Home » Stotras » Sri Ayyappa Stotram

Sri Ayyappa Stotram

శ్రీ అయ్యప్ప స్తోత్రం (Sri Ayyappa Stotram)

ఓం అరుణోదయ సంకాశం, నీల కుండల ధారణం
నీలాంబర ధరం దేవం, వందేహం బ్రహ్మ నందనం ||

చాప బాణం వామ హస్తే, చిన్ముద్రాం దక్షిణాకరే
విలసత్ కుండల ధరం దేవం, వందేహం విష్ణునందనం ||

వ్యాఘ్రారూడం రక్తనేత్రం, స్వర్ణమాలా విభూషణం
వీరభట్ట ధరం ఘోరం, వందేహం శంభు నందనం ||

కింగినోధ్యాన భూషేనం, పూర్ణచంద్ర నిభాననం
కిరాత రూప శాస్తారం, వందేహం పాండ్య నందనం ||

భూత బేతాళ సంసేవ్యం, కాంచనాద్రి నివాశితం
మణికంట మితిఖ్యాతం, వందేహం శక్తి నందనం ||

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

Sri Gayatri Devi Stotram

దేవి భాగవతాంతర్గత శ్రీ గాయత్రి దేవీ  స్తోత్రం (Sri Gayatri Devi Stotram) నారద ఉవాచ భక్తానుకంపిన్సర్వజ్ఞ హృదయం పాపనాశనమ్ । గాయత్ర్యాః కథితం తస్మాద్గాయత్ర్యాస్తోత్రమీరయ । 1 । శ్రీ నారాయణ ఉవాచ ఆదిశక్తి జగన్మాత ర్భక్తానుగ్రహకారిణి | సర్వత్ర...

Sri Satyanarayana Swamy Vratam

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము (Sri Satyanarayana Swamy Vratam) అన్నవరం  సత్యనారయణస్వామికి చేసే పూజ విధానము. ఈ వ్రతమును హిందూ వధూవరులు శ్రద్దగా ఆచరించిన వారి కాపురం దివ్యముగా ఉండును, విధ్యార్ధులు, వ్యాపారులు ఇంకనూ ఎవరు ఆచరించిననూ విజయం లభించును కలియుగమున...

Sri Nama Ramayanam

శ్రీ నామ రామాయణం (Sri Nama Ramayanam) ఓం శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుజ్ఞ హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః నూట ఎనిమిది (108) నామాలలో సంపూర్ణ రామాయణం బాలకాండ 1.శుద్ధబ్రహ్మ పరాత్పర రామ 2.కాలాత్మక పరమేశ్వర...

Sri Datta Atharvasheersha

శ్రీ దత్త అథర్వశీర్ష (Sri Datta Atharvasheersha) ఓం నమో భగవతే దత్తాత్రేయాయ అవధూతాయ దిగంబరాయవిధిహరిహరాయ ఆదితత్త్వాయ ఆదిశక్తయే || 1 || త్వం చరాచరాత్మకః సర్వవ్యాపీ సర్వసాక్షీ త్వం దిక్కాలాతీతః త్వం ద్వంద్వాతీతః || 2 || త్వం విశ్వాత్మకః...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!