Home » Sri Maha Lakshmi » Sri Mahalakshmi Chaturvimsati Namavali
maha lakshmi chaturavruthi names 24 names

Sri Mahalakshmi Chaturvimsati Namavali

శ్రీ మహాలక్ష్మీ దేవీ చతుర్వింశతి నామవళి (Sri Mahalakshmi Chaturvimsati Namavali)

    1. ఓం శ్రీ శ్రియై నమః
    2. ఓం శ్రీ లోకధాత్ర్యై నమః
    3. ఓం బ్రహ్మమాత్రే నమః
    4. ఓం పద్మనేత్రాయై నమః
    5. ఓం పద్మముఖ్యై నమః
    6. ఓం ప్రసంనముఖ పద్మాయై నమః
    7. ఓం పద్మకాంత్యై నమః
    8. ఓం ప్రసన్నముఖ పద్మాయై నమః
    9. ఓం బోల్వ వనస్థాయై నమః
    10. ఓం విష్ణు పత్నై నమః
    11. ఓం విచిత్ర క్షౌమధారిన్యై నమః
    12. ఓం పృథు శ్రోన్యై నమః
    13. ఓం పక్వ బిల్వ ఫలా పీన తుంగస్తన్యై నమః
    14. ఓం సురక్త పద్మ పత్రాభ కరపాదతలాయై నమః
    15. ఓం శుభాయ నమః
    16. ఓం సరత్నాంగత కేయూర కాంచీనూపుర శోభితాయై నమః
    17. ఓం యక్ష కర్దమ సంలిప్త సర్వాంగాయై నమః
    18. ఓం మంగళ్యాభరనై శ్చితై ర్ముక్తాహారై ర్విభూషితాయై నమః
    19. ఓం తాటం కై రవతం సైశ్చశోభమాన ముఖాంబుజాయై నమః
    20. ఓం పద్మ హస్తాయై నమః
    21. ఓం హరివల్లభాయై నమః
    22. ఓం ఋగ్యజుస్సామ రూపాయై నమః
    23. ఓం విద్యాయై నమః
    24. ఓం అబ్దిజాయై నమః

ఇతి శ్రీ లక్ష్మీ దేవీ చతుర్వింశతి నామవళి సంపూర్ణం

Sri Mahalakshmi Chaturvimsati Namavali in English

  1. om shriyai namah
  2. om lokadhaatryai namah
  3. om brahmamaatre namah
  4. om padmanetraayai namah
  5. om padmamukhyai namah
  6. om prasannamukhapadmaayai namah
  7. om padmakaantyai namah
  8. om bilvavanasthaayai namah
  9. om vishnupatnyai namah
  10. om vichitrakshaumadhaarinyai namah
  11. om pri’thushronyai namah
  12. om pakvabilvaphalaapeenatungasthanyai namah
  13. om suraktapadmapatraabhakarapaadatalaayai namah
  14. om shubhaayai namah
  15. om saratnaangadakeyoorakaangcheenoopurashobhitaayai namah
  16. om yakshakardamasamliptasarvaangaayai namah
  17. om kat’akojjvalaayai namah
  18. om maangalyaabharanaishchitrairmuktaahaarairvibhooshitaayai namah
  19. om taat’ankairavatamsaishcha shobhamaanamukhaambujaayai namah
  20. om padmahastaayai namah
  21. om harivallabhaayai namah
  22. om rigyajussaamaroopaayai namah
  23. om vidyaayai namah
  24. om abdhijaayai namah

Sri Sandhya Krutha Shiva Sthotram

శ్రీ సంధ్యా కృత శివ స్తోత్రం (Sri Sandhya Krutha Shiva Sthotram) నిరాకారం జ్ఞానగమ్యం పరం యత్ ,నైనస్థూలం నాపి సూక్ష్మం న చోచ్చమ్| అంతశ్చింత్యం యోగిభిస్తస్య రూపం, తస్మై తుభ్యం లోకకర్తె నమోస్తు || 1 || సర్వం...

Mangalagiri Kshetram

మంగళగిరి పానకాల నరసింహ స్వామి క్షేత్రం (Sri Mangalagiri Lakshmi Narasimha Swamy Temple (Kshetram)) మంగళగిరి గుంటూరు జిల్లాలో ఉన్నది. గుంటూరు – విజయవాడ జాతీయ రహదారి పై గుంటూరుకు 20 కి.మీ దూరంలో ఉన్న ఈ చారిత్రక పట్టణములో...

Sri Varahi Anugraha Ashtakam

శ్రీ వారాహి అనుగ్రహాష్టకం(Sri Varahi Anugraha Ashtakam) ఈశ్వర ఉవాచ మాతర్జగద్రచన-నాటక-సూత్రధార స్త్వద్రూపమాకలయితుం పరమార్థతోయమ్ । ఈశోప్యమీశ్వరపదం సముపైతి తాదృక్ కోన్యః స్తవం కిమివ తావకమాదధాతు ॥ ౧॥ నామాని కిన్తు గృణతస్తవ లోకతుణ్డే నాడమ్బరం స్పృశతి దణ్డధరస్య దణ్డః ।...

Sri Siddhi Vinayaka Stotram

श्री सिद्धिविनायकस्तोत्रम् (Sri Siddhi Vinayaka Stotram) जयोऽस्तु ते गणपते देहि मे विपुलां मतिम् । स्तवनम् ते सदा कर्तुं स्फूर्ति यच्छममानिशम् ॥ १॥ प्रभुं मंगलमूर्तिं त्वां चन्द्रेन्द्रावपि ध्यायतः । यजतस्त्वां विष्णुशिवौ...

More Reading

Post navigation

error: Content is protected !!