Home » Stotras » Sri Venkateshwara Saranagathi Stotram

Sri Venkateshwara Saranagathi Stotram

శ్రీ వేంకటేశ్వర శరణాగతి స్తోత్రం (Sri Venkateshwara Saranagathi Stotram)

శేషాచలం సమాసాద్య కశ్య పాద్యా మహర్షయః
వేంకటేశం రమానాథం శరణం ప్రాపురంజసా!
కలి సంతారకం ముఖ్యం స్తోత్రమేతజ్జపేన్నరః
సప్తర్షి వాక్ప్రసాదేన విష్ణుస్తస్మై ప్రసీదతి!!

సప్తరుషి కృతం

కశ్యప ఉవాచ:
కాది హ్రీమంత విద్యాయాః ప్రాప్త్యైవ పరదేవతా!
కలౌ శ్రీ వేంకటేశాఖ్యా తామహం శరణం భజే!!

అత్రి ఉవాచ:
అకారాది క్షకారాంత వర్ణైర్యః ప్రతిపాద్యతే!
కలౌ శ్రీ వేంకటేశాఖ్యాః శరణం మే ఉమాపతిః!!

భరద్వాజ ఉవాచ:
భగవాన్ భార్గవీ కాంతో భక్తాభీప్సిత దాయకః!
భక్తస్య వేంకటేశాభ్యో భారద్వాజస్య మే గతిః!!

విశ్వామిత్ర ఉవాచ:
విరాడ్విష్ణుర్విధాతా చ విశ్వ విజ్ఞాన విగ్రహః!
విశ్వామిత్రస్య శరణం వేంకటేశో విభుస్సదా!!

గౌతమ ఉవాచ:
గౌర్గౌరీశ ప్రియో నిత్యం గోవిందో గోపతిర్విభుః!
శరణం గౌతమస్యాస్తు వేంకటాద్రి శిరోమణిః!!

జమదగ్ని ఉవాచ:
జగత్కర్తా జగద్భర్తా జగద్ధర్తా జగన్మయః!
జమదగ్నేః ప్రపన్నస్య జీవేశో వేంకటేశ్వరః!!

వశిష్ఠ ఉవాచ:
వస్తు విజ్ఞాన మాత్రం యన్నిర్విశేషం సుఖం చ సత్!
తద్బ్రహ్మైవాహ మస్మీతి వేంకటేశం భజే సదా!!
సప్తర్షి రచితం స్తోత్రం సర్వదాయః పఠేన్నరః!
సో౭భయం ప్రాప్నుయాత్సత్యం సర్వత్ర విజయీ భవేత్!!

శ్రీ వెంకటేశ్వర స్వామి తత్వాన్ని సప్త ఋషులు ఆవిష్కరించిన స్తోత్రం

Andha Krutha Shiva Stotram

అంధకృత శివ స్తోత్రం (Andha Kruta Shiva Stotram) మహాదేవం విరూపాక్షం చంద్రార్థకృత శేఖరం | అమృతం శాశ్వతం స్థాణుం నీలకంఠం పినాకినం || వృషభాక్షం మాహాజ్ఞేయం పురుషం సర్వకామదం | కామారిం కామదహనం కామరూపం కపర్దినం || విరూపం గిరీశం...

Adi Sankaracharya’s Guru Ashtakam

శంకరాచార్య విరచిత గురు అష్టకం (గుర్వాష్టకం) శరీరం సురూపం తథా వా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ॥ మంచి దేహధారుడ్యము, అందమైన భార్య,...

Pragna Vivardhana Sri Karthikeya Stotram

ప్రజ్ఞావివర్ధన శ్రీ కార్తికేయ స్తోత్రం (Pragna Vivardhana Sri Karthikeya Stotram) స్కంద ఉవాచ యోగీశ్వరో మహాసేనః కార్తికేయోಽగ్నినన్దనః | స్కందః కుమారః సేనానీః స్వామీ శఙ్కరసమ్భవః || 1 || గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః | తారకారిః ఉమాపుత్రః క్రౌంచారిశ్చ...

Sri Siddeshwari Devi Kavacham

శ్రీ  సిద్దేశ్వరి దేవి కవచం (Sri Siddeshwari Devi Kavacham) సంసారతారణీ సిద్దా పూర్వశ్యామ్‌ పాతుమాంసదా బ్రాహ్మణి పాతు చాగ్నేయం దక్షిణే దక్షిణ్‌ ప్రియా || 1 || నేకృత్యాంచండముండాచ పాతుమాం సర్వతాసదా త్రిరూప సాంతాదేవి ప్రతీక్షం పాతుమాం సదా ||...

More Reading

Post navigation

error: Content is protected !!