Home » Stotras » Sri Indrakshi Stotram

Sri Indrakshi Stotram

శ్రీ ఇంద్రాక్షీ స్తోత్రం (Sri Indrakshi Stotram)

అస్యశ్రీ ఇంద్రాక్షీ స్తోత్ర మంత్రస్య | శచీ పురందర బుషిః | అనుష్టుప్‌ ఛందః |
శ్రీ మదింద్రాక్షీ దేవతా | మహా లక్ష్మీ ఇతి బీజం | భువనేశ్వరీతి శక్తిః |
భవానీతికీలకం |

సంకల్పం
శ్రీ మదింద్రాక్షీ అనుగ్రహేణ, అస్మిన్‌దేశే, అస్మిన్‌రాష్ట్ర, అస్మిన్‌గ్రామే, అస్మిన్‌గృహే, దుఃఖవ్యాధీన్‌, సర్వజ్వరాన్‌, మహమ్మారి ఇత్యాది
సర్వరోగ నాశనార్ధే, క్షిప్రమేవ ఆయురారోగ్యతా సిద్ధ్యర్ధే శ్రీ మదింద్రాక్షీ స్తోత్ర పారాయణం కరిష్యే |

ధ్యానం
ఇంద్రాక్షీం ద్విభుజాందేవీం, పీతవస్త ద్వయాన్వితామ్‌ |
వామహస్తే వజ్రధరాం, దక్షిణేన వరప్రదాం |
ఇంద్రాక్షీం సహయువతీం నానాలంకార భూషితాం |
ప్రసన్నవదనాంభోజ, అప్పరో గణసేవితాం ||

ఇంద్ర ఉవాచ

ఇంద్రాక్షీ నామసాదేవి దేవతైస్స ముదాహృతా |
గౌరీశాకంబరీదేవీ, దుర్గానామీతి విశ్రుతా ||

నిత్యానందీ నిరాహారీ, నిష్కళాయైనమోస్తుతే |
కాత్యాయనీ మహాదేవీ, ఛిన్నఘంటామహాతపాః ||

సావిత్రీసాచగాయత్రీ బ్రహ్మాణీబ్రహ్మవాదినీ |
నారాయణీ భద్రకాళీ, రుద్రాణీకృష్ణపింగళా ||

అగ్నిజ్వాలా రౌద్రముఖీ, కాళరాత్రీ తపస్వినీ |
మేఘస్వనాసహస్రాక్షీ వికటాంగీ జడోదరీ ||

మహోదరీ ముక్తకేశీ, ఘోరరుపా మహాబలా |
అజితా భధ్రతానంతా, రోగహంత్రీ శివప్రియా ||

శివధూతీ కరాళీచ, ప్రత్యక్ష పరమేశ్వరీ |
ఇంద్రాణీ ఇంద్రరుపాచ, ఇంద్రశక్తిః పరాయణేీ ||

సదాసమ్మోహినీదేవీ, సుందరీభువనేశ్వరీ |
ఏకాక్షరీ పరబ్రాహ్మి, స్టూలసూక్ష్మ ప్రవర్థినీ ||

మహిషాసుర హాన్తీచ, చాముండా సప్తమాతృక |
వారాహి నారసింహీచ, భీమాబైరవ వాదినీ ||

శ్రుతిస్కృతిర్ధృతిర్మేధా, విద్యాలక్ష్మీ సరస్వతీ |
అనంతా విజయా పర్ణా, మానస్తోకాపరాజితా ||

భవానీ పార్వతీ దుర్దా,హైమవత్యంబికాశివా |
శివాభవానీరుద్రాణీ, శంకరార్థశరీరిణీ ||

ఐరావతగజారుథా, వజ్రహస్తా వరప్రదా |
త్రిపాదృస్మప్రహరణా, త్రశిరా రక్తలోచనా ||

భస్మాయుధాయ విద్మహే, త్రిశిరస్కందాయ ధీమహి | తన్నో జరహరః ప్రచోదయాత్‌ ||

సర్వమంగళ మాంగళ్యే, శివేసర్వార్ధసాధకె |
శరణ్యేత్రయంబకేదేవీ, నారాయణి నమో స్తుతే | |

పారాయణ చేయు విధానము :
21 రోజులు , రోజుకు 57 సార్లు పారాయణ చేయవలెను. పారాయణ
ప్రారంభానికి మునుపు దీపారాధన చేసి చివరలో బెల్లం పానకం ఇంద్రాక్షి అమ్మవారికి నివేదన చేసి అందరూ తీర్థంగా స్వీకరించాలి .

Vasista Kruta Sivalinga Stotram

వశిష్ఠ కృత శివలింగ స్తుతి (Vasista Kruta Sivalinga Stotram) నమః కనక లింగాయ వేద లింగాయ వై నమః నమః పరమ లింగాయ వ్యోమ లింగాయ వై నమః|| నమః సహస్ర లింగాయ వహ్నిలింగాయ వై నమః నమః పురాణా...

Neela Kruta Hanuman Stotram

నీల కృత హనుమా స్తోత్రం  (Neela Kruta Hanuman Stotram) ఓం జయ జయ -శ్రీ ఆంజనేయ -కేసరీ ప్రియ నందన -వాయు కుమారా -ఈశ్వర పుత్ర -పార్వతీ గర్భ సంభూత -వానర నాయక -సకల వేద శాస్త్ర పార౦గ -సంజీవి...

Sri Gnana Saraswati Bhakthi Dhara Stotram

శ్రీ జ్ఞాన సరస్వతీ భక్తి ధారా స్తోత్రమ్ (Gnana Saraswati Bhakthi Dhara Stotram) విహిత నమస్కార శరణ్యాం సుఖప్రదామ్ ఓంకార పూరిత నామార్చనాం శుభ ప్రదామ్ పురస్కార సహిత దర్శనాం ఫలప్రదామ్ బాసర క్షేత్ర దేవీం భజ సరస్వతీ మాతరమ్...

Sri Anjaneya Karavalamba Stotram

శ్రీ ఆంజనేయ కరావలంబ స్తోత్రం (Sri Anjaneya Karavalamba Stotram) శ్రీ మత్కిరీట మణిమేఖాల వజ్ర కాయ భోగేంద్ర భోగమణి రాజిత రుద్రరూప ॥ కోదండ రామ పాదసేవన మగ్నచిత్త శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్ ॥ బ్రహ్మేంద్ర రుద్రా మరుదర్క...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!