శ్రీ భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం (Sri Bhavani Bhujanga Prayatha Stotram)

షడాధార పంకేరు హాందర్విరాజ
త్సుషుమ్నాంత రాలే తితే జోల సంతీమ్ |
సుధా మండలం ద్రావయంతీం పిబంతీం
సుధామూర్తి మీడే చిదానంద రూపామ్. |1|

జ్వలత్కోటి బాలార్క భాసారుణాంగీం
సులావణ్య శృంగార శోభాభి రామామ్ |
మహాపద్మ కింజల్క మధ్యే విరాజ –
త్త్కరుకోణే నిషన్నాం భజే శ్రీభవానీమ్. |2|

క్వణత్కింకిణీ నూపురోద్భా సిరత్న –
ప్రభాలీఢ లాక్షార్ద్ర పాదాజ్జ యుగ్మమ్ |
అజేశాచ్యుతాద్యై: సురైః సేవ్యమానం
మహాదేవి! మన్మూర్ద్నతే భావయామి. |3|

సుశోణాంబ రాబద్ద నీవీ విరాజ –
న్మ హరత్న కాంచీ కలాపం నితంబమ్ |
స్ఫురద్ద క్షిణావర్త నాభించ తిస్రో
వలీ రంబ ! తేరోమరాజింభజేహమ్. |4|

లసద్వ్రత్త ముత్తుంగ మాణిక్యకుంభో –
పమశ్రీస్తన ద్వంద్వ మంబాంబుజాక్షి !
భజే దుగ్ద పూర్ణాభిరామం తవేదం
మహాహార దీప్తం సదా ప్రస్నుతాస్యమ్. |5|

శిరిష ప్రసూనోల్ల సద్బా హూదండై –
ర్జ్వలద్బాణకోదండ పాశాంకు శైశ్చ |
చలత్కంకణో దారకేయూర భూషో –
జ్జ్వలద్భిర్ల సంతీం భజే శ్రీభవానీమ్. |6|

శరత్పూర్ణ చంద్ర ప్రభా పూర్ణ బింబా –
ధరస్మేర వక్త్రార విందాం సుశాంతమ్ |
సరత్నావళీ హారతాటంక శోభం
మహా సుప్రసన్నాం భజే శ్రీ భవానీమ్. |7|

సునాసాపుటం సుందర భ్రూలలాటం
తవౌష్ట శ్రియం దానదక్షం కటాక్షమ్ |
లలాటోల్ల సద్గంధ కస్తూరి భూషం
స్ఫరచ్చ్ర ముఖాంభోజ మీడే హమంబ. |8|

చలత్కుంత లాంతర్భ్రమద్ భ్రుంగ బృన్దం
ఘనస్నిగ్ద ధమ్మిల్ల భూషోజ్జ్వలంతే |
స్ఫురన్మౌళి మాణిక్య బద్దెందు రేఖా-
విలాసోల్ల సద్దవ్య మూర్దాన మీడే. |9|

ఇతి శ్రీభవాని ! స్వరూపంతవేదం
ప్రపంచాత్వరం చాతి సూక్ష్మం ప్రసన్నమ్ |
స్ఫుర త్వంబ ! డింభస్యమే హృత్సరోజే
సదావాజ్మయం సర్వతే జోమయంచ. |10|

గనేశాణి మాద్యాఖిలైః శక్తిబృందై –
ర్వ్రతాం వైస్ఫు రచ్చక్ర రాజోల్లం సంతీమ్ |
పరాం రాజ రాజేశ్వరి ! త్రైపురి ! త్వాం
శివాంకో పరిస్థాం శివాం భావ యామి. |11|

త్వమర్క స్త్వమిందు స్త్వమగ్నిస్త్వ – మాప
స్త్వమాకాశ భూవాయవస్త్వం మహత్త్వమ్ |
త్వదన్యోన కశ్చిత్ప్ర పంచేస్తి సర్వం
త్వమానంద సంవిత్స్వ రూపాం భజేహమ్. |12|

శ్రుతీనామగమ్యే సువేదాగ మజ్ఞా
మహిమ్నోన జానంతి పారంత వాంబ |
స్తుతిం కర్తు మిచ్చామితే; త్వం భవాని
క్షమ స్వేద మత్ర ప్రముగ్ద: కిరాహమ్. |13|

ఇతీమాం మహచ్చ్రీ భవానీ భుజంగ –
స్తుతింయః పటేచ్చక్తి యుక్తశ్చతస్మై |
స్వరీంయం పదం శాశ్వతం వేద సారం
శ్రియం చాష్ట సిద్ధం భవానీ దదాతి. |14|

భవానీ భవానీ భవానీ త్రివారం
హ్యుదారం ముదా సర్వదాయే జపన్తి |
నశోకో నమోహొన పాపం నభీతిః
కదాచిత్కధంచిత్కు తశ్చిజ్జ నానామ్. |15|

ఇతి శ్రీమచ్చంకర భగవత్పా దకృతం భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం సంపూర్ణమ్

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!