శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి (Sri Lakshmi Ashtottara Sathanamavali)

 1. ఓం ప్రకృత్యై నమః
 2. ఓం వికృత్యై నమః
 3. ఓం విద్యాయై నమః
 4. ఓం సర్వభూతహితప్రదాయై నమః
 5. ఓం శ్రద్దాయై నమః
 6. ఓం విభూత్యై నమః
 7. ఓం సురబ్యై నమః
 8. ఓం పరమాత్మికాయై నమః
 9. ఓం వాచ్యై నమః
 10. ఓం పద్మాలయాయై నమః
 11. ఓం పద్మాయై నమః
 12. ఓం శుచయే నమః
 13. ఓం స్వాహాయై నమః
 14. ఓం స్వధాయై నమః
 15. ఓం సుధాయై నమః
 16. ఓం ధన్యాయై నమః
 17. ఓం హిరణ్మయై నమః
 18. ఓం లక్ష్మ్యై నమః
 19. ఓం నిత్యపుష్టాయై నమః
 20. ఓం విభావర్త్యై నమః
 21. ఓం ఆదిత్యై నమః
 22. ఓం దిత్యై నమః
 23. ఓం దీప్తాయై నమః
 24. ఓం రమాయై నమః
 25. ఓం వసుధాయై నమః
 26. ఓం వసుధారణై నమః
 27. ఓం కమలాయై నమః
 28. ఓం కాంతాయ నమః
 29. ఓం కామాక్ష్యై నమః
 30. ఓం క్రోధసంభవాయై నమః
 31. ఓం అనుగ్రహప్రదాయై నమః
 32. ఓం బుద్యై నమః
 33. ఓం అనఘాయై నమః
 34. ఓం హరివల్లభాయై నమః
 35. ఓం అశోకాయై నమః
 36. ఓం అమృతాయై నమః
 37. ఓం దీప్తాయై నమః
 38. ఓం తుష్టయే నమః
 39. ఓం విష్ణుపత్న్యై నమః
 40. ఓం లోకశోకవినాశిన్యై నమః
 41. ఓం ధర్మనిలయాయై నమః
 42. ఓం కరుణాయై నమః
 43. ఓం లోకమాత్రే నమః
 44. ఓం పద్మప్రియాయై నమః
 45. ఓం పద్మహస్తాయై నమః
 46. ఓం పద్మాక్ష్యై నమః
 47. ఓం పద్మసుందర్యై నమః
 48. ఓం పద్మోద్భవాయై నమః
 49. ఓం పద్మముఖీయై నమః
 50. ఓం పద్మనాభప్రియాయై నమః
 51. ఓం రమాయై నమః
 52. ఓం పద్మమాలాధరాయై నమః
 53. ఓం దేవ్యై నమః
 54. ఓం పద్మిన్యై నమః
 55. ఓం పద్మగంధిన్యై నమః
 56. ఓం పుణ్యగంధాయై నమః
 57. ఓం సుప్రసన్నాయై నమః
 58. ఓం ప్రసాదాభిముఖియై నమః
 59. ఓం ప్రభాయై నమః
 60. ఓం చంద్రవదనాయై నమః
 61. ఓం చంద్రాయై నమః
 62. ఓం చంద్రసహోదర్యై నమః
 63. ఓం చతుర్భుజాయై నమః
 64. ఓం చంద్రరూపాయై నమః
 65. ఓం ఇందిరాయై నమః
 66. ఓం ఇందుశీతలాయై నమః
 67. ఓం ఆహ్లాదజనన్యై నమః
 68. ఓం పుష్ట్యై నమః
 69. ఓం శివాయై నమః
 70. ఓం శివకర్యై నమః
 71. ఓం సత్యై నమః
 72. ఓం విమలాయై నమః
 73. ఓం విశ్వజనన్యై నమః
 74. ఓం దారిద్రనాశిన్యై నమః
 75. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
 76. ఓం శాంత్యై నమః
 77. ఓం శుక్లమాల్యాంబరాయై నమః
 78. ఓం శ్రియ్యై నమః
 79. ఓం భాస్కర్యై నమః
 80. ఓం బిల్వనిలయాయై నమః
 81. ఓం వరారోహాయై నమః
 82. ఓం యశస్విన్యై నమః
 83. ఓం వసుందరాయై నమః
 84. ఓం ఉదారాంగాయై నమః
 85. ఓం హరిణ్యై నమః
 86. ఓం హేమమాలిన్యై నమః
 87. ఓం ధనధాన్యకర్త్యై నమః
 88. ఓం సిద్ద్యై నమః
 89. ఓం సైణ సౌమ్యాయ నమః
 90. ఓం శుభప్రదాయై నమః
 91. ఓం నృపవేశగతానందాయై నమః
 92. ఓం వరలక్ష్మె నమః
 93. ఓం వసుప్రదాయ నమః
 94. ఓం శుభాయై నమః
 95. ఓం హిరణ్యప్రాకారాయై నమః
 96. ఓం సముద్రతనయాయై నమః
 97. ఓం జయాయై నమః
 98. ఓం మంగళా దేవ్యై నమః
 99. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః
 100. ఓం ప్రసన్నాక్ష్యై నమః
 101. ఓం నారాయణసమాశ్రితాయై నమః
 102. ఓం దారిద్రద్వంసిన్యే నమః
 103. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః
 104. ఓం నవదుర్గాయై నమః
 105. ఓం మహాకాళ్యై నమః
 106. ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
 107. ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
 108. ఓం భువనేశ్వర్యై నమః

ఇతి శ్రీ లక్ష్మీ దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!