Home » Sri Pratyangira Devi » Sri Prathyangira Devi Khadgamala Stotram

Sri Prathyangira Devi Khadgamala Stotram

శ్రీ ప్రత్యంగిరా దేవీ ఖడ్గమాల స్తోత్రం (Sri Prathyangira devi khadgamala stotram)

ప్రథమావరణరూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా
ఓం ఆం హ్రీం క్రోం ప్రత్యంగిరే విశ్వరూపిణి, అండమయి, పిండ మయి, బ్రహ్మాండమయి
ద్వితీయావరణరూపిణి శ్రీవిశ్వరూపప్రత్యంగిరా
శంభుమయి, ఈశమయి, పశుపతిమయి, శివమయి, శూలీమయి, మాహేశ్వరమయి, ఈశ్వరమయి, శర్వమయి, ఈశానమయి, శంకరమయి, చంద్రశేఖరమయి, భూతేశమయి, ఖండపరశుమయి, గిరీశమయి, మృడ మయి, మృత్యుంజయమయి, కృత్తివాసమయి, పినాకీమయి, ప్రవథాధిప మయి, ఉగ్రమయి, కపర్దీమయి, శ్రీకంఠమయి, శితికంఠమయి, కపాలభృత్మయి , వామదేవమయి, మహాదేవమయి, విరూపాక్షమయి, త్రిలోచనమయి, కృశానురేతామయి, సర్వజ్ఞమయి, ధూర్జటిమయి, నీలలోహితమయి, హరమయి, స్మరహరమయి, భర్గమయి, త్య్రంబకమయి, త్రిపురాంతకమయి, గంగాధరమయి, అంధకరిపుమయి, క్రతుధ్వంసమయి, వృషధ్వజమయి. . వ్యోమకేశమయి, భవమయి, భీమమయి, స్థాణుమయి, రుద్రమయి, ఉమా పతిమయి, అఘోరమయి
తృతీయావరణరూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా
3.విశ్వమయి, నారాయణమయి, కృష్ణమయి, వైకుంఠమయి, విష్టరశ్రవ మయి, దామోదరమయి, హృషీకేశమయి. కేశవమయి, మాధవమయి, స్వభూర్మయి, దైత్యారిమయి, పుండరీకాక్షమయి, గోవిందమయి, గరుడధ్వజ మయి, పీతాంబరమయి, అచ్యుతమయి, శాజ్ఞమయి, విష్వక్సేనమయి, జనార్ధనమయి, ఉపేంద్రమయి, ఇంద్రావరజమయి. చక్రపాణిమయి. చతుర్భుజమయి, పద్మనాభమయి, మధురిపుమయి, వాసుదేవమయి, త్రివిక్రమమయి, దేవకీనందనమయి, శౌరిమయి. శ్రీపతిమయి. పురుషోత్తమ మయి, వనమాలీమయి, బలిధ్వంసీమయి, కంసారాతిమయి, అధోక్షజమయి, విశ్వంభరమయి, కైటభజిత్ మయి, విధుమయి. శ్రీవత్సలాంఛన మయి, ఆనకదుందుభిసుతమయి
చతుర్ధావరణరూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా
బ్రహ్మమయి, ఆత్మభువమయి, సురజ్యేష్ఠమయి, పరమేష్ఠీమయి, పితా మహమయి, హిరణ్యగర్భమయి, లోకేశమయి, స్వయంభువమయి. చతురాననమయి, ధాతామయి, అబ్జయోనిమయి, ద్రుహిణమయి, విరించి మయి, కమలాసనమయి, స్రష్టామయి, ప్రజాపతిమయి, విధాతమయి, విశ్వసృజమయి, విధిమయి, సత్యలోకమయి
పంచమావరణ రూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా
సూరమయి, సూర్యమయి, అర్యమమయి, ద్వాదశాత్మమయి, దివాకర మయి, భాస్కరమయి, అహస్కరమయి, బధ్నమయి, ప్రభాకరమయి, విభాకర మయి, భాసమయి, వివస్వాన్మయి, సప్తాశ్వమయి, హరిదశ్వమయి, ఉష్ణ రశ్మిమయి, వికర్తనమయి, అర్కమయి, మార్తాండమయి, మిహిరమయి, పూషామయి, ద్యుమణిమయి, తరణిమయి, మిత్రమయి, చిత్రభానుమయి, విరోచనమయి, విభావసుమయి, గ్రహపతిమయి, త్విషాంపతి మయి, అహర్పతిమయి, భానుమయి, హంసమయి, సహస్రాంశుమయి, తపనమయి, సవితామయి, రవిమయి, కర్మసాక్షమయి, జగచ్చక్షుమయి ,  అంశుమాలీమయి, త్రయీతనుమయి, ప్రద్యోతనమయి, దినమణి ఖద్యోతమయి, లోక బాంధవమయి, సురోత్తమమయి, ధామనిది పద్మినీ వల్లభమయి, హరిమయి,  మాఠరమయి, పింగళమయి, దండుమయి, సూర్యసూనమయి, అరుణమయి, అనూరుమయి, కాశ్యపి మయి, గరుడా గ్రజమయి, పరివేషమయి, పరిధిమయి, ఉపసూర్యకమయి, మండలమయి ,  కిరణమయి, ఉస్రమయి, మయూఖమయి, అంశుమయి, గభస్తిమయి ఘృణిమయి, తిగ్మంమయి, కరమయి, మరిచిమయి, దేవనయోమయి మృగతృష్ణామయి.
షష్టావరణరూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా
భూ:మయి, అచలామయి, అనన్తమయి. రసామయి, విశ్వంభర మయి, స్థిరామయి, ధరామయి, ధరిత్రీమయి, ధరణీమయి, క్షోణీమయి, జినాతిమయి, కాశ్యపీమయి, క్షితిమయి, సర్వసంహారమయి, వసుమతీ మయి, వసుధామయి, ఉర్వీమయి, వసుంధరామయి, గోత్రామయి. కుహూమయి, పృథ్వీమయి, ప్రఖ్యాతమయి, క్ష్మామయి, అవనిమయి,మేదినీమయి, మహీమయి, మృత్తికామయి, మృత్స్నామయి, ఉర్వరామయి, బీజఊషమృత్తికామయి, క్షారమృత్తికామయి, ఊషవాన్మయి, స్థలమయి, మరుస్థలమయి, ఖిలమయి, జగతీమయి, లోకమయి, విష్టపమయి, భువనమయి, భరతవర్షమయి, ప్రాచ్యదేశమయి, ఉదీచ్యదేశమయి, మ్లేచ్చదేశమయి, మధ్యదేశమయి, పుణ్యభూమిమయి, నీవృత్ జనమయి, దేశమయి, విషయమయి, నడప్రాయమయి, కుముదప్రాయమయి, వేతస్వామయి, శాదహరితమయి, పంకిలమయి, అనూపదేశమయి, శర్కరామయి, శర్కరిలామయి, శార్కరమయి, శర్కరావాంశ్చమయి, సికతాదేశమయి, నదీమాతృకాదేశమయి, దేవమాతృకాదేశమయి, రాజస్వాన్  దేశమయి, రాజవాన్ దేశమయి, గోస్థానదేశమయి, గోష్టినందేశ మయి, పర్యంత భూదేశమయి, సేతుదేశమయి, వామలూరు దేశమయి, నాకు జంతు దేశమయి, వల్మీకదేశమయి, అయినవర్తప్రదేశమయి, మృగ అన్వేషణ దేశమయి, మార్గాధ్వదేశమయి, పంథాదేశమయి
సప్తమావరణరూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా 
సముద్రమయి, అబ్దిమయి, ఆకూపారమయి, కర్ణధారమయి, సరిత్పతి మయి, ఉదన్వానమయి, ఉదధిమయి, సింధుమయి, సరస్వాన్మయి,సాగరమయి, అర్ణవమయి, రత్నాకరమయి, జలనిధిమయి, యాదఃపతి మయి, అపాంపతిమయి, క్షీరార్ణవమయి, లవణోదమయి, దధ్యార్ణవమయి, ఘృతార్ణవమయి, ఇక్షూదమయి, సురార్ణవమయి, స్వాదూదమయి, ఆపమయి, వారిమయి, సలిలమయి, కమలమయి, జలమయి, పయ మయి, కీలాలమయి, అమృతమయి, జీవనమయి, భువనమయి, వనమయి, కబంధమయి, ఉదకమయి, పాథమయి, పుష్కరమయి, సర్వతోముఖమయి, అమ్భోమయి, అర్న మయి, తోయమయి, పానీయమయి, నీరమయి, క్షీరమయి, అమ్బమయి, శంబరమయి, మేఘపుష్పమయి, ఘనరసమయి, ఆప్యమయి, అమ్మయమయి, భంజ్ఞమయి, తరంగమయి, ఊర్మిమయి, వీచిమయి, ఉర్లోలమయి, కల్లోలమయి, ఆవర్తమయి, పృషన్తి మయి, బిందుమయి, పృషతామయి, చక్రాణిమయి, పుటభేదామయి, బ్రామామయి, జలనిర్గమామయి, కూలమయి, రోధమయి, తీరమయి, ప్రతీరమయి, తటమయి, పారావారమయి, అపారమయి, ప్రాతమయి, ద్వీపమయి, అంతరీపమయి, పులినమయి, సైకతమయి, సికతామయి, నిషద్వరమయి, జంబాలమయి, పంకమయి, శాదమయి, కర్ధమమయి, జలోచ్ఛ్వాసమయి, పరీవాహమయి
అష్టమావరణ రూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా 
పంచభూతమయి, వరమయి, అభయమయి, వటుకభైరవమయి, యోగినీ మయి, క్షేత్రపాలమయి, గణపతిమయి
నవమావరణరూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా నమస్తే నమస్తే నమస్తే నమః
9.వజ్రసహిత ఇంద్రమయి, శక్తిసహిత అగ్నిమయి, దండ సహిత యమమయి, ఖడ్గసహిత నిరృతిమయి, పాశసహిత వరుణమయి, అంకుశ సహిత వాయుమయి, గదాసహిత సోమమయి, శూల సహిత ఈశానమయి, పద్మసహిత బ్రహ్మమయి, చక్ర సహిత అనంతమయి.
ఫలస్తుతి
అద్భుతమైన ఖడ్గమాల స్తుతి , ఖడ్గమాల లో మొత్తం 25 దేవతా ఖడ్గమాల స్త్రోత్రలు ఉన్నాయి అందులో ప్రత్యంగిరా ఖడ్గమాల ఒకటి ఇది ఎంతో విశేష మైన ఉపాసన, దుష్టగ్రహ పీడల, చేతబడి ,నరదిష్టి , కోర్ట్ తగాదాలు, ఇటువంటి సమస్యలే కాకుండా ఇచ్చిన ధనం తిరిగి రాక ఇబ్బంది పడుతున్న వారు ఆ ధనం తిరిగిరావాలి అని కోరుకొని ఈ ఖడ్గమాల పారాయనఁ సాయంత్రం సమయంలో పఠించాలి, ఈ ఖడ్గమాల తో అర్చన చేయాలి. మీకు శత్రువులు దూరంగా ఉంటారు , ప్రత్యంగిరా ప్రయోగాలు కూడా చేసే వారు ఉంటారు అటువంటి ప్రయోగం ఎవరైనా చేసి ఉన్నా ఈ ఖడ్గమాల రోజు చదివి అమ్మవారికి అర్చన చేస్తే మీ పైన ఎటువంటి ప్రయోగం ఫలించదు. ఎన్నో చికాకులు కుటుంబ కలహాలు ఉన్నా ఆ గోడవలు తగ్గుతుంది. ముఖ్యంగా పారాయణ చేసే వారికి మంచి ఆరోగ్యం చక్కబడుతుంది.
(ఏవిధమైన ధన నష్టం జరిగిఉన్న అటువంటి వారు ముందుగా కామలాత్మిక ఖడ్గమాల తో అమ్మవారికి అర్చన చేసి తర్వాత ప్రత్యంగిరా కూడా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.) ప్రత్యంగిరా ఫోటో ఉన్నవారు ఫోటోకి ఎండు మిరపకాయలు మాల కట్టి దండగా వేయండి,  అదే లక్ష్మీ ఫోటో కి అయితే పచ్చిమిరపకాయ మాల కట్టి శుక్రవారం రోజు వేయాలి ధన నష్టం తొలగిపోతుంది, బెల్లం పానకం నివేదన చేయాలి. ప్రత్యంగిరా ఫోటో లేకున్నా ఆ తల్లిని మనసులో నమస్కారం చేసి పారాయణ చేయవచ్చు. లేదా ఇక్కడ ఇచ్చిన ఫోటో ప్రింట్ తీసుకుని పెట్టుకోవచ్చు.

Sri Dhumavathi Hrudayam

శ్రీ ధూమావతీ హృదయ స్తోత్రం  (Sri Dhumavathi Hrudayam) ఓం అస్య శ్రీ ధూమావతీ హృదయస్తోత్ర మహామంత్రస్య పిప్పలాదఋషిః అనుష్టుప్ చందః శ్రీ ధూమావతీ దేవతా- ధూం బీజం- హ్రీం శక్తిః- క్లీం కీలకం -సర్వశత్రు సంహారార్థే జపే వినియోగః ధ్యానం...

Sri Swamy Ayyappa Stuthi

శ్రీ స్వామి అయ్యప్ప స్తుతి: ( Sri Swamy Ayyappa Stuthi ) ఓం భూతనాథః సదానందః సర్వభూత దయాపరా రక్షా రక్షా మహాబాహు శాస్తారాం త్వాం నమామ్యహం || 1 || లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం...

Runa Vimochana Ganesha Stotram

ఋణ విమోచన గణేశ స్తోత్రం (Runa Vimochana Ganesha Stotram) అస్య శ్రీ ఋణహర్తృ గణపతి స్తోత్ర మంత్రస్య సదాశివ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ ఋణహర్తృ గణపతి దేవతా గౌం బీజం గం శక్తిః గోం కీలకం సకల ఋణనాశనే...

Sri Siddha Kunjika Stotram

శ్రీ సిద్ధ కుంజికా స్తోత్రం (Sri Siddha Kunjika Stotram) శ్రీ గణేశాయ నమః । ఓం అస్య శ్రీ కుంజికా స్తోత్ర మంత్రస్య సదాశివ ఋషిః, అనుష్టుప్ ఛందః , శ్రీత్రిగుణాత్మికా దేవతా, ఓం ఐం బీజం, ఓం హ్రీం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!