Home » Stotras » Sri Tripurasundari Ashtakam Stotram

Sri Tripurasundari Ashtakam Stotram

శ్రీ త్రిపురసుందరి అష్టకం (Sri Tripurasundari Ashtakam)

tripura sundari ashtakam

కదంబవనచారిణీం మునికదంబకాదంబినీం
నితంబజితభూధరాం సురనితంబినీసేవితామ్
నవాంబురుహలోచనామభినవాంబుదశ్యామలాం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || ౧ ||

కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం
మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీమ్
దయావిభవకారిణీం విశదరోచనాచారిణీం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || ౨ ||

కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా
కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా
మదారుణకపోలయా మధురగీతవాచాలయా
కయాపి ఘననీలయా కవచితా వయం లీలయా || ౩ ||

కదంబవనమధ్యగాం కనకమండలోపస్థితాం
షడంబురుహవాసినీం సతతసిద్ధసౌదామినీమ్
విడంబితజపారుచిం వికచచంద్ర చూడామణిం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || ౪ ||

కుచాంచితవిపంచికాం కుటిలకుంతలాలంకృతాం
కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీమ్
మదారుణవిలోచనాం మనసిజారిసమ్మోహినీం
మతంగమునికన్యకాం మధురభాషిణీమాశ్రయే || ౫ ||

స్మరేత్ప్రథమపుష్పిణీం రుధిరబిందునీలాంబరాం
గృహీతమధుపాత్రికాం మదవిఘూర్ణనేత్రాంచలామ్
ఘనస్తనభరోన్నతాం గలితచూలికాం శ్యామలాం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || ౬ ||

సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం
సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశామ్
అశేషజనమోహినీమరుణమాల్య భూషాంబరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యంబికామ్ || ౭ ||

పురందరపురంధ్రికాం చికురబంధసైరంధ్రికాం
పితామహపతివ్రతాం పటుపటీర చర్చారతామ్
ముకుందరమణీ మణీ లసదలంక్రియాకారిణీం
భజామి భువనాంబికాం సురవధూటికాచేటికామ్ || ౮ ||

Sri Danvantari Maha Mantram

శ్రీ ధన్వంతరి మహా మంత్రము (Sri Danvantari Maha Mantram) ఓం నమో భగవతే మహా సుదర్శన వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశ హస్తాయ సర్వ భయ వినాశాయ సర్వ రోగ నివారణాయ త్రైలోక్య పతయే త్రైలోక్య విధాత్ర్తే శ్రీ మహా...

Sri Chandrasekhara Ashtakam

శ్రీ చంద్రశేఖర అష్టకం (Sri Chandrasekhara Ashtakam) చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ | చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ || రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనం శింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకమ్ | క్షిప్రదగ్ద పురత్రయం త్రిదశాలయై రభివందితం...

Sri Aditya Kavacham Stotram

ఆదిత్య కవచం స్తోత్రం (Sri Aditya Kavacha Stotram) ఓం అస్య శ్రీ ఆదిత్య కవచ మహా మంత్రస్య అగస్త్యొ భగవాన్ ఋషి: అనుష్టుప్ చంధః ఆదిత్యొ దేవతా గ్రుమ్బీజం నీమ్ శక్తిః సూం కీలకం మమ ఆదిత్య ప్రసాద సిద్ధయర్దె...

Sri Ganapthi Thalam

గణపతి తాళం (Ganapthi Thalam) అగణిత ఫణి ఫణ మణి గణ కిరణై | రరు నిత నిజ తను రవి థథ వధన, థట థట లుట ధలి కుల కళ వినధో గణపతి రభ మత మీహ దిశ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!