శ్రీ మీనాక్షి అష్టోత్తర శతనామావళి (Sri Meenakshi Ashtottara Shatanamavali)

 1. ఓం శ్రీ మాతంగ్యై నమః
 2. ఓం శ్రీ విజయాయై నమః
 3. ఓం శశి వేశ్యై నమః
 4. ఓం శ్యామాయై నమః
 5. ఓం శుకప్రియాయై నమః
 6. ఓం నీపప్రియాయై నమః
 7. ఓం కదంబైశ్యై నమః
 8. ఓం మదాఘార్నితలోచానయై నమః
 9. ఓం భక్తానురక్తాయై నమః
 10. ఓం మంత్రశ్యై నమః
 11. ఓం పుష్పిణ్యై నమః
 12. ఒ మంత్రిణ్యై నమః
 13. ఓం శివాయై నమః
 14. ఓం కళావత్యై నమః
 15. ఓం శ్రీ రక్తవస్త్రయై నమః
 16. ఓం అభి రామాయై నమః
 17. ఓం సుమధ్యమాయై నమః
 18. ఓం త్రికోణ మధ్య నిలయాయై నమః
 19. ఓం చారు చంద్రావతంసిన్యై నమః
 20. ఓం రహః పూజ్యాయై నమః
 21. ఓం రహః కెేళై నమః
 22. ఓం యోనిరూపాయై నమః
 23. ఓం మహేశ్వర్యై నమః
 24. ఓం భగ ప్రియాయై నమః
 25. ఓం భగా రాథ్యాయై నమః
 26. ఓం సుభగాయై నమః
 27. ఓం భగమాలిన్యై నమః
 28. ఓం రతి ప్రియాయై నమః
 29. ఓం చతుర్భాహవే నమః
 30. ఓం సువేణ్యై నమః
 31. ఓం చారి హాసిన్యై నమః
 32. ఓం మధు ప్రియాయై నమః
 33. ఓం శ్రీ జనన్యై నమః
 34. ఓం సర్వాణ్యై నమః
 35. ఓం శ్రీ శివాత్మికాయై నమః
 36. ఓం రాజ్యలక్ష్మి ప్రదాయ నమః
 37. ఓం నిత్యాయై నమః
 38. ఓం నీపోద్యాననివాసిన్యై నమః
 39. ఓం వీణ పత్యై నమః
 40. ఓం కంబుకణ్యై నమః
 41. ఓం కామేశ్యై నమః
 42. ఓం యజ్ఞ రూపిణ్యై నమః
 43. ఓం సంగీత రాసికాయై నమః
 44. ఓం నాద ప్రియాయ నమః
 45. ఓం నీతోత్పలద్యుత్యై నమః
 46. ఓం మతంగ తనయాయై నమః
 47. ఓం లక్ష్మే నమః
 48. ఓం వ్యాసిన్యై నమః
 49. ఓం సర్వ రంజన్యై నమః
 50. ఓం దివ్య చందనథిధ్వాంగ్యై నమః
 51. ఓం కస్తురితిలకయై నమః
 52. ఓం సుబ్రువే నమః
 53. ఓం బింబోష్ట్యై నమః
 54. ఓం శ్రీ మదలసాయై నమః
 55. ఓం శ్రీవిద్యరాజ్ఞై నమః
 56. ఓం భగవత్యై నమః
 57. ఓం సుధాపానానుమోదిన్యై నమః
 58. ఓం సంఘతాటంకిన్యై నమః
 59. ఓం గుహ్యాయై నమః
 60. ఓం యోషిత్ పురుషమోహిన్యై నమః
 61. ఓం కింకరీభూతగిరిపాణ్యై నమః
 62. ఓం కౌళిణ్యై నమః
 63. ఓం అక్షర రూపిణ్యై నమః
 64. ఓం విద్యుత్ కపోల ఫలకాయై నమః
 65. ఓం ముక్తా రత్న విభూషితాయై నమః
 66. ఓం సునా సాయై నమః
 67. ఓం తనుమధ్యా యై నమః
 68. ఓం విద్యాయై నమః
 69. ఓం భువనేశ్వరై నమః
 70. ఓం పృధుస్తన్యై నమః
 71. ఓం బ్రహ్మ విద్యాయై నమః
 72. ఓం సుధాసాగర వాసిన్యై నమః
 73. ఒం గుహ్య విద్యాయై నమః
 74. ఓం శ్రీ అనవద్యాంగ్యిన్యే నమః
 75. ఓం యంత్రిణ్యై నమః
 76. ఓం రతిలోలుపాయై నమః
 77. ఓం త్రైలోక్య సుందర్యై నమః
 78. ఓం రమ్యాయై నమః
 79. ఓం స్రగ్విన్న్యై నమః
 80. ఓం గీర్వాణ్యై నమః
 81. ఓం అత్తెకసుముభీభుతయై నమః
 82. ఓం జగదా హ్లాద కారిణ్యై నమః
 83. ఓం కల్పాతీతాయై నమః
 84. ఓం కుండలిన్యై నమః
 85. ఓం కళాధరాయై నమః
 86. ఓం మనస్విన్యై నమః
 87. ఓం అచింత్యానాది విభావయై నమః
 88. ఓం రత్నసింహాసనేశ్వర్యై నమః
 89. ఓం పద్మహస్తాయై నమః
 90. ఓం కామ కలాయై నమః
 91. ఓం స్వయంభూరుసుమ ప్రియాయై నమః
 92. ఓం కాలాణ్యై నమః
 93. ఓం నిత్యపుష్టాయై నమః
 94. ఓం శాంభవ్యై నమః
 95. ఓం వరదాయిన్యై నమః
 96. ఓం సర్వ విద్యా ప్రదావాచ్యాయై నమః
 97. ఓం గుహ్యోపనిపదుత్తమాయై నమః
 98. ఓం నృపవశ్యకర్తె నమః
 99. ఓం భక్త్యై నమః
 100. ఓం జగత్ ప్రత్యక్ష సాక్షిణ్యై నమః
 101. ఓం బ్రహ్మ విష్ణీశవ జనన్యై నమః
 102. ఓం సర్వ సౌభాగ్యదాయిన్యై నమః
 103. ఓం గుహ్యాధీరూహ్యగోత్రై నమః
 104. ఓం నిత్యక్లిన్నాయై నమః
 105. ఓం అమృతోద్భవాయై నమః
 106. ఓం కైవల్య ధాత్రై నమః
 107. ఓం వశిన్యై నమః
 108. ఓం సర్వ సంతత్ ప్రదాయిన్యై నమః

ఇతి శ్రీ మీనాక్షి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!