Home » Stotras » Sri Shyamala Stotram

Sri Shyamala Stotram

శ్రీ శ్యామలా స్తోత్రం (Sri Shyamala Stotram)

జయ మాతర్విశాలాక్షీ జయ సంగీతమాతృకే |
జయ మాతంగి చండాలి గృహీతమధుపాత్రకే |౧||

నమస్తేస్తు మహాదేవి నమో భగవతీశ్వరీ |
నమస్తేస్తు జగన్మాతర్జయ శంకరవల్లభే ||౨||

జయ త్వం శ్యామలేదేవీ శుకశ్యామే నమోస్తుతే ||
మహాశ్యామే మహారామే జయ సర్వమనోహరే || ౩ ||

జయ నీలోత్పలప్రఖ్యే జయ సర్వవశంకరి |
జయత్వజాత్వసంస్తుత్యే లఘుశ్యామే నమోస్తుతే || ౪ ||

నమో నమస్తే రక్తాక్షి జయ త్వం మదశాలిని |
జయ మాతర్మహాలక్ష్మి వాగీశ్వరి నమోస్తుతే || ౫ ||

నమ ఇంద్రాదిసంస్తుతే నమో బ్రహ్మాదిపూజితే |
నమో మరకతప్రఖ్యే శంఖకుండలశోభితే || ౬ ||

జయత్వం జగదీశాని లోకమోహిని తే నమః |
నమస్తేస్తు మహాకృష్ణ నమో విశ్వేశవల్లభే || ౭ ||

మహేశ్వరి నమస్తేస్తు నీలాంబరసమన్వితే |
నమః కళ్యాణి కృష్ణాంగి నమస్తే పరమేశ్వరీ ॥ ౮॥

మహాదేవప్రియకరి సమస్సర్వవశంకరి |
మహాసౌభాగ్యదే నౄణాం కదంబవనవాసిని || ౯ ||

జయ సంగీతరసికే వీణాహస్తే నమోస్తుతే
జనమోహిని వందే త్వాం బ్రహ్మవిష్ణుశివాత్మికే ॥ ౧౦ ॥

వాగ్వాదిని నమస్తుభ్యం సర్వవిద్యాప్రదే నమః |
నమస్తే కులదేవేశ నమో నావ శంకరి || ౧౧ ||

అణిమాదిగుణాధారే జయ నీలాద్రిసన్నిభే ||
శంఖపద్మాది సంయుక్తే సిద్దిదే త్వాం భజామ్యహమ్ || ౧౨ ||

జయ త్వం వరభూషాంగి వరాంగీం త్వాం భజామ్యహమ్ ||
దేవీం వందే యోగివంద్యే జయ లోకవశంకరి || ౧౩ ||

సర్వాలంకారసంయుక్తే నమస్తుభ్యం నిధీశ్వరి |
సర్గపాలనసంహారహేతుభూతే సనాతని ॥ ౧౪ ||

జయ మాతంగతనయే జయ నీలోత్పలప్రభే |
భజే శక్రాది వంద్య త్వాం జయ త్వం భువనేశ్వరి || ౧౫ ||

జయత్వం సర్వభక్తానాం సకలాభీష్టదాయిని |
జయత్వం సర్వభక్తాంగీ భక్తా౭ శుభవినాశిని ॥ ౧౬ ||

మహావిద్యే నమస్తుభ్యం సిద్ధలక్ష్మి నమోస్తుతే |
బ్రహ్మవిష్ణుశివస్తుత్యే భక్తానాం సర్వకామదే || ౧౭ ||

మాతంగీశ్వరవంద్యే త్వాం ప్రసీద మమ సర్వదా |
ఇత్యేతచ్ఛ్యామలాస్తోత్రం సర్వకామసమృద్ధిదమ్ || ౧౮ ||

శుద్ధాత్మా ప్రజపేద్యస్తు నిత్యమేకాగ్రమానసః |
స లభేత్సకలాన్కామాన్ వశీకుర్యాజ్జగత్త్రయమ్ || ౧౯ ||

శీఘ్రం దాసా భవంత్యస్య దేవా యోగీశ్వరాదయః |
రంభోర్వశ్యాద్యప్సరసామవ్యయో మదినో భవేత్ || ౨౦ ||

నృపాశ్చ మర్త్యాః సర్వేఽస్య సదా దాసా భవంతి హి |
లభేదష్టగుణైశ్వర్యం దారిద్ర్యేణ విముచ్యతే || ౨౧ ||

శంఖాది నిధయోద్వార్థ్సాస్సాన్నిధ్యం పర్యుపాసతే |
వ్యాచష్టే సర్వశాస్త్రాణి సర్వవిద్యానిధిర్భవేత్ || ౨౨ ||

విముక్తః సకలాపద్భిః లభేత్సంపత్తి ముత్తమాం |
మహాపాపోపపాపౌఘైస్సశీఘ్రం ముచ్యతే నరః || ౨౩ ||

జాతిస్మరత్వమాప్నోతి బ్రహ్మజ్ఞానమనుత్తమమ్ |
సదాశివత్వమాప్నోతి సోంతే నాత్ర విచారణా || ౨౪ ||

ఇతి శ్రీ శ్యామలా స్తోత్రం సంపూర్ణం

Sri Aadhi Varahi Sahasranama Stotram

శ్రీ ఆది వారాహీ సహస్రనామ స్తోత్రం (Sri Aadhi Varahi Sahasranama Stotram) శ్రీ వారాహీ ధ్యానం: నమోఽస్తు దేవి వారాహి జయైంకారస్వరూపిణి జయ వారాహి విశ్వేశి ముఖ్యవారాహి తే నమః ||1|| వారాహముఖి వందే త్వాం అంధే అంధిని తే...

Sri Manasa Devi Temple in Mukkamala Peetam

Sri Manasa Devi Temple in Mukkamala Peetam (ముక్కామల మానసా దేవీ పీఠం) ఓం నమో మానసాయై !! Sri Manasa Devi stayed here and did Dhyanam in Mukkamala Peetam . Here the temple...

Sri Venkateshwara Saranagathi Stotram

శ్రీ వేంకటేశ్వర శరణాగతి స్తోత్రం (Sri Venkateshwara Saranagathi Stotram) శేషాచలం సమాసాద్య కశ్య పాద్యా మహర్షయః వేంకటేశం రమానాథం శరణం ప్రాపురంజసా! కలి సంతారకం ముఖ్యం స్తోత్రమేతజ్జపేన్నరః సప్తర్షి వాక్ప్రసాదేన విష్ణుస్తస్మై ప్రసీదతి!! సప్తరుషి కృతం కశ్యప ఉవాచ: కాది...

Shrikalantaka Ashtakam

శ్రీకాలాన్తక అష్టకమ్ (Shrikalantaka Ashtakam) కమలాపతిముఖసురవరపూజిత కాకోలభాసితగ్రీవ | కాకోదరపతిభూషణ కాలాన్తక పాహి పార్వతీనాథ ||౧|| కమలాభిమానవారణదక్షాఙ్ఘ్రే విమలశేముషీదాయిన్ | నతకామితఫలదాయక కాలాన్తక పాహి పార్వతీనాథ ||౨|| కరుణాసాగర శంభో శరణాగతలోకరక్షణధురీణ | కారణ సమస్తజగతాం కాలాన్తక పాహి పార్వతీనాథ ||౩||...

More Reading

Post navigation

error: Content is protected !!