Home » Stotras » Sri Siddeshwari Devi Kavacham

Sri Siddeshwari Devi Kavacham

శ్రీ  సిద్దేశ్వరి దేవి కవచం (Sri Siddeshwari Devi Kavacham)

సంసారతారణీ సిద్దా పూర్వశ్యామ్‌ పాతుమాంసదా బ్రాహ్మణి పాతు చాగ్నేయం దక్షిణే దక్షిణ్‌ ప్రియా || 1 ||

నేకృత్యాంచండముండాచ పాతుమాం సర్వతాసదా త్రిరూప సాంతాదేవి ప్రతీక్షం పాతుమాం సదా || 2 ||

వాయువ్యం త్రిపురాపాతు హైతురే రుద్రనాయక ఈశానేపదంనేత్రాచ పాతు ఊర్ద్వ త్రిలింగకా || 3 ||

దక్షపార్శేవే మహామాయా వామపార్శ్వే హరప్రియా మస్తకంపాతుమేదేవీ సదాసిద్ధ మనోహర || 4 ||

బాలంమే పాతు రుద్రాణి నేత్రే భువనసుందరీ సర్వతా పాతుమే వాక్యం సదా త్రిపురసుందరీ || 5 ||

శృశానే ఖైరవీపాతు స్కందౌమేసర్వతాస్వయం, ఉగ్రపార్శ్వే మహాబ్రాహ్మ్‌ హస్తారక్షతు చాంబికా || 6 ||

హృదయంపాకు వజ్రాంగీ నిమ్న నాభిర్‌ నాభిస్తరే ఆగతాపరమేశనీ పరమానంద విగ్రహ || 7 ||

ప్రిస్తధా కుముదాపాతు సర్వతా సర్వదా వతాత్‌ గోపనీయం సదాదేవీ న కాస్మైచిత్‌ ప్రకాశయేత్‌ || 8 ||

యకశ్యత్‌ రినూయాదేవ్‌ తత్కవచం బైరవోద్రితం సంగ్రామే సంజయేత్‌ శత్రూం మాతంగ్‌ మివ్‌ కేసరీ || 9 ||

నాశస్త్రాణి నచఅస్త్రాణి తద్దేహే ప్రవేశంతి వేయ్‌ స్మశానే ప్రాంతారే దుర్గే ఘోరే నిగృంధనే || 10 ||

నౌకాయాం గిరి దుర్లేచ సంకటే ప్రాణసంశయే మంత్ర తంత్ర భయే ప్రాప్తే విష్వహినీ భయేషు చా || 11 ||

దుర్గతి సంత్రాసేత్‌ ఘోరం ప్రయాతి కమలాపాదం వంద్యవకాక్‌ వంధ్యా వామృతావస్తాచ యాంగనా || 12 ||

శృత్వా స్తోత్రం లభేత్‌ పుత్రం నశినిదానం చిరుజీవితం గురౌ మంత్రా తధా దేవీ వందనే యశ్య శోతమా || 13 ||

ధీర్యస్య సమతామేతి తస్య సిద్దిర్న సంక్షయ || 14 ||

Aghanasaka Gayatri Stotram

అఘనాశక గాయత్రీ స్తోత్రమ్ (Aghanasaka Gayatri Stotram) భక్తానుకమ్పిన్సర్వజ్ఞ హృదయం పాపనాశనమ్ । గాయత్ర్యాః కథితం తస్మాద్గాయత్ర్యాః స్తోత్రమీరయ ॥ ౧॥ ఆదిశక్తే జగన్మాతర్భక్తానుగ్రహకారిణి । సర్వత్ర వ్యాపికేఽనన్తే శ్రీసన్ధ్యే తే నమోఽస్తు తే ॥ ౨॥ త్వమేవ సన్ధ్యా గాయత్రీ...

Sri Sarpa Stotram

శ్రీ సర్ప స్తోత్రం (Sri Sarpa Stotram) బ్రహ్మలోకే చ యే సర్వాః శేషనాగ పురోగమాః | నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా |౧ || విష్ణులోకే చ యే సర్పాః వాసుకి ప్రముఖాశ్చ యే |...

Sri Swamy Ayyappa Stuthi

శ్రీ స్వామి అయ్యప్ప స్తుతి: ( Sri Swamy Ayyappa Stuthi ) ఓం భూతనాథః సదానందః సర్వభూత దయాపరా రక్షా రక్షా మహాబాహు శాస్తారాం త్వాం నమామ్యహం || 1 || లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం...

Oshadi Suktam Yajurvediya

ఓషధయ సూక్తం (యజుర్వేదీయ) (Oshadi Suktam Yajurvediya)  యా జా॒తా ఓష॑ధయో దే॒వేభ్య॑స్త్రియు॒గం పు॒రా | మన్దా॑మి బ॒భ్రూణా॑మ॒హగ్ం శ॒తం ధామా॑ని స॒ప్త చ॑ || ౧ శ॒తం వో॑ అంబ॒ ధామా॑ని స॒హస్ర॑ము॒త వో॒ రుహ॑: | అథా॑ శతక్రత్వో...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!