శ్రీ సుబ్రమణ్య షట్కస్తోత్రం (Sri Subrahmanya Shakta Stotram)
ఓం శరణాగత మాధుర మాతిజితం
కరుణాకర కామిత కామహతం
శరకానన సంభవ చారురుచె
పరిపాలయ తారక మారకమాం ౹౹1౹౹
హరసార సముద్భవ హైమవని
కరపల్లవ లాలిత కమ్రతనో
మురవైరి విరించి ముదంబునిదే
పరిపాలయ తారక మారకమాం ౹౹2౹౹
గిరిజాసుత సాయక భిన్నగిరె
సురసింధు తనూజ సువర్ణరుచె
శిఖిజాత శిఖావళ వాహనహె
పరిపాలయ తారక మారకమాం ౹౹3౹౹
జయవిప్రజనప్రియ వీరనమో
జయభక్త జనప్రియ భద్రనమో
జయదేవ విశాఖ కుమార నమః
పరిపాలయ తారక మారకమాం ౹౹4౹౹
పురతోభవమే పరితోభవమే
పదిమోభగవాన్ భవరక్షగతం
వితిరాజిఘమే విజయం భగవాన్
పరిపాలయ తారక మారకమాం ౹౹5౹౹
శరదించు సమాన షదాననయా
సరసీరుచుచారు విలోచనయా
నిరుపాధికమాని జబాలతయా
పరిపాలయ తారక మారకమాం ౹౹6౹౹
ఇతికుక్కుటకేతు మనుస్మరతాం
పఠతామపి షణ్ముఖ షట్కమిదం
నమతామపి నన్దనమిన్దుభ్రుతో
నభయం క్వచిదస్తి శరీరభ్రుతాం ౹౹7౹౹
Leave a Comment