Home » Sri Saraswati Devi » Sri Saraswati Stotram

Sri Saraswati Stotram

శ్రీ వేదవ్యాస కృత సరస్వతీ స్తోత్రమ్ (Sri Saraswati Stotram)

Saraswathi devi stotramసరస్వతి నమస్తేస్తు పరమాత్మ స్వరూపిణి
జగతామాదిభూతా త్వం జగత్వం జగదాకృతిః

ఇంద్రనీలాలకా చంద్రబింబాననా
పక్వబింబాధరా రత్నమౌళీధరా
చారువీణాధరా చారు పద్మాసనా
శారదా పాతుమాం లోకమాతా సదా

స్వర్ణముక్తామణి ప్రోతహారాన్వితా
ఫాల కస్తూరికాయోగి బృందార్చితా
మత్తమాతంగ సంచారిణీ లోకపా
శారదా పాతుమాం లోకమాతా సదా

రాజరాజేశ్వరీ రాజరాజార్చితా
పద్మనేత్రోజ్జ్వలా చంద్రికాహాసినీ
అద్వితీయాత్మికా సర్వదేవాగ్రణీ
శారదా పాతుమాం లోకమాతా సదా

భారతీ భావనా భావితా కామదా
సుందరీ కంబుదాయాద కంఠాన్వితా
రత్నగాంగేయ కేయూర బాహుజ్జ్వలా
శారదా పాతుమాం లోకమాతా సదా

Sri Kanchi Kamakshi Dwadasa Nama Stotram

శ్రీ కామాక్షి దేవి ద్వాదశ నామ స్తోత్రం (Kanchi Kamakshi Dwadasa Nama Stotram) శ్రీ గురుభ్యో నమః శ్రీ గణేశాయ నమః అథ శ్రీ కామాక్షి దేవి ద్వాదశ నామస్తోత్రం ప్రథమం కళ్యాణి నామ ద్వితీయం చ కరకాచల రక్షిణి...

Ardhanarishvara Stotram

శ్రీ అర్ధనారీశ్వర స్తోత్రం చాంపేయ గౌరార్ధ శరీరకాయై, కర్పూర గౌరార్ధ శరీరకాయ | ధమ్మిల్లకాయయై చ జటాధరాయ, నమఃశివాయై చ నమఃశివాయ || 1|| కస్తూరికా కుంకుమచర్చితాయై, చితారజఃపుఞ్జ విచర్చితాయా కృతస్మరాయై వికృత స్మరాయ, నమఃశివాయై చ నమఃశివాయ || 2...

Sri Bala Pancharatna Stotram

శ్రీ బాలా పంచరత్న స్తోత్రం (Sri Bala Pancharatna Stotram) ఆయీ ఆనందవల్లీ అమృతకరతలీ ఆదిశక్తిః పరాయీ మాయా మాయాత్మరూపీ స్ఫటికమణిమయీ మామతంగీ షడంగీ | జ్ఞానీ జ్ఞానాత్మరూపీ నలినపరిమలీ నాద ఓంకారమూర్తిః యోగీ యోగాసనస్థా భువనవశకరీ సుందరీ ఐం నమస్తే...

Sri Deepa Lakshmi Stotram

శ్రీ దీపలక్ష్మీ స్తోత్రం (Sri Deepa Lakshmi Stotram) దీపస్త్వమేవ జగతాం దయితా రుచిస్తే, దీర్ఘం తమః ప్రతినివృత్యమితం యువాభ్యామ్ । స్తవ్యం స్తవప్రియమతః శరణోక్తివశ్యం స్తోతుం భవన్తమభిలష్యతి జన్తురేషః ॥ దీపః పాపహరో నౄణాం దీప ఆపన్నివారకః దీపో విధత్తే...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!