Home » Stotras » Dasa Maha Vidya Sthuthi

Dasa Maha Vidya Sthuthi

దశమహా విధ్యా స్తుతి (Dasa Maha Vidya Sthuthi )

మహా విద్యా మహా కాళి ప్రియ సఖి |
గౌరీ కౌశికి నమః విఖ్యాతే నమో స్థుతే ||1||

ముండ మాలా విభూషితే నీల రూపిణీ  |
ఏకాజాత నీల సరస్వతి నమః విఖ్యాతే తారా నమో స్తుతె ||2||

రుధిర పాన ప్రియె కండిత శిరో రూపిణీ |
రక్త కేసి చిన్న బాల నామ విఖ్యాతే చిన్నమస్త నమొస్టుతె ||3||

షోడశకళా పరిపూర్నే ఆధి శక్తి రూపిణీ |
శ్రీ విద్యా పంచ వక్త్రనామ విఖ్యాతే షోడషీ నమోస్తుతె||4||

పాశామ్కూశ దారి దుర్గమా సుర సంహరిని |
శతాక్షి శాకాంభరీ నామ విఖ్యాతే భువనేశ్వరి నమో స్తుతె ||5||

అరుణాంబర ధారి ప్రణవరూపిణీ యోగేశ్వరి |
ఉమా నామ విఖ్యాతే త్రీపుర భైరవి నమో స్తూతే ||6||

ధుష్టా భిచార ధ్వంశిని కాకధ్వజ రధరూడే |
సుతర తర సే నామ విఖ్యాతే ధూమావతీ నమో స్తుతే ||7||

పీతాంభర ధారి శత్రుభయ నీవారిణి |
జ్వాలాముఖి వైష్ణవి నామ విఖ్యాతే బగళాముఖీ నమో స్తుతే ||8||

అర్ధచంద్రధారి కదాంబ వాన వాసిని |
వాగ్దేవీ సరస్వతి నామ విఖ్యాతే మాతంగి నమోస్తూతే||9||

సువర్ణ కాంతి సుమాన్వితా  మహా విష్ణు సహాచారిణి |
భార్గవీ మహా లక్ష్మి నామ విఖ్యాతే కమలా నమో స్తూతే ||10||

ఫల స్తుతి

దశమహా విధ్యా స్తోత్రం సర్వశత్రు రోగ నివారణం
సర్వ సంపత్కారం పుత్ర పౌత్రాధి వర్ధనమ్

Sri Satyanarayana Swamy Vratam

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము (Sri Satyanarayana Swamy Vratam) అన్నవరం  సత్యనారయణస్వామికి చేసే పూజ విధానము. ఈ వ్రతమును హిందూ వధూవరులు శ్రద్దగా ఆచరించిన వారి కాపురం దివ్యముగా ఉండును, విధ్యార్ధులు, వ్యాపారులు ఇంకనూ ఎవరు ఆచరించిననూ విజయం లభించును కలియుగమున...

Sri Aditya Hrudayam Ashtottara Shatanamavali

శ్రీ ఆదిత్య హృదయ అష్టోత్ర శతనామావళి (Sri Aditya Hrudayam Ashtottara Shatanamavali) ఓం సర్వదేవాత్మకాయ నమః ఓం తేజస్వినే నమః ఓం రశ్మిబావనాయ నమః ఓం దేవాసురగణలోకపాలాయ నమః ఓం బ్రహ్మణే నమః ఓం విష్ణవే నమః ఓం శివాయ...

Sri Rudra Namaka Stotram

శ్రీ రుద్ర నమక స్తోత్రం (Sri Rudra Namaka Stotram) ధ్యానమ్: ఆపాతాళ నభస్స్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర జ్జ్యోతిఃస్ఫాటిక లింగ మౌళివిలసత్ పూర్ణేందు వాంతామృతైః| అస్తోకాప్లుత మేకమీశ మనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువ పదం విప్రోభిషించేచ్ఛివమ్ ॥...

Sri Ayyappa Stotram

శ్రీ అయ్యప్ప స్తోత్రం (Sri Ayyappa Stotram) ఓం అరుణోదయ సంకాశం, నీల కుండల ధారణం నీలాంబర ధరం దేవం, వందేహం బ్రహ్మ నందనం || చాప బాణం వామ హస్తే, చిన్ముద్రాం దక్షిణాకరే విలసత్ కుండల ధరం దేవం, వందేహం విష్ణునందనం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!