Home » Stotras » Sri Kali Stotram

Sri Kali Stotram

శ్రీ కాళీ స్తోత్రం (Sri Kali Stotram)

నమస్తే నీలశైలస్థే ! యోని పీఠనివాసిని ! భద్రకాళి ! మహాకాళి ! కామాఖ్యే ! కామసుందరి ! ఇహావతరకళ్యాణి ! కామరూపిణి! కామిని ! కామేశ్వరి ! మహామాయే! ప్రాగ్జ్యోతిషపురేశ్వరి ! భగలింగే ! భగాకారే ! భగమాలే ! భగేశ్వరి ! భగదాయిని ! భవ్యాంగి! భద్రకాళి! నమోస్తుతే. ఆనందభైరవస్వామి ప్రాణేశ్వరి ! రతిప్రియే ! రసికే ! రసికారాధ్యే ! వీరే! వీరపథాశ్రితే కామే ! కామకళారూపే! కదంబవనవాసిని ! కామాక్షి ! కామసౌందర్యే ! కరుణావరుణాలయే నీలోత్పలదళశ్యామే ! నీలాచలనివాసిని ! ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి ప్రదాయిని ! మహేశ్వరి ! యోనికుండ మహాజ్వాలే ! యోనియంత్ర విలాసిని ! హోమప్రియే ! మహాదేవి ! తారామంత్ర ప్రకాశిని ! దర్శనం దేహికామేశి ! స్పర్శనం దేహి కామిని ! అభీష్టం దేహి కామాఖ్యే ! తారాకాళి ! నమో నమః

Sri Hanunam Mala Mantram

శ్రీ హనుమాన్ మాలా మంత్రం (Sri Hanunam Mala Mantram) ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే ప్రకట పరాక్రమాక్రాంత సకలదిఙ్మండలాయ, నిజకీర్తి స్ఫూర్తిధావళ్య వితానాయమాన జగత్త్రితయాయ, అతులబలైశ్వర్య రుద్రావతారాయ, మైరావణ మదవారణ గర్వ నిర్వాపణోత్కంఠ కంఠీరవాయ, బ్రహ్మాస్త్రగర్వ సర్వంకషాయ, వజ్రశరీరాయ,...

Thiruchendur Sri Subrahmanya Swamy temple

తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య  స్వామి క్షేత్రం (Thiruchendur Sri Subrahmanya Swami temple) పూర్వం అగస్త్య మహర్షి కైలాసానికి వెళ్ళి శివుడిని దర్శించి తిరిగి వెళ్ళే సమయంలో శివుడు రెండు కొండలను బహుకరించి శివశక్తి రూపంగా దక్షిణాదికి తీసుకు వెళ్ళి కొలవవలసిందిగా...

Sri Rudra Namaka Stotram

శ్రీ రుద్ర నమక స్తోత్రం (Sri Rudra Namaka Stotram) ధ్యానమ్: ఆపాతాళ నభస్స్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర జ్జ్యోతిఃస్ఫాటిక లింగ మౌళివిలసత్ పూర్ణేందు వాంతామృతైః| అస్తోకాప్లుత మేకమీశ మనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువ పదం విప్రోభిషించేచ్ఛివమ్ ॥...

More Reading

Post navigation

error: Content is protected !!