Home » Khadgamala » Sri Baglamukhi Khadgamala Stotram

Sri Baglamukhi Khadgamala Stotram

శ్రీ బగళాముఖీ ఖడ్గమాలా స్తోత్రమ్ (Sri Baglamukhi Khadgamala Stotram)

వినియోగః
అస్యశ్రీ బగళాఖడ్గమాలా స్తోత్రమహా మంత్రస్య
నారదఋషిః, అనుష్టుప్ఛంద, శ్రీ బగలాముఖీ దేవతా,
హ్రీంబీజం, స్వాహాశక్తి:, ఓం కీలకం, జపేవినియోగః॥

ధ్యానమ్ :
జిహ్వాగ్రమాదాయ కరేణ దేవీం వామేనశత్రూన్ పరిపీడయంతీం గదాభి ఘాతేన చ దక్షిణేన పీతాంరాఢ్యాం ద్విభుజాం నమామి ||

స్తోత్రమ్ :
ఓం హ్రీం బ్రహ్మాస్త్రమయి ఏకవక్త్ర భైరవసమేత బగళా, హ్రాం హృదయదేవి, హ్రీం శిరోదేవి, శిఖాదేవి, ప్రైం కవచదేవి, హౌం నేత్రదేవి, హః అస్త్రదేవి, గం గణపతిమయి, వం వటుకమయి, యాం యోగినీమయి, క్షం క్షేత్రపాలమయి, హ్రీం బ్రహ్మాస్త్రమయి ప్రథమావరణరూపిణి ఏకవక్త్ర భైరవసమేత బగళా ||

హ్రీం బగళా దివ్యౌఘుగురు రూపిణి, హ్రీం బగళాసిద్ధాఘగురు రూపిణి, హ్రీం బగళా మానవౌఘగురు రూపిణి, హ్రీం స్వగురు మృణాళిని అంబారూపిణి, హ్రీం పరమగురు నిఖిలేశ్వరానందనాథరూపిణి, హ్రీం పరమేష్టిగురు సచ్చిదానందనాథ రూపిణి, హ్రీం బ్రహ్మాస్త్రమయ ద్వితీయావరణ రూపిణి ఏకవక్త్ర భైరవసమేత బగళా||

త్రిశూలనాథమయి, కామరూపపీఠస్థ క్రోధిన్యంబామయి, పూర్ణగిరి పీఠస్థ స్తంభి న్యంబామయ, జాలంధరపీఠస్థ మోహిన్యంబామయ, మహోధాన పీఠస్థ బగళాముఖి, అస్త్రవిద్యాదాతార గురుమయి, స్తంభనాది విద్యాదాతర గురుమయి, బ్రహ్మానందనా గురుమయి, విక్స్వక్సేనానందనాథ గురుమయి, శివానందనాథ గురుమయి, తోతలాంబామయి, తారిణ్యంబామయి, శీతలామయి, మనోన్మనీమయి, వైఖరీమయి, ఖేచరీమయ, కాళీమయి, జీవదాతార పితరమయి, పితామహమయి, ప్రపితామహమయి వృద్ధప్రపితామహమయి, మాతామహీమయి, ప్రమాతామహీమయి, వృద్ధ ప్రమాతా మహీమయి, సుముఖీమయి, భైరవీమయి, ఛిన్నమస్తామయి, బాలామయి, మార్గవేశీమయి, దుర్గామయి, భవానీమయి, భద్రకాళీమయి, శాంభవీమయి, మహా మాయామయి, వైందనేశ్వరీమయి, గణేశమయి, వరుణమయి, శ్రీదమయి, ధర్మరాజ మయి, హ్రీం బ్రహ్మాస్త్రమయి తృతీయావరణరూపిణి ఏకవక్రభైరవసమేత బగళా||

సుభగాంబామయి, భగసర్పిణ్యంబామయి, భగావహాంబామయి, భగ మాలిన్యంబామయి, భగసిద్ధాంబామయి, భగనిపాతిన్యంబామయి, హ్రీం బ్రహ్మాస్త మయి చతుర్ధావరణరూపిణి ఏకవక్త్ర భైరవసమేత బగళా ||

అసితాంగభైరవమయి, రురు భైరవమయి, చండభైరవమయి, క్రోధభైరవమయి, ఉన్మతభైరవమయి, కపాలభైరవమయి, భీషణభైరవమయి, సంహారభైరవమయి, హ్రీం బ్రహ్మాస్త్రమయి పంచమావరణ రూపిణి ఏకవక్ష భైరవ సమేత బగళా ||

బ్రాహ్మీ అంబామయి, మాహేశ్వరీ అంబామయి, కౌమారీ అంబామయి, వైష్ణవీ అంబామయి, వారహీ అంబామయి, ఇంద్రాణి అంబామయి, చాముండా అంబా మయి, మహాలక్ష్మీ అంబామయి, హ్రీం బ్రహ్మాస్త్రమయి షష్టావరణరూపిణి ఏకవక్త్ర. భైరవ సమేత బగళా ||

రణస్తంభనకారిణి, ఉల్కాముఖి, జాతవేదముఖి, జ్వాలాముఖి, బృహద్భాను ముఖి బ్రహ్మాస్త్రస్తంభినీకాళీ, హ్రీం బ్రహ్మాస్త్రమయ సప్తమావరణ రూపిణి ఏకవక్త భైరవ సమేత బగళా|

స్తంభినీమయి, జృంభిణీమయి, మోహినీమయి, వశ్యామయి, ఆరిణీమయి, ఉచ్చాటి నీమయి, దుర్దరామయ, కల్మషామయి, ధీరామయి, కలనామయి, కాలకర్షిణీమయి, భ్రామికామయ, మందగమనామయి, భోగినీమయి, యోగినీమయి, హ్రీం బ్రాహ్మాస్త్రమయి అష్టమావరణరూపిణి ఏకవక్త్ర భైరవసమేత భగళా|

సత్త్వగుణమయి, రజోగుణమయి, తమోగుణమయి, నివృత్తి, ప్రతిష్టా, విద్యా, ఈశాన్యా, ఇందికా, దీపికా, రేచికా, మోచికా, పరా, సూక్ష్మా, సూక్ష్మామృతా జ్ఞానామృతా, ఆప్యాయిని, వ్యాప్తిని, వ్యోమరూపా, అనన్తా, సృష్టి, శ్రద్ధా, స్మృతి, మేధా, కాంతి, లక్ష్మి, ధృతి, స్థిరా, స్థితి, సిద్ధ, జరా, పాలిని, శాంతి, ఐశ్వర్యా, రతి, కామిని, వరదా, ఆహ్లాదిని, ప్రీతి, దీర్ఘా, తీక్షా, రౌద్రా, భయా, నిద్రా, తంద్రా, క్షుధా, క్రోధిని, క్రియా, ఉల్కా, మృత్యు, పీతా, శ్వేతా, అరుణా, అసితా, కపిలా, హ్రీం బ్రహ్మాస్త్రమయి నవమావరణరూపిణి ఏకవక్రభైరవ సమేత బగళా!
వజ్రసమేత ఇంద్రమయి, శక్తిసమేత అగ్నిమయి, దండసమేత యమమయి, ఖడ్గసమేత నిరృతిమయి, పాశసమేత వరుణమయి, అంకుశసమేత వాయుమయి, … గదా సమేత సోమమయి, శూలసమేత ఈశానమయి, పద్మసమేత బ్రహ్మమయి, చక్ర, వరాభయమయి, హ్రీం బ్రహ్మాస్త్రమయి ఏక వక్రభైరవ సమేత శ్రీబగళామాతా నమస్తే నమస్తే నమస్తే నమః॥

Sri Matangi Khadgamala Namavali

శ్రీ మాతంగీ ఖడ్గమాలా నమావళి (ఆలోమ, విలోమ, ప్రతిలోమ) (Sri Matangi Khadgamala Namavali) ఓం హ్రీం ఐం శ్రీంనమోభగవతి ఉచ్చిష్టచండాలి శ్రీమాతంగేశ్వర్యై నమః ఓం రతిమాతంగ్యై నమః ఓం ప్రీతిమాతంగ్యై నమః ఓం మనోభవామాతంగ్యై నమః ఓం ప్రథమావరణ రూపిణి...

Sri Kamalatmika devi Khadgamala Stotram

శ్రీ కమలాత్మికా ఖడ్గమాలా స్తోత్రం (Sri Kamalatmika devi Khadgamala Stotram) అస్య శ్రీ కమలాత్మికా ఖడ్గమాలా స్తోత్రమహామంత్రస్య భృగు, దక్ష, బ్రహ్మ ఋషయః, నానాచందాంసి శ్రీ కమలాత్మికా దేవతా, శ్రీ0 బీజం, ఐం శక్తి:, హ్రీ0 కీలకం అఖండ ఐశ్వర్యం...

Sri Devi Khadgamala Stotram

శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం (Sri Devi Khadgamala Stotram) శ్రీ దేవీ ప్రార్థన హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్ | వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్ || అస్య...

More Reading

Post navigation

error: Content is protected !!