Home » Stotras » Sri Guru Paduka Stotram
sri guru paduka mantram

Sri Guru Paduka Stotram

శ్రీ గురుపాదుకా స్తోత్రం (Sri Guru Paduka Stotram)

అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తి దాభ్యామ్ |
వైరాగ్య సామ్రాజ్యద పూ జ నాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాబ్యామ్ || 1 ||

కవిత్వవారాశి నిశాకరాభ్యాం దౌర్భాగ్యదాహం బుదమా లి కాభ్యామ్ |
దూరికృతానమ్ర విపత్తతిభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 2 ||

నరా యయో శ్రీపతితాం సమీయు: కదాచిదప్యాకు దరిద్రవర్యా |
మూకాల్చే వాచస్పతిరాం హి రాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 3 ||

నాలిక నీకార పదాహృతాభ్యాం నానావిమోహాది నివారికాభ్యామ్ |
మజ్జనాభీష్ట ప్రదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 4 ||

నృపాలి మౌలివ్రజరత్నకాంతి సరిద్విరాజత్ ఝషకన్యకాభ్యామ్ |
నృపత్వదాభ్యాం నతలోకపంకతే నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 5 ||

పాపాందకారార్క పరంపరాభ్యాం తాపత్రయాహీంద్ర ఖగేశ్వరాభ్యామ్ |
జాడ్యాబ్ధి సంశోషణ వాడవాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 6 ||

శమాది షట్క ప్రదవైభవాభ్యాం సమాధిదాన వ్రతదీక్షితాభ్యామ్ |
మాధవాంద్ర స్థిర భక్తి దాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 7 ||

స్వారా పరాణామ్ అఖిలేష్టదాభ్యాం స్వాహాసహాయా శదురంధరాభ్యామ్ |
స్వాంతాచ. భావప్రద పూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || ౩ ||

కామాది సర్వ ప్రజ గారుడాభ్యాం వివేక వైరాగ్య నిధిప్రదాభ్యామ్ |
బోధప్రదాభ్యాం దృతమో కదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 9 ||

ಶ್ರೀ ಗುರುಪಾದುಕಾ ಸ್ತೋತ್ರಮ್ (Sri Guru Paduka Stotram in Kannada)

ಅನಂತಸಂಸಾರ ಸಮುದ್ರತಾರ ನೌಕಾಯಿತಾಭ್ಯಾಂ ಗುರುಭಕ್ತಿದಾಭ್ಯಾಮ್ |
ವೈರಾಗ್ಯಸಾಮ್ರಾಜ್ಯದಪೂಜನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ ಶ್ರೀಗುರುಪಾದುಕಾಭ್ಯಾಮ್ || 1 ||

ಕವಿತ್ವವಾರಾಶಿನಿಶಾಕರಾಭ್ಯಾಂ ದೌರ್ಭಾಗ್ಯದಾವಾಂ ಬುದಮಾಲಿಕಾಭ್ಯಾಮ್ |
ದೂರಿಕೃತಾನಮ್ರ ವಿಪತ್ತತಿಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ ಶ್ರೀಗುರುಪಾದುಕಾಭ್ಯಾಮ್ || 2 ||

ನತಾ ಯಯೋಃ ಶ್ರೀಪತಿತಾಂ ಸಮೀಯುಃ ಕದಾಚಿದಪ್ಯಾಶು ದರಿದ್ರವರ್ಯಾಃ |
ಮೂಕಾಶ್ರ್ಚ ವಾಚಸ್ಪತಿತಾಂ ಹಿ ತಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ ಶ್ರೀಗುರುಪಾದುಕಾಭ್ಯಾಮ್ || 3 ||

ನಾಲೀಕನೀಕಾಶ ಪದಾಹೃತಾಭ್ಯಾಂ ನಾನಾವಿಮೋಹಾದಿ ನಿವಾರಿಕಾಭ್ಯಾಮ್ |
ನಮಜ್ಜನಾಭೀಷ್ಟತತಿಪ್ರದಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ ಶ್ರೀಗುರುಪಾದುಕಾಭ್ಯಾಮ್ || 4 ||

ನೃಪಾಲಿ ಮೌಲಿವ್ರಜರತ್ನಕಾಂತಿ ಸರಿದ್ವಿರಾಜತ್ ಝಷಕನ್ಯಕಾಭ್ಯಾಮ್ |
ನೃಪತ್ವದಾಭ್ಯಾಂ ನತಲೋಕಪಂಕತೇ: ನಮೋ ನಮಃ ಶ್ರೀಗುರುಪಾದುಕಾಭ್ಯಾಮ್ || 5 ||

ಪಾಪಾಂಧಕಾರಾರ್ಕ ಪರಂಪರಾಭ್ಯಾಂ ತಾಪತ್ರಯಾಹೀಂದ್ರ ಖಗೇಶ್ರ್ವರಾಭ್ಯಾಮ್ |
ಜಾಡ್ಯಾಬ್ಧಿ ಸಂಶೋಷಣ ವಾಡವಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ ಶ್ರೀಗುರುಪಾದುಕಾಭ್ಯಾಮ್ || 6 ||

ಶಮಾದಿಷಟ್ಕ ಪ್ರದವೈಭವಾಭ್ಯಾಂ ಸಮಾಧಿದಾನ ವ್ರತದೀಕ್ಷಿತಾಭ್ಯಾಮ್ |
ರಮಾಧವಾಂಧ್ರಿಸ್ಥಿರಭಕ್ತಿದಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ ಶ್ರೀಗುರುಪಾದುಕಾಭ್ಯಾಮ್ || 7 ||

ಸ್ವಾರ್ಚಾಪರಾಣಾಮ್ ಅಖಿಲೇಷ್ಟದಾಭ್ಯಾಂ ಸ್ವಾಹಾಸಹಾಯಾಕ್ಷಧುರಂಧರಾಭ್ಯಾಮ್ |
ಸ್ವಾಂತಾಚ್ಛಭಾವಪ್ರದಪೂಜನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ ಶ್ರೀಗುರುಪಾದುಕಾಭ್ಯಾಮ್ || 8 ||

ಕಾಮಾದಿಸರ್ಪ ವ್ರಜಗಾರುಡಾಭ್ಯಾಂ ವಿವೇಕವೈರಾಗ್ಯ ನಿಧಿಪ್ರದಾಭ್ಯಾಮ್ |
ಬೋಧಪ್ರದಾಭ್ಯಾಂ ದೃತಮೋಕ್ಷದಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ ಶ್ರೀಗುರುಪಾದುಕಾಭ್ಯಾಮ್ || 9 ||

Neela Kruta Hanuman Stotram

నీల కృత హనుమా స్తోత్రం  (Neela Kruta Hanuman Stotram) ఓం జయ జయ -శ్రీ ఆంజనేయ -కేసరీ ప్రియ నందన -వాయు కుమారా -ఈశ్వర పుత్ర -పార్వతీ గర్భ సంభూత -వానర నాయక -సకల వేద శాస్త్ర పార౦గ -సంజీవి...

Sri Shanaishchara Chalisa

శ్రీ  శనైశ్చర చాలీసా (Sri Shanaishchara Chalisa) దోహా: శ్రీ శనైశ్చర దేవజీ, సునహు శ్రవణ మమ టేర కోటి విఘ్ననాశక ప్రభో, కరో న మమ హిత బేర సోరఠా తవ అస్తుతి హే నాథ, జోరి జుగల కర కరత...

Devi Pranava Shloki Stuti

దేవీ ప్రణవ శ్లోకీ స్తుతి (Devi Pranava Shloki Stuthi) చేటీ భవన్నిఖిల కేటీ కదంబ వనవాటీషు నాకపటలీ కోటీర చారుతర కోటీమణీ కిరణ కోటీకరంజిత పదా | పాటీర గంధి కుచ శాటీ కవిత్వ పరిపాటీమగాధిపసుతామ్ ఘోటీకులాదధిక ధాటీ ముదారముఖ...

Sri AshtaLakshmi Stotram

శ్రీ అష్టలక్ష్మీస్తోత్రం (AshtaLakshmi Stotram) || ఆదిలక్ష్మీ || సుమనసవందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే | మునిగణమండిత మోక్షప్రదాయిని మంజుళభాషిణి వేదనుతే || పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే | జయజయ హే మధుసూదనకామిని ఆదిలక్ష్మి సదా పాలయ మామ్...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!