార్థ పూతాం
మాతః శ్రీబగలే పరాత్పరతరే వాదే వివాదే జయమ్ |
దేహి త్వం శరణాగతోస్మి విమలే దేవి ప్రచన్డోద్ధ్రృతే
మాంగల్యం వసుధాసు దేహి సతతం సర్వ స్వరూపే శివే || 5 ||

నిఖిల ముని నిషేవ్యం స్తంభనం సర్వ శత్రోః
శమపరమిహ నిత్యం జ్ఞానినాం హార్ద రూపమ్ |
అహరహరనిశాయాం యః పఠేద్దేవి కీలమ్
స భవతి పరమేశో వాదినామగ్రగణ్యః || ౬ ||

ఇతి శ్రీ బగలాముఖి కీలక స్తోత్రం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!