Home » Stotras » Sri Mangala Gowri Stotram

Sri Mangala Gowri Stotram

శ్రీ మంగళ గౌరీ (Sri Mangala Gauri Stotram)

దేవి త్వదీయ చరణాంబుజ రేణుగౌరీం
భాలస్థలీం వహతి యః ప్రణతి ప్రవీణః।
జన్మాంతరేఽపి రజనీకరచారులేఖా
తాం గౌరయ త్యతితరాం కిల తస్య పుంసః॥ 1 ॥

శ్రీ మంగళే సకల మంగళ జన్మభూమే
శ్రీ మంగళే సకలకల్మషతూలవహ్నే।
శ్రీ మంగళే సకలదానవ దర్పహన్త్రి
శ్రీ మంగళేఽఖిల మిదం పరిపాహి విశ్వమ్॥ 2 ॥

విశ్వేశ్వరి త్వ మసి విశ్వజనస్య కర్త్రీ।
త్వం పాలయి త్ర్యసి తథా ప్రళయేఽపి హన్త్రీ।
త్వన్నామ కీర్తన సముల్లస దచ్ఛపుణ్యా
స్రోతస్వినీ హరతి పాతక కూల వృక్షాన్॥ 3 ॥

మాతర్భవాని భవతీ భవతీవ్రదుఃఖ
సంభారహారిణి శరణ్య మిహన్తి నాన్యా।
ధన్యా స్త ఏవ భువనేషు త ఏవ మాన్యా
యేషు స్ఫురే త్తవ శుభః కరుణాకటాక్షః ॥ 4 ॥

యే త్వాం స్మరంతి సతతం సహజ ప్రకాశాం
కాశీపురీ స్థితిమతీం నతమోక్ష లక్ష్మీమ్।
తాన్ సంస్మరేత్ స్మరహరో ధృతశుద్ధబుద్ధీన్
నిర్వాణ రక్షణ విచక్షణ పాత్రభూతాన్॥ 5 ॥

మాత స్తవాంఘ్రియుగళం విమలం హృదిస్థం
య స్యాస్తి తస్య భువనం సకలం కరస్థమ్।
యో నామ తే జపతి మంగళగౌరి నిత్యం
సిద్ధ్యష్టకం న పరిముంచతి తస్య గేహమ్॥ 6 ॥

త్వం దేవి వేదజననీ ప్రణవస్వరూపా
గాయత్ర్యసి త్వ మసి వై ద్విజకామధేనుః।
త్వం వ్యాహృతిత్రయ మహాఽఖిల కర్మసిద్ధ్యై
స్వాహా స్వధాఽసి సుమనః పితృతృప్తిహేతుః॥ 7 ॥

గౌరి త్వ మేవ శశిమాలిని వేధసి త్వం
సావిత్ర్యసి త్వ మసి చక్రిణి చారులక్ష్మీః।
కాశ్యాం త్వ మ స్యమలరూపిణి మోక్షలక్ష్మీః
త్వం మో శరణ్య మిహ మంగళగౌరి మాతః॥ 8 ॥

స్తుత్వేతి తాం స్మరహరార్ధ శరీరశోభాం
శ్రీమంగళాష్టక మహాస్తవనేన భానుః।
దేవీం చ దేవ మసకృ త్పరితః ప్రణమ్య
తూష్ణీం బభూవ సవితా శివయోః పురస్తాత్॥ 9 ॥

ఏతత్ స్తోత్రద్వయం పుణ్యం సర్వపాతకనాశనమ్।
దూరదేశాంతరస్థోపి జపన్నిత్యం నరోత్తమః॥ 10 ॥

త్రిసంధ్యం పరిశుద్ధాత్మా కాశీం ప్రాప్స్యతి దుర్లభామ్।
అనేన స్తోత్ర యుగ్మేన జప్తేన ప్రత్యహం నృభిః॥ 11 ॥

ఏతత్ స్తోత్రద్వయం దద్యాత్ కాశ్యాం నైశ్రేయసీం శ్రియం।
తస్మాత్సర్వప్రయత్నేన మానవై ర్మోక్షకాంక్షిభిః
ఏతత్ స్తోత్రద్వయం జప్యం త్యక్త్వా స్తోత్రాణ్యనేకశః॥

Sri Kalabhairava Pancharatna Stotram

శ్రీ కాలభైరవ పంచరత్న స్తోత్రం (Sri Kalabhairava Pancharatna Stotram) గధం, కపాలం, డమరుకం త్రిశూలం హస్తాంభుజే సంతతుం త్రినేత్రం ధిగంభరం బస్మ విభూషితాంగం నమామ్యహం భైరవం ఇందుచూడం || 1 || కవిత్వధం సత్ వారమేవ మొధాం నతలయే శంభూ...

Sri Datta Panjara Stotram

శ్రీ దత్త పంజర స్తోత్రం (Sri Datta Panjara Stotram) ఓం నమో భగవతే దత్తత్రేయాయ, మహాగంభీరాయ, వైకుంట వాసాయ శంఖచక్రగాధాత్రి శూల ధారిణే, వేణునాదాయ, దుష్టసంహారకాయ, శిష్టపరిపాలకాయ, నారాయణాస్త్రధారిణే, చిద్రూపాయ, ప్రజ్ఞాన బ్రహ్మమహా వాక్యాయ, సకలోకైక సన్నుతాయ, సచ్చిదానందాయ, సకలలోక...

Sri Shasti Devi Stotram

శ్రీ షష్ఠీ దేవీ స్తోత్రం (Sri Shasti Devi Stotram) నమో దేవ్యై మహాదేవ్యై, సిద్ధ్యై, శాంత్యై నమో నమః శుభాయై దేవసేనాయై, షష్ఠీ దేవ్యై నమో నమః || 1 || వరదాయై పుత్రదాయై, ధనదాయై నమో నమః సుఖదాయై...

Sri Subrahmanya Gadyam

శ్రీ సుబ్రహ్మణ్య గద్యం (Sri Subrahmanya gadyam) పురహరనందన రిపుకుల భంజన దినకర కోటి రూప, పరిహృతలోకతాప, శిఖీన్ద్రవాహన మహేంద్రపాలన విధృతసకలభువనమూల, విధుతనిఖిలదనుజతూల, తాపససమారాధిత, పాపజవికారాజిత, కారుణ్యవీచితమారాకారా, కారుణ్యసలిలపూరాధార, మయూరవరవాహన, మహేంద్రగిరికేతన భక్తి పరగమ్య శక్తి కర రమ్య పరిపాలితనాక పురశాసనపాక,...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!