శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం (Sri Ganesha Pancharatna Stotram)
ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్
కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ || 1 ||
నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరమ్
నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ఢరమ్
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరమ్
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ || 2 ||
సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరమ్
దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరమ్
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరమ్
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ || 3 ||
అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనమ్
పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణమ్ప్ర
పంచ నాశ భీషణం ధనంజయాది భూషణమ్
కపోల దానవారణం భజే పురాణ వారణమ్ || 4 ||
నితాంత కాంతి దంత కాంతి మంత కాంతి కాత్మజమ్
అచింత్య రూపమంత హీన మంతరాయ కృంతనమ్
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినామ్
తమేకదంతమేవ తం విచింతయామి సంతతమ్ || 5 ||
మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహమ్
ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరమ్
అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతామ్
సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి సోచిరాత్ |
Leave a Comment