Home » Stotras » Ganga Stotram

Ganga Stotram

గంగా స్తోత్రం (Ganga Stotram)

దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే |

శంకరమౌళివిహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే || 1 ||భాగీరథిసుఖదాయిని మాతస్తవ జలమహిమా నిగమే ఖ్యాతః |
నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామజ్ఞానమ్ || 2 ||హరిపదపాద్యతరంగిణి గంగే హిమవిధుముక్తాధవళతరంగే |
దూరీకురు మమ దుష్కృతిభారం కురు కృపయా భవసాగరపారమ్ || 3 ||తవ జలమమలం యేన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతమ్ |
మాతర్గంగే త్వయి యో భక్తః కిల తం ద్రష్టుం న యమః శక్తః || 4 ||

పతితోద్ధారిణి జాహ్నవి గంగే ఖండిత గిరివరమండిత భంగే |
భీష్మజనని హే మునివరకన్యే పతితనివారిణి త్రిభువన ధన్యే || 5 ||

కల్పలతామివ ఫలదాం లోకే ప్రణమతి యస్త్వాం న పతతి శోకే |
పారావారవిహారిణి గంగే విముఖయువతి కృతతరలాపాంగే || 6 ||

తవ చేన్మాతః స్రోతః స్నాతః పునరపి జఠరే సోపి న జాతః |
నరకనివారిణి జాహ్నవి గంగే కలుషవినాశిని మహిమోత్తుంగే || 7 ||

పునరసదంగే పుణ్యతరంగే జయ జయ జాహ్నవి కరుణాపాంగే |
ఇంద్రముకుటమణిరాజితచరణే సుఖదే శుభదే భృత్యశరణ్యే || 8 ||

రోగం శోకం తాపం పాపం హర మే భగవతి కుమతికలాపమ్ |
త్రిభువనసారే వసుధాహారే త్వమసి గతిర్మమ ఖలు సంసారే || 9 ||

అలకానందే పరమానందే కురు కరుణామయి కాతరవంద్యే |
తవ తటనికటే యస్య నివాసః ఖలు వైకుంఠే తస్య నివాసః || 10 ||

వరమిహ నీరే కమఠో మీనః కిం వా తీరే శరటః క్షీణః |
అథవాశ్వపచో మలినో దీనస్తవ న హి దూరే నృపతికులీనః || 11 ||

భో భువనేశ్వరి పుణ్యే ధన్యే దేవి ద్రవమయి మునివరకన్యే |
గంగాస్తవమిమమమలం నిత్యం పఠతి నరో యః స జయతి సత్యమ్ || 12 ||

యేషాం హృదయే గంగా భక్తిస్తేషాం భవతి సదా సుఖముక్తిః |
మధురాకంతా పంఝటికాభిః పరమానందకలితలలితాభిః || 13 ||

గంగాస్తోత్రమిదం భవసారం వాంఛితఫలదం విమలం సారమ్ |
శంకరసేవక శంకర రచితం పఠతి సుఖీః తవ ఇతి చ సమాప్తః || 14 ||

ఇతి శ్రీ మత్ఆదిశంకరాచార్య విరచితం గంగా స్తోత్రం సంపూర్ణం

Ashtamurti Stotram

అష్టమూర్తి స్తోత్రం (Ashtamurti Stotram) ఈశా వాస్యమిదం సర్వం చక్షోః సూర్యో అజాయత ఇతి శ్రుతిరువాచాతో మహాదేవః పరావరః || 1 || అష్టమూర్తేరసౌ సూర్యౌ మూర్తిత్వం పరికల్పితః నేత్రత్రిలోచనస్యైకమసౌ సూర్యస్తదాశ్రితః || 2 || యస్య భాసా సర్వమిదం విభాతీది...

Grahanam Vidhulu Niyamalu

గ్రహణ సమయం లో పాటించ వల్సిన నియమాలు (Grahanam Vidhulu Niyamalu) గ్రహణ సమయం లో ముఖ్యం గా 9 విధులు పాటించాలి గ్రహణం పట్టుస్నానం చెయ్యాలి గ్రహణం విడుపు స్నానం చెయ్యాలి గ్రహణ సమయంలో నిద్రపోకుండా ఉండాలి. దర్భలను నిల్వ...

Sri Tripurasundari Ashtakam Stotram

శ్రీ త్రిపురసుందరి అష్టకం (Sri Tripurasundari Ashtakam) కదంబవనచారిణీం మునికదంబకాదంబినీం నితంబజితభూధరాం సురనితంబినీసేవితామ్ నవాంబురుహలోచనామభినవాంబుదశ్యామలాం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || ౧ || కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీమ్ దయావిభవకారిణీం విశదరోచనాచారిణీం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || ౨ || కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా కుచోపమితశైలయా...

Mahasivarathri Mantras- Chant Powerful Mantras at Great Sivaratri Night

మహాశవరాత్రి రోజు రాత్ర పూట జపించవలసిన మంత్రాలు(Mahasivarathri Mantras- Chant Powerful Mantras at Great sivaratri Night) భయం నిర్మూలించడానికి శివ మంత్రం (Siva Mantra to Eradicate Fear) ఓం నమః శివాయ || om Namah Sivaaya...

More Reading

Post navigation

error: Content is protected !!