Home » Sahasranamavali » Sri Saraswati Sahasranama Stotram

Sri Saraswati Sahasranama Stotram

శ్రీ సరస్వతీ సహస్రనామ స్తోత్రం (Sri Saraswati Sahasranama Stotram)

ధ్యానం

శ్రీమచ్చందన చర్చి తోజ్వలవపు శుక్లాంబరా మల్లికా |
మాలా లాలిత కుంతలా ప్రవిలస న్ముక్తావలీ శోభనా ||

సర్వజ్ఞాన నిదాన పుస్తక ధరా రుద్రాక్ష మాలాంకితా |
వాగ్దేవీ వదనాంబుజే వసతు మే త్రైలోక్య మాతా శుభా ||

శ్రీ నారద ఉవాచ

భగవన్ పరమేశాన సర్వ లోకైక నాయక |
కథం సరస్వతీ సాక్షాత్ప్రసన్నా పరమే ష్ఠినః ||

కథం దేవ్యా మహావాణ్యా స్సతత్ప్రప సుదుర్గభం |
ఏత న్మే వద తత్త్వేన, మహా యోగీశ్వర ప్రభో ||

శ్రీ సనత్కుమార ఉవాచ

సాధు ప్రుష్టం త్వయా బ్రహ్మన్, గుహ్యాద్గుహ్య మనుత్తమం |
మయా సంగోపితం యత్నా, దిదానీం సత్ప్రకాశ్యతే ||

పురా పితామహో! ద్రుష్ట్యా, జగత్ స్థావర జంగమం |
నిర్వికారం నిరాభాసం, స్తంభీభూత మచేతనం ||

స్రుష్ట్యా త్రైలోక్య మఖిలం వాగభావాత్తథా విధం |
ఆధిక్యాభావత స్స్వస్య పరమేష్ఠీ జగద్గురుః ||

దివ్యవర్షాయుతం తేన తపో దుష్కర ముత్తమం |
తతః కదాచి త్సంజాతా, వాణీ సర్వార్ధ శోభితా ||

అహ మస్మి మహావిద్యా, సర్వవాచా మధీశ్వరీ |
మమ నామ్నాం సహస్రం తు, ఉపదేక్ష్యా మ్యనుత్తమం ||

అనేన సంస్తుతా నిత్యం, పత్నీ తన భవా మ్యహం |
త్యయా స్రుష్టం జగ త్సర్వం, వాణీ యుక్తం భవిష్యతి ||

ఇదం రహస్యం పరమం, మమ నామ సహస్రకం |
సర్వ పాపౌఘ శమనం, మహా సారస్వత ప్రదం ||

మహా కవిత్వదం లోకే, వాగీశత్వ ప్రదాయకం |
త్వం వా పరః పుమా న్యస్తు, స్తనే నా నేన తోషయేత్ ||

తస్యాహం కింకరీ సాక్షా, ద్భవిష్యామి న సంశయః |
ఇత్యుక్త్వాంతర్దధే వాణీ, తదారభ్య పితామహః ||

స్తుత్వా స్తోత్రేణ దివ్యేన, తత్పతిత్వ మవాప్తవాన్ |
వాణీ యుక్తం జగత్సర్వం, తదారభ్యా భవన్మునే ||

తత్తేహం సంప్రవక్షామి, శ్రుణు యత్నేన నారద |
సావధాన మనా భూత్వా, క్షణం శుద్దో మునీశ్వరః ||

“ఐం వద వద వాగ్వాదినీ స్వాహా” (తీర్ధగ్రహణం)

వాగ్వాణీ వరదా వంద్యా, వరారోహా వరప్రదా |
వ్రుత్తి ర్వాగీశ్వరీ వార్తా, వరా వాగీశ వల్లభా || 1

విశ్వేశ్వరీ విశ్వవంద్యా విశ్వేశ ప్రియకారిణీ |
వాగ్వాదినీ చ వాగ్దేవీ. వ్రుద్ధిదా వ్రుద్ధికారిణీ || 2

వ్రుద్ధిర్వ్రుద్ధా విషఘ్నీ చ ద్రుష్టి ర్వ్రుష్టి ప్రదాయినీ |
విశ్వారాధ్యా విశ్వమాతా, విశ్వధాత్రీ వినాయకా || 3

విశ్వశక్తి ర్విశ్వసారా, విశ్వా విశ్వవిభావరీ |
వేదాంత వేదినీ వేద్యా, విత్తా వేదత్రయాత్మికా || 4

వేదాజ్ఞా వేదజననీ, విశ్వా విశ్వవిభావరీ |
వరేణ్యా వాజ్మయీ వ్రుద్ధా విశిష్ట ప్రియకారిణీ || 5

విశ్వతో వదనా వ్యాప్తా, వ్యాపినీ వ్యాపకాత్మికా |
వ్యాళఘ్నీ వ్యాళభూషాంగీ, విరజా వేదనాయికా || 6

వేదా వేదాంత సంవేద్యా, వేదాంత జ్ఞాన రూపిణీ |
విభావరీ చ విక్రాంతా, విశ్వామిత్రా విధిప్రియా || 7

వరిష్ఠా విప్రకృష్టా చ విప్రవర్య ప్రపూజితా |
వేదరూపా వేదమయీ వేదమూర్తి శ్చవల్లభా || 8

ఓం హ్రీం గురు రూపే మాం, గృహ్ణ గృహ్ణ
ఐం వద వద వాగ్వాదినీ స్వాహా

గౌరీ గుణవతీ గోప్యా, గంధర్వ నగర ప్రియా |
గుణ మాతా గుణాంతస్థా గురురూపా గురుప్రియా || 9

గురు విద్యా గానతుష్టా గాయక ప్రియకారిణీ |
గాయత్రీ గిరిశారధ్యా గీర్గిరీశ ప్రియంకరీ || 10

గిరిజ్ఞా జ్ఞాన విద్యా చ, గిరి రూపా గిరీశ్వరీ |
గీర్మాతా గణ సంస్తుత్యా, గణనీయ గుణాన్వితా || 11

గూఢ రూపా గుహగోప్యా గోరూపా ‘గౌ’ర్గుణాత్మికా |
గుర్వీ గుర్వంబికా గుహ్యా గేయజా గృహనాశినీ || 12

గృహిణీ గృహదోషఘ్నీ, నవఘ్నీ గురువత్సలా |
గృహత్మికా గృహరాధ్యా, గృహ బాధా వినాశినీ || 13

గంగా గిరిసుతా గమ్యా, గజయనా గుహస్తుతా |
గరుడాసన సంసేవ్యా, గోమతీ గుణశాలినీ || 14

ఓం ఐం నమః శారదే శ్రీం, శుద్ధే నమః శారదే వం
ఐం వద వద వాగ్వాదినీ స్వాహా |

శారదా శాశ్వతీశైవీ శాంకరీ శంకరాత్మకా |
శ్రీశర్వాణీ శతఘ్నీ చ, శరచ్చంద్ర నిభాననా || 15

శర్మిష్ఠా శమనఘ్నీ చ, శత సాహస్ర రూపిణీ |
శివా శంభుప్రియా శ్రద్ధా, శుతిరూపా శ్రుతిప్రియా || 16

శుచిష్మతీ శర్మకరీ, శుద్ధిదా శుద్ధి రూపిణీ |
శివా శివంకరీ శుద్ధా, శివారాధ్యా శివాత్మికా || 17

శ్రీమతీ శ్రీమయీ శ్రావ్యా శ్రుతి శ్రవణ గోచరా |
శాంతి శ్శాంతికరీ శాంతా, శాంతాచార ప్రియంకరీ || 18

శీలలభ్యా శీలవతీ శ్రీమాతా శుభకారిణీ |
శుభవాణీ శుద్ధవిద్యా, శుద్ధచిత్తా ప్రపూజితా || 19

శ్రీకరీ శ్రుతపాప ఘ్నీ శుభాక్షీ శుచివల్లభా |
శివేతర ఘ్నీ శబరీ, శ్రవణీయ గుణాన్వితా || 20

శారీ శిరీష పుష్పాభా శమనిష్ఠా శమాత్మికా |
శమాన్వితా శమారాధ్యా శితకంఠ ప్రపూజితా || 21

శుద్ధిః శుద్ధికరీ శ్రేష్ఠా శ్రుతానంతా శుభావహా |
సరస్వతీ చ సర్వజ్ఞా, సర్వ సిద్ధి ప్రదాయినీ || 22

ఓం ఐం వద వద వాగ్వాదినీ స్వాహా ||

సరస్వతీ చ సావిత్రీ, సంధ్యా సర్వేప్సిత ప్రదా |
సర్వార్తి ఘ్నీ సర్వమయీ, సర్వవిద్యా ప్రదాయినీ || 23

సర్వేశ్వరీ సర్వపుణ్యా, సర్గ స్థిత్యంత కారిణీ |
సర్వారాధ్యా సర్వమాతా, సర్వదేవ నిషేవితా || 24

సర్వైశ్వర్య ప్రదా నిత్యా, సతీ సత్త్వ గుణాశ్రయా |
సర్వక్రమ పదాకారా, సర్వదోషనిషూదినీ || 25

సహస్రాక్షీ సహస్రాస్యా, సహస్ర పద సంయుతా |
సహస్ర హస్తా సాహస్ర, గుణాలంకృత విగ్రహా || 26

సహస్ర శీర్షా సద్రూపా, స్వధా స్వాహా సుధామయీ |
షడ్గ్రంధి భేదినీ సేవ్యా, సర్వలోకైక పూజితా || 27

స్తుత్యా స్తుతిమయీ సాధ్యా, సవితృ ప్రియకారిణీ |
సంశయచ్చేదినీ సంఖ్యవేద్యా సంఖ్యాసదీశ్వరీ || 28

సిద్ధిదా సిద్ధ సంపూజ్యా, సర్వసిద్ధి ప్రదాయినీ |
సర్వజ్ఞా సర్వశక్తి శ్చ, సర్వ సంపత్ ప్రదాయినీ || 29

సర్వా శుభఘ్నీ సుఖదా, సుఖసంవిత్ స్వరూపిణీ |
సర్వ సంభాషిణీ సర్వ, జగత్ సమ్మోహినీ తధా || 30

సర్వ ప్రియంకరీ సర్వ, శుభదా సర్వమంగళా |
సర్వ మంత్రమయీ సర్వ, తీర్ధ పుణ్యఫల ప్రదా || 31

సర్వ పుణ్యమయీ సర్వ, వ్యాధిఘ్నీ సర్వకామదా |
సర్వ నిఘ్నహరీ సర్వవందితా సర్వ మంగళా || 32

సర్వమంత్రకరీ సర్వ లక్ష్మీ సర్వగుణాన్వితా |
సర్వానందమయీ సర్వ జ్ఞానదా సత్యనాయికా || 33

సర్వజ్ఞానమయీ సర్వ రాజ్యదా సర్వముక్తిదా |
సుప్రభా సర్వదా సర్వా సర్వలోక వశంకరీ || 34

సుభగా సుందరీ సిద్ధా సిద్ధాంబా సిద్దమాతృకా |
సిద్ధ మాతా సిద్ధవిద్యా, సిద్ధేశీ సిద్ధస్వరూపిణీ || 35

సురూపిణీ సుఖమయీ, సేవక ప్రియకారిణీ |
స్వామినీ సర్వదా సేవ్యా, స్థూల సూక్ష్మా పరాంబికా || 36

సారరూపా సరోరూపా సత్యభూతా సమాశ్రయా |
సితా సితా సరోజాక్షీ, సరోజాసన వల్లభా || 37

సరో రుహాభా సర్వాంగీ, సురేంద్రాది ప్రపూజితా |
ఓం హ్రీం ఐం మహా సరస్వతి సారస్వత ప్రదే
ఐం వద వద వాగ్వాదినీ స్వాహా ||
మహాదేవి మహేశానీ మహా సారస్వత ప్రదా || 38

మహా సరస్వతీ ముక్తా, ముక్తిదా మోహనాశినీ |
మహేశ్వరీ మహానందా, మహా మంత్రమయీ మహీ || 39

మహలక్ష్మీర్మహ విద్యా, మాతా మందర వాసినీ |
మంత్రగమ్యా మంత్రమాతా, మహా మంత్ర ఫలప్రదా || 40

మహా ముక్తిర్మహ నిత్యా, మహా సిద్ధిప్రదాయినీ |
మహా సిద్ధా మహామాతా మహదాకార సంయుతా || 41

మహీ మహేశ్వరీ మూర్తిః మోక్షదా మణిభూషణా |
మేనకా మాలినీ మాన్యా మృత్యుఘ్నీ మేరురూపిణీ || 42

మదిరాక్షీ మదావాసా, మఖరూపా మహేశ్వరీ |
మహామోహా మహామాయా, మాతౄణాం మూర్థ్ని సంస్థిదా || 43

మహా పుణ్యా ముదావాసా, మహా సంపత్ ప్రదాయినీ |
మణిపూరైక నిలయా, మదురుపా మదోత్కటా || 44

మహా సూక్ష్మా మహాశాంతా, మహా శాంతిప్రదాయినీ |
మునిస్తుతా మోహహంత్రీ, మాధవీ మాధవ ప్రియా || 45

మామహా దేవ సంస్తుత్యా మహిషీగణ పూజితా |
మృష్టాన్నదా చ మాహేంద్రీ, మహేంద్ర పదదాయినీ || 46

మతిర్మతప్రదా మేధా మర్త్యలోక నివాసినీ |
మాల్యా మహా నివాసా చ మహాభాగ్య జనాశ్రితా || 47

మహిళా మహిమా గాత్రీ, హరీ మేధా ప్రదాయినీ |
మేధ్యా మహా వేగవతీ, మహామోక్ష ఫలప్రదా || 48

మహా ప్రభవా మహతీ మహా దేవ ప్రియంకరీ |
మహోపాస్యా మహర్థిశ్చ, ముక్తాహార విభూషణా || 49

మాణిక్య భూషణామంత్రా, ముఖ్య చంద్రార్ధ్రశేఖరా |
మనోరూపా మనశ్శుద్ధిః మనశ్శుద్ధి ప్రదాయినీ || 50

మహాకారుణ్య సంపూర్ణా మనో నమన వందితా |
మహా పాతక జాలఘ్నీ, ముక్తిదా ముక్తభూషణా || 51

మనోన్మనీ మహాస్థూలా, మహాక్రతు ఫలప్రదా |
మహా పుణ్య ఫలప్రాప్యా, మాయాత్రిపుర నాశినీ || 52

మహానసా మహామేధా, మహామోద్యా మహేశ్వరీ |
మాలధరీ మహోపాయా, మహా తీర్ధ ఫలప్రదా || 53

మహామంగళ సంపూర్ణా, మహాదారిద్ర్య నాశినీ |
మహామఖా మహామేఘా, మహాకాళీ మహాప్రియా || 54

మహాభూషా మహాదేహా మహారాఙ్ఞీ ముదాలయా |
ఓం హ్రీం ఐం నమో భగవతి
ఐం వద వద వాగ్వాదినీ స్వాహా ||

భూరిదా భాగ్యదా భోగ్యా భోగదా భోగదాయినీ |
భవానీ భూతిదా భూతిః భూమిర్ భూమి సునాయికా || 56

భూతిధాత్రీ భయహరీ భక్త సారస్వత ప్రదా |
భుక్తిర్ భుక్తిప్రదా భోక్త్రీ భక్తిర్ భక్తి ప్రదాయినీ || 57

భక్తసాయుజ్యదా భక్త, సర్వదా భక్త రాజ్యదా |
భాగీరధీ భవరాధ్యా, భాగ్యాసజ్జన పూజితా || 58

భవస్తుత్యా భానుమతీ, భవసాగర తారిణీ |
భూతిర్ భూషా చ భూతేశీ, ఫాలలోచన పూజితా || 59

భూతభవ్యా భవిష్యా చ, భవవిద్యా భవాత్మికా |
బాదాపహారిణీ బందురూపా భువనపూజితా || 60

భావఘ్నీ భక్తిలభ్యా చ భక్త రక్షణ తత్పరా |
భక్తార్తి శమనీ భాగ్యా, భోగదాన కృతోద్యమా || 61

భుజంగ భూషణా భీమా, భీమాక్షీ భీమరూపిణీ |
భావినీ భ్రాతృ రూపా చ, భారతీ భవనాయికా || 62

భాషా భాషవతీ భీష్మా, భైరవీ భైరవ ప్రియా |
భూతిర్ భాసిత సర్వాంగీ, భూతిదా భూతినాయికా || 63

భాస్వతీ భగమాలా చ, భిక్షా దాన కృతోద్యమా |
భిక్షురూపా భక్తికరీ, భక్తలక్ష్మీ ప్రదాయినీ || 64

భ్రాంతిఘ్నా భ్రాంతిరూపా చ, భూతిదా భూతికారిణీ |
భిక్షణీయా భిక్షుమాతా, భాగ్యవ దృష్టి గోచరా || 65

భోగవతీ భోగరూపా, భోగ మోక్ష ఫలప్రదా |
భోగశ్రాంతా భాగ్యవతీ, భక్తాఘౌషు వినాశినీ || 66

ఓం ఐం క్లీం సౌః బాలే బ్రాహ్మీ బ్రహ్మపత్నీ
ఐం వద వద వాగ్వాదినీ స్వాహా || 67 (తీర్ధ జలం ముమ్మార్లు గ్రహించాలి)

బ్రాహ్మీ బ్రహ్మ స్వరూపా చ బృహతీ బ్రహ్మ వల్లభా |
బ్రహ్మదా చ బ్రహ్మమాతా బ్రహ్మణీ బ్రహ్మదాయినీ || 68

బ్రహ్మేశ్రీ బ్రహ్మ సంస్తుత్యా, బ్రహ్మ వేద్యా బుధప్రియా |
బాలేందు శేఖరా బాలా, బలి పూజాకర ప్రియా || 69

బలదా బిందురూపా చ బాల సూర్య సమప్రభా |
బ్రహ్మరూపా బ్రహ్మమయీ బ్రధ్నమండల మధ్యగా || 70

బ్రహ్మాణీ బుద్ధ్మ్యిదా బుద్ధి ర్భుద్ధ్యిరూపా బుధేశ్వరీ |
బంధక్షయకరీ బాధా నాశనీ బంధురూపిణీ || 71

బింద్వాలయా బిందుభూషా, బిందునాద సమన్వితా |
బీజరూపా బీజమాతా, బ్రహ్మణ్యా బ్రహ్మకారిణీ || 72

బహురూపా భగవతీ, బ్రహ్మజ్ఞా బ్రహ్మచారిణీ |
బ్రహ్మస్తుత్యా బ్రహ్మవిద్యా, బ్రహ్మాండాధిపవల్లభా || 73

బ్రహ్మేశ విష్ణురూపా చ, బ్రహ్మవిష్ణ్వీశ సంస్థితా |
బుద్ధిరూపా బుధేశానీ బంధీ బంధ విమోచనీ || 74

ఓం హ్రీం ఐం-అం ఆం ఇం ఈం ఉం ఊం – ఋం ౠం ఌ ౡ – ఏం ఐం – ఓం ఔం – కం ఖం గం ఘం ఙం చం ఛం జం ఝం ఞం – టం ఠం డం ఢం ణం – తం – థం దం ధం నం – పం ఫం బం భం మం – యం రం లం వం – శం షం సం హం ళం క్షం (తీర్ధం గ్రహించాలి) అక్షమాలే అక్షరమాలికా సమలంకృతే వద వద వాగ్వాదినీ స్వాహా ||

అక్షమాలాక్షరాకార్యా? క్షరాక్షర ఫలప్రదా |
అనంతానంద సుఖదా?నంత చంద్రనిభాననా || 75

అనంత మహిమా?ఘోరానంత గాంభీర్య సమ్మితా |
అదృష్టా దృష్టి దానంతా, దృష్టభాగ్య ఫలప్రదా || 76

అరుంధత్యవ్యయీ నాధా?నేక సద్గుణ సంయుతా |
అనేక భూషణా? దృశ్యా?నేన లేఖ నిషేవితా || 77

అనంతానంత సుఖదా, ఘోరాఘోర స్వరూపిణీ |
అశేష దేవతా రూపా?మృతరూపా?మృతేశ్వరీ || 78

అనవద్యా?నేక హస్తా?నేక మాణిక్యభూషణా |
అనేక విఘ్నసంహర్త్రీ త్వనే కాభరణాన్వితా || 79

అవిద్యా జ్ఞాన సంహర్త్రీ, హ్యవిద్యా జాలనాశినీ |
అభిరూపానవద్యాంగీ హ్య, ప్రతర్క్య గతిప్రదా || 80

అకళంకారూపిణీ చ హ్యనుగ్రహ పరాయణా |
అంబరస్థాంబరమయాం, బర మలాంబుజేక్షణా || 81

అంబికాబ్జ కరాబ్జస్థాంశుమత్యంశు శతాన్వితా |
అంబుజానవతరాఖండాంబుజాసన మహాప్రియా || 82

అజరామర సంసేవ్యాజర సేవిత పద్యుగా |
అతు లార్థ ప్రదార్థై క్యాత్యుదారా త్వభయాన్వితా || 83

అనాథ వత్సలానంత ప్రియానంతే?ప్సిత ప్రదా |
అంబుజాక్ష్యంబురూపాంబు, జాతోద్భవ మహాప్రియా || 84

అఖండా త్వమరస్తు త్యా?మరనాయక పూజితా |
అజేయా త్వజసంకాశా?జ్ఞాన నాశి న్యభీష్టదా || 85

అక్తా ఘనేన చాస్త్రేశీ, హ్యలక్ష్మీ నాశినీ తథా |
అనంతసారానంతశ్రీ, రనంత నవిధి పూజితా || 86

అభీ ష్టామర్త్య సంపూజ్యా హ్యస్తోదయ వివర్జితా |
ఆస్తిక స్వాంత నిల యా?స్త్రరూ పా?స్త్రవతీ తథా || 87

అస్ఖలత్యస్ఖలద్రూపా?స్ఖల ద్విద్యాప్రదాయినీ |
అస్ఖల త్సిద్ది దానం దాంబుజా తామర నాయికా || 88

అమే యా శేష పాపఘ్న్య, క్షయ సారస్వత ప్రదా
ఓం జ్యాం హ్రీం జయ జయ జగన్మాతః ఐం వద వద వాగ్వాదినీ స్వాహా ||
జయా జయంతీ జయదా| జన్మకర్మ వివర్జితా || 89

జగత్ప్రియా జగన్మాతా| జగదీశ్వర వల్లభా |
జాతి ర్జయా జితామిత్రా జప్యా జపన కారిణీ || 90

జీవనీ జీవనిలయా| జీవాఖ్యా జీవధారిణీ ||
జాహ్నవీ జ్యా జపవతీ జాతిరూపా జయప్రదా | 91

జనార్ధనా ప్రియకరీ జోషనీయా జగత్ స్థితా ||
జగజ్జ్యేష్ఠా జగన్మాయా| జీవన త్రాణ కారిణీ | 92

జీవాతులతీకా జీవా| జన్మ జన్మ నిబర్హిణీ ||
జాడ్య విధ్వంసనకరీ| జగద్యోని ర్జయాత్మికా | 93

జగదానంద జననీ| జంబూశ్చ జలజేక్షణా||
జయంతీ జంగ పూగఘ్నీ|జనితజ్ఞాన విగ్రహా | 94

జటా జటావతీ జప్యా జపకర్తృ ప్రియంకరీ
జపకృత్పాప సంహర్త్రీ| జపకృ త్ఫలదాయినీ 95

జపాపుష్ప సమ ప్రఖ్యా| జపాకుసుమ ధారిణీ |
జననీ జన్మరహితా జ్యోతిర్వృ త్త్వభిధాయినీ 96

జటాజూటనట చ్చంద్రార్ధ్రా జగత్సృష్టికరీ తథా
జగత్త్రాణకరీ జాడ్య| ధ్వంసకర్త్రీ జయేశ్వరీ 97

జగద్బీజా జయావాసా జన్మభూ ర్జన్మనాశినీ |
జన్మాంత్య రహితా జైత్రీ| జగద్యోని ర్జపాత్మికా 98

జయలక్షణ సంపూర్ణా| జయదాన కృతోద్యమా
జంభరాత్యాది సంస్తుత్యా జంభారి ఫలదాయినీ 99

జగత్త్రయ హితా జ్యేష్ఠా, జగత్త్రయ వశంకరీ
జగత్త్రయాంబా జగతీ జ్వాలా జ్వలిత లోచనా 100

జ్వాలినీ జ్వలనా భాసా, జ్వలంతీ జ్వల నాత్మికా
జితారాతి సురస్తుత్యా, జితక్రోధా జితేంద్రియా 101

జరా మరణ శూన్యాచ, జనిత్రీ జన్మనాశినీ |
జలజాభా జలమయీ, జలజాసన వల్లభా || 102

జలజస్థా జపారాధ్యా జయమంగళకారిణీ|
ఐం క్లీం సౌః కల్యాణీ కామధారిణీ వద వద వాగ్వాదినీస్వాహా |
కామినీ కామరూపా చ కామ్యా కామ్య ప్రదాయినీ || 103

కమౌళీ కామదా కర్త్రీ, క్రతుకర్మ ఫలప్రదా |
కృతఘ్నఘ్నీ క్రియారూపా కార్య కారణ రూపిణీ || 104

కంజాక్షీ కరుణారూపా, కేవలామరసేవితా |
కల్యాణ కారిణీ కాంతా, కాంతిదా కాంతిరూపిణీ || 105

కమలా కమలావాసా, కమలోత్పల మాలినీ |
కుముద్వతీ చ కల్యాణీ, కాంతిః కామేశవల్లభా || 106

కామేశ్వరీ కమలినీ, కామదా కామబంధినీ |
కామధేనుః కాంచనాక్షీ, కాంచనాభా కళానిధిః || 107

క్రియాకీర్తికరీ కీర్తిః క్రతు శ్శ్రేష్ఠా కృతేశ్వరీ |
క్రతు సర్వక్రియా స్తుత్యా, క్రతుకృత్ప్రియకారిణీ || 108

క్లేశనాశకరీ కర్త్రీ, కర్మదా కర్మ బంధినీ |
కర్మబంధ హరీ కృష్ణా, క్లమఘ్నీ కంజలోచనా || 109

కందర్ప జననీ కాంతా, కరుణా కరుణావతీ |
క్లీం కారిణీ కృపాకారా, కృపాసింధుః కృపావతీ || 110

కరుణార్ద్రా కీర్తికరీ, కల్మషఘ్నీ క్రియాకరీ |
క్రియాశక్తిః కామరూపా, కమలోత్పల గంధినీ || 111

కళా కళావతీ కూర్మ, కూటస్థా కంజ సంస్థితా |
కాలికా కల్మషఘ్నీ చ, కమనీయ జటాన్వితా || 112

కరపద్మాకరాభీష్ట ప్రదా క్రతు ఫలప్రదా |
కౌశికీ కోశదా కన్యా కర్త్రీ కోశేశ్వరీ కృశా || 113

కూర్మాయానా కల్పలతా కాలకూట వినాశినీ |
కల్పోద్యానవతీ కల్ప వనస్థా కల్ప కారిణీ || 114

కదంబ కుసుమాభాసా కదంబ కుసుమ ప్రియా |
కదంబోద్యాన మధ్యస్థా కీర్తిదా కీర్తి భూషణా || 115

కులమాతా కులావాసా కులాచార ప్రియంకరీ|
కులానాథా కామకళా కళానాథా కలేశ్వరీ || 116

కుంద మందార పుష్పాభా కపర్ద స్థిత చంద్రికా |
కవిత్యదా కామ్యమాతా కవిమాతా కళాప్రదా || 117

ఓం సౌః క్లీం ఐం తతో వద వద వాగ్వాదినీ స్వాహా |

తరుణీ తరుణీ త్రాతా తారాధిప సమాననా |
తృప్తిస్తృప్తిప్రదా తర్క్యా తపనీ తాపినీ తథా || 118

తర్పణీ తీర్థరూపా చ, త్రిపదా త్రిదశేశ్వరీ |
త్రిదివేశీ త్రిజననీ, త్రిమాతా త్ర్యంబకేశ్వరీ || 119

త్రిపురా త్రిపురేశానీ, త్ర్యంబకా త్రిపురాంబికా |
త్రిపురశ్రీ స్త్రయీరూపా, త్రయీవేద్యా త్రయాశ్వరీ || 120

త్రయ్యంత వేదినీ తామ్రా తాప త్రితయ హారిణీ |
తమాల సదృశీ త్రాతా తరుణాదిత్య సన్నిభా || 121

త్రైలోక్య వ్యాపినీ తృప్తా తృప్తికృత్తత్త్య రూపిణీ |
తుర్యా త్రైలోక్య సంస్తుత్యా త్రిగుణా త్రిగుణేశ్వరీ || 122

త్రిపురఘ్నీ త్రిమాతా చ, త్ర్యంబికా త్రిగుణాన్వితా |
తృష్ణాచ్చేదకరీ తృప్తా, తీక్ష్ణా తీక్ష్ణ స్వరూపిణీ || 123

తులాతులాది రహితా, తత్త ద్బ్రహ్మ స్వరూపిణీ |
త్రాణకర్త్రీ త్రిపాపఘ్నీ, త్రిపదా త్రిదశాన్వితా || 124

తథ్యా త్రిశక్తి స్త్రిపదా తుర్యా త్రైలోక్యసుందరీ |
తేజస్కరీ త్రిమూర్త్యాద్యా, తేజోరూపా త్రిధామాతా || 125

త్రిచక్ర కర్త్రీ త్రిభగా తుర్యాతీత ఫలప్రదా |
తేజస్వినీ తాపహారీ తాపోపప్లవ నాశినీ || 126

తేజోగర్భా తపస్సారా త్రిపురారి ప్రియంకరీ |
తన్వీ తాపన సంతుష్టా తపనాంగజ భీతినుత్ || 127

త్రిలోచనా త్రిమార్గాచ తృతీయా త్రిదశస్తుతా |
త్రిసుందరీ త్రిపథగా తురీయపద దాయినీ || 128

ఓం హ్రీం శ్రీం క్లీం ఐం నమ శ్శుద్ధఫలదే ఐం వద వద వాగ్వాదినీ స్వాహా |

శుభా శుభావతీ శాంతా శాంతిదా శుభదాయినీ|
శీతలా శూలినీ శీతా, శ్రీమతీ చ శుభాన్వితా || 129

ఓం ఐం యాం యీం యూం యైం యౌం యః ఐం వద వద వాగ్వాదినీ స్వాహా |

యోగసిద్ధి ప్రదా యోగ్యా, యజ్ఞేన పరిపూరితా |
యజ్యా యజ్ఞమయీ యక్షీ, యక్షిణీ యక్షవల్లభా || 130

యజ్ఞప్రియా యజ్ఞపూజ్యా యజ్ఞతుష్టా యమస్తుతా |
యామినీయ ప్రభా యమ్యా, యజనీయా యశస్కరీ || 131

యజ్ఞకర్త్రీ యజ్ఞరూపా యశోదా యజ్ఞ సంస్తుతా |
యజ్ఞేశీ యజ్ఞఫలదా యోగయోని ర్యజుస్స్తుతా || 132

యమీ సేవ్యా యమారాధ్యా యమిపూజ్యా యమీశ్వరీ |
యోగినీయోగరూపాచ, యోగకర్తృ ప్రియంకరీ || 133

యోగయుక్తా యోగమయీ, యోగ యోగీశ్వరాంబికా |
యోగజ్ఞానమయీ యోనిః, యమాద్యష్టాంగ యోగదా || 134

యంత్రితాఘౌఘ సంహారా, యమలోక నివారిణీ |
యష్టి వ్యష్టీశ సంస్తుత్యా, యమాద్యష్టాంగయోగయుక్ || 135

యోగీశ్వరీ యోగమాతా యోగసిద్ధా చ యోగదా |
యోగారూఢా యోగమయీ యోగరూపా యవీయసీ || 136

యంత్రరూపా చ యంత్రస్థా యంత్రపూజ్యా చ యంత్రికా |
యుగకర్త్రీ యుగమయీ యుగధర్మ వివర్జితా || 137

యమునా యామినీ యామ్యా యమునా జల మధ్యగా |
యాతాయాత ప్రశమనీ యాతనానాం నికృంతనీ || 138

యోగావాసా యోగివంద్యా యత్తచ్చబ్ద స్వరూపిణీ |
యోగక్షేమమయీ యంత్రా యావదక్షర మాతృకా || 139

యావత్పదమయీ యావచ్చబ్దరూపా యథేశ్వరీ |
యత్తదీయా యక్షవంద్యా యద్విద్యా యతిసంస్తుతా || 140

యావద్విద్యామయీ యావ ద్విద్యాబృంద సువందితా |
యోగిహృత్పద్మ నిలయా యోగివర్యప్రియంకరీ || 141

యోగివంద్యా యోగిమాతా యోగీశ ఫలదాయినీ |
యక్షవంద్యా యక్షపూజ్యా యక్షరాజ సుపూజితా || 142

యజ్ఞరూపా యజ్ఞతుష్టా యాయజూక స్వరూపిణీ |
యంత్రారాధ్యా యంత్రమధ్యా యంత్రకర్తృప్రియంకరీ || 143

యంత్రారూఢా యంత్రపూజ్యా యోగి ధ్యాన పరాయణా |
యజనీయా యమస్తుత్యా యోగయుక్తా యశస్కరీ || 144

యోగబద్ధా యతిస్తుత్యా యోగజ్ఞా యోగనాయకీ |
యోగజ్ఞానప్రదా యక్షిణీ యమబాధా వినాశినీ || 145

యోగిగమ్యప్రదాత్రీ చ యోగిమోక్ష ప్రదాయినీ | 146

ఇతి నామ్నాం సరస్వత్యాః సహస్రం సముదీరితమ్ |
మంత్రాత్మకం మహాగోప్యం మహాసారస్వత ప్రదమ్ || 147

యః పఠేచ్చృణుయా ద్భక్త్యాత్త్రికాలం సాధకః పుమాన్ |
సర్వ విద్యానిధి స్సాక్షాత్ స ఏవ భవతి థృవమ్ || 148

లభతే సంపద స్సర్వాః పుత్త్రపౌత్త్రాది సంయుతాః |
మూకో?పి సర్వవిద్యాసు చతుర్ముఖ ఇవాపరః || 149

భూత్వా ప్రాప్నోతి సాన్నిధ్యం అంతే ధాతుర్మునీశ్వర |
సర్వమంత్ర మయం సర్వ విద్యామాన ఫలప్రదమ్ 150

మహాకవిత్వదం పుంసాం మహాసిద్ధి ప్రదాయకమ్ |
కస్మై చిన్న ప్రదాతవ్యం, ప్రాణైః కంఠ గతై రపి || 151

మహారహస్యం సతతం, వాణీనామసహస్రకమ్ |
సుసిద్ధ మస్మదాదీనాం, స్తోత్రం తే సముదీరితమ్ || 152

ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత
శ్రీ సనత్కుమార సంహితాయాం – నారద – సనత్కుమార సంవాదే
శ్రీ సరస్వతీ సహస్రనామ స్తోత్రమ్ సంపూర్ణం

Source : https://www.facebook.com/Hindupowerfulslokasandmantrams/videos/288840455300604/

Sri Dakshinamurthy Stotram

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం (Sri Dakshinamurthy Stotram) ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై | తంహదేవమాత్మ బుద్ధిప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే || ధ్యానం ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |...

Sri Vishnu Shodasha Nama Stotram

శ్రీ విష్ణు షోడశి నామ స్తోత్రం (Sri Vishnu Shodasha Nama Stotram) ఔషధే చింతయేద్విష్ణుం భోజనే చ జనార్ధనం శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిం || యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ త్రివిక్రమం నారాయణం తనుత్యాగే...

Sri Bala Mantra Siddhi Stavah

శ్రీ బాలా మంత్ర సిద్ధి స్తవః (Sri Bala Mantra Siddhi Stavah) బ్రాహ్మీరూపధరే దేవి, బ్రహ్మాత్మా బ్రహ్మపాలికా విద్యామంత్రాదికం సర్వం, సిద్ధిం దేహి పరమేశ్వరి || 1 || మహేశ్వరీ మహామాయా మాననందా మోహహారిణీ . మంత్రసిద్ధిఫలం దేహి, మహామంత్రార్ణవేశ్వరి...

Shivalinga Abhisheka Benefits

శివాభిషేక ఫలములు (Shiva linga Abhisheka Benefits) గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము,...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!