Home » Stotras » Saraswati stotram

Saraswati stotram

శ్రీ వేదవ్యాస కృత సరస్వతీ స్తోత్రమ్ (Saraswati stotram)

Saraswathi devi stotram

సరస్వతి నమస్తేస్తు పరమాత్మ స్వరూపిణి
జగతామాదిభూతా త్వం జగత్వం జగదాకృతిః

ఇంద్రనీలాలకా చంద్రబింబాననా
పక్వబింబాధరా రత్నమౌళీధరా
చారువీణాధరా చారు పద్మాసనా
శారదా పాతుమాం లోకమాతా సదా

స్వర్ణముక్తామణి ప్రోతహారాన్వితా
ఫాల కస్తూరికాయోగి బృందార్చితా
మత్తమాతంగ సంచారిణీ లోకపా
శారదా పాతుమాం లోకమాతా సదా

రాజరాజేశ్వరీ రాజరాజార్చితా
పద్మనేత్రోజ్జ్వలా చంద్రికాహాసినీ
అద్వితీయాత్మికా సర్వదేవాగ్రణీ
శారదా పాతుమాం లోకమాతా సదా

భారతీ భావనా భావితా కామదా
సుందరీ కంబుదాయాద కంఠాన్వితా
రత్నగాంగేయ కేయూర బాహుజ్జ్వలా
శారదా పాతుమాం లోకమాతా సదా

Sri Subrahmanya Gadyam

శ్రీ సుబ్రహ్మణ్య గద్యం (Sri Subrahmanya gadyam) పురహరనందన రిపుకుల భంజన దినకర కోటి రూప, పరిహృతలోకతాప, శిఖీన్ద్రవాహన మహేంద్రపాలన విధృతసకలభువనమూల, విధుతనిఖిలదనుజతూల, తాపససమారాధిత, పాపజవికారాజిత, కారుణ్యవీచితమారాకారా, కారుణ్యసలిలపూరాధార, మయూరవరవాహన, మహేంద్రగిరికేతన భక్తి పరగమ్య శక్తి కర రమ్య పరిపాలితనాక పురశాసనపాక,...

Sri Kamala Stotram

శ్రీ కమలా స్తోత్రం (Sri Kamala Stotram) ఓంకారరూపిణీ దేవి విశుద్ధసత్త్వరూపిణీ || దేవానాం జననీ త్వం హి ప్రసన్నా భవ సుందరి || ౧ || తన్మాత్రంచైవ భూతాని తవ వక్షస్థలం స్మృతమ్ | త్వమేవ వేదగమ్యా తు ప్రసన్నా...

Sri Naga Kavacham

శ్రీ నాగ దేవత కవచం నాగ రాజస్య దేవస్య కవచం సర్వకామధమ్ | ఋషిరస్య మహాదేవో గాయత్రీ ఛంద ఈరితః || తారా బీజం శివా శక్తిః క్రోధ భీజస్తు కీలకః | దేవతా నాగరాజస్తు ఫణామణి వీరాజితః సర్వకామర్ధ సిధ్యర్ధే...

Siddha Mangala Stotram

సిద్ధ మంగళ స్తోత్రం (Siddha Mangala Stotram) శ్రీ మదనంత శ్రీ విభూషిత అప్పలలక్ష్మి నరసింహ రాజా జయవిజయీభవ ధిగ్విజయీభవ శ్రీ మధఖండ శ్రీ జయవిజయీభవ Shreemadanantha Shree Vibhooshitha Appala Laxmee Narasimha Raajaa jaya Vijayeebhava Digvijayeebhava |...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!