Home » Stotras » Sri Sarpa Stotram

Sri Sarpa Stotram

శ్రీ సర్ప స్తోత్రం (Sri Sarpa Stotram)

బ్రహ్మలోకే చ యే సర్వాః శేషనాగ పురోగమాః |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా |౧ ||

విష్ణులోకే చ యే సర్పాః వాసుకి ప్రముఖాశ్చ యే |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా ॥ ౨॥

రుద్రలోకే చ యే సర్పాస్తక్షక ప్రముఖాస్తథా |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || ౩ ||

ఖాండవస్య తథా దాహే స్వర్గం యే చ సమాశ్రితాః |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా ॥ ౪ ||

సర్పసత్రే చ యే సర్పాః ఆస్తీకేన చ రక్షితాః |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || ౫ ||

మలయే చైవ యే సర్పాః కార్కోటప్రముఖాశ్చ యే ||
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || ౬ ||

ధర్మలోకే చ యే సర్పాః వైతరణ్యాం సమాశ్రితాః |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || ౭ ||

సముద్రే చైవ యే సర్పాః పాతాలే చైవ సంస్థితాః |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || ౮ ||

యే సర్పాః పర్వతాగ్రేషు దరీసంధిషు సంస్థితాః |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || ౯ ||

గ్రామే వా యది వారణ్యే యే సర్పాః ప్రచరంతి హి ||
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || ౧౦ ||

పృథివ్యాం చైవ యే సర్పాః యే సర్పాః బిలసంస్థితాః |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || ౧౧ ||

రసాతలే చ యే సర్పాః అనంతాద్యాః మహావిషాః |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా ॥ ౧౨ ||

ఇతి సర్ప స్తోత్రం సంపూర్ణం

Sri Bhuvaneshwari Mahavidya

భువనేశ్వరీ మహావిద్య ( Sri Bhuvaneshwari Mahavidya) Bhuvaneshvari Jayanti is celebrated on the Badarapada Masam Shukla Paksha Dwadashi day(12th day) as per Chandra Manam. శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి...

Brahma Kruta Pitru Devatha Stotram

బ్రహ్మ కృత పితృ దేవతా స్తోత్రం  (Brahma Kruta Pitru Devatha Stotram) బ్రహ్మ ఉవాచ నమో పిత్రే జన్మదాత్రే సర్వ దేవమయాయ చ | సుఖదాయ ప్రసంనాయ సుప్రీతాయ మహాత్మనే || 1 || సర్వ యజ్ఞ స్వరూపాయ స్వర్గాయ...

Sri Vallabha Maha Ganapathi Trishati

శ్రీ వల్లభ మహాగణపతి త్రిశతీనామావళిః (Sri Vallabha Maha Ganapathi Trishati) అస్య శ్రీ మహాగణపతి మహామంత్రస్య గణక ఋషిః గాయత్రీ ఛందః శ్రీమహాగణపతిర్దేవతా | గాం బీజం, గీం శక్తిః, గూం కీలకం, శ్రీ మహాగణపతి ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః...

Sri Aparajitha Stotram

శ్రీ అపరాజిత దేవి స్తోత్రం (Devi Aparajita stotram) నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః | నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్ || ౧ || namo devyai mahadevyai sivayai satatam namah namah...

More Reading

Post navigation

error: Content is protected !!