శ్రీ గంగాధర అష్టకం స్తోత్రం (Sri Gangadhara Ashtaka Stotram)

క్షీరాంభోనిధిమన్థనోద్భవవిషా-త్సన్దహ్యమానాన్ సురాన్|
బ్రహ్మాదీనవలోక్య యః కరుణయా హాలా హలాఖ్యం విషమ్ |
నిశ్శఙ్కం నిజలీలయా కబలయన్లోకాన్రరక్షాదరా-|
దార్తత్రాణ పరాయణః స భగవాన్ గఙ్గాధరో మే గతిః || 1 ||

క్షీరం స్వాదు నిపీయ మాతులగృహే భుక్త్వా స్వకీయం గృహం|
క్షీరాలాభవశేన ఖిన్నమనసే ఘోరం తపః కుర్వతే |
కారుణ్యాదుపమన్యవే నిరవధిం క్షీరాంబుధిం దత్తవా-
నార్తత్రాణపరాయణః స భగవాన్ గఙ్గాధరో మే గతిః || 2 ||

మృత్యుం వక్షసి తాడయన్నిజ పదధ్యానైకభక్తం మునిం|
మార్కణ్డేయమ పాలయత్కరుణయా లిఙ్గాద్వినిర్గత్య యః |
నేత్రాంభోజసమర్పణేన హరయేఽభీష్టం రథాఙ్గం దదౌ|
ఆర్తత్రాణ పరాయణః స భగవాన్ గఙ్గాధరో మే గతిః || 3 ||

ఓఢుం ద్రోణ జయద్రథాదిరథికైస్సైన్యం మహత్కౌరవం|
దృష్ట్వా కృష్ణసహాయ వన్తమపి తం భీతం ప్రపన్నార్తిహా |
పార్థం రక్షిత వానమోఘ విషయం దివ్యాస్త్ర ముద్బోధయ-
న్నార్తత్రాణపరాయణః స భగవాన్ గఙ్గాధరో మే గతిః || 4 ||

బాలం శైవకులోద్భవం పరిహసత్స్వజ్ఞాతిపక్షాకులం|
ఖిద్యన్తం తవ మూర్ధ్ని పుష్పనిచయం దాతుం సముద్యత్కరమ్ |
దృష్ట్వానమ్య విరిఞ్చి రమ్యనగరే పూజాం త్వదీయాం భజ-
న్నార్తత్రాణపరాయణః స భగవాన్ గఙ్గాధరో మే గతిః || 5 ||

సన్త్రస్తేషు పురా సురాసురభయాదిన్ద్రాదిబృన్దారకే-
ష్వారూఢో ధరణీరథం శ్రుతిహయం కృత్వా మురారిం శరమ్ |
రక్షన్యః కృపయా సమస్తవిబుధాన్ జీత్వా పురారీన్ క్షణా-
దార్తత్రాణపరాయణః స భగవాన్ గఙ్గాధరో మే గతిః || 6 ||

శ్రౌతస్మార్తపథో పరాఙ్ముఖమపి ప్రోద్యన్మహాపాతకం|
విశ్వాధీశమపత్యమేవ గతిరిత్యాలాపవన్తం సకృత్ |
రక్షన్యః కరుణాపయో నిధిరితి ప్రాప్తప్రసిద్ధిః పురా-
హ్యార్తత్రాణపరాయణః స భగవాన్ గఙ్గాధరో మే గతిః || 7 ||

గాఙ్గం వేగమవాప్య మాన్యవిబుధైస్సోఢుం పురా యాచితో|
దృష్ట్వా భక్తభగీరథేన వినతో రుద్రో జటామణ్డలే |
కారుణ్యాదవనీతలే సురనదీమాపూరయన్పావనీ-
మార్తత్రాణపరాయణః స భగవాన్ గఙ్గాధరో మే గతిః || 8 ||

ఇతి శ్రీ మదప్పయ దీక్షిత విరచితం శ్రీ గంగాధర అష్టకం సంపూర్ణం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!