Home » Stotras » Sri Dashavatara Stuti

Sri Dashavatara Stuti

శ్రీ దశావతార స్తుతి (Sri Dashavatara Stuti)

వేదోధారవిచారమతే ! సోమకదానవసంహరణ
మీనాకారశరీర నమో ! భక్తంతే పరిపాలయ మాం.
నామస్మరణా ధన్యోపాయం న హిపశ్యామో భవతరణే
రామ హరే ! కృష్ణ హరే తవ నామ పదామి సదా నృహరే ||1 ||

మంథాచలధారణ హేతో దేవాసుర పరిపాల విభో
కూర్మాకార శరీరా నమో భక్తం తే పరిపాలయమాం.
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ||2 ||

భూచోరక హర పుణ్యమతే క్రీడోధ్ధఋతభూ
క్రోడాకార శరీర నమో భక్తం తే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామే భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ||3 ||

హిరణ్యకశిపుచ్చేదన హేతో ప్రహ్లాదా భయధారణ హేతో
నరసింహా చ్యుత రూపా నమో భక్తంతే పరిపాలయ మాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ||4 ||

భవబంధనహర వితతమతే పాదోదకవిమతాఘతతే
వటు వటు వేషమనోఙ్ఞ నమో భక్తం తే పరిపాలయమాం.
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే || 5 ||

క్షితిపతివంశక్షయకరమూర్తే క్షితిపతి కర్తాహర మూర్తే
భూగుకులరామ పరేవ నమో భక్తం తే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే || 6 ||

సీతా వల్లభ దాశరథే దశరథనందన లోక గురో
రావణమర్ధన రామనమో భక్తంతే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయ న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే || 7 ||

కృష్ణానంత కృపాజలథే కంసారే కమలేశ హరే
కాళియమర్థన లోక గురో భక్తం తే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే || 8 ||

దానవసతి మానాపహార త్రిపుర విజయమర్థన రూప
బుద్థఙ్ఞాయ చ బౌధ్ధనమో భక్తంతే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే || 9 ||

శిష్టాజనావన దుష్ట హర ఖగతురగోత్తమవాహన తే
కల్కి రూపపరిపాల నమో భక్తం తే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే || 10 ||

Sri Durga Stotram

శ్రీ దుర్గా స్తోత్రం (Sri Durga Stotram) విరాటనగరం రమ్యం గచ్ఛమానో యుధిష్ఠిరః | అస్తువన్మనసా దేవీం దుర్గాం త్రిభువనేశ్వరీమ్ || ౧ || యశోదాగర్భసంభూతాం నారాయణవరప్రియాం నందగోపకులేజాతాం మంగళాం కులవర్ధనీమ్ || ౨ || కంస విద్రావణకరీం అసురాణాం క్షయంకరీం...

Sri Vishnu Ashtavimshati Nama Stotram

శ్రీ విష్ణుః అష్టావింశతినామ స్తోత్రం (Sri Vishnu Ashtavimshati Nama Stotram in Telugu) అర్జున ఉవాచ కిం ను నామ సహస్రాణి జపతే చ పునః పునః |యాని నామాని దివ్యాని తాని చాచక్ష్వ కేశవ || 1 ||...

Srimanarayana Ashtakshara Stuthi

శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి (Srimanarayana Ashtakshara Stuthi) (ఓం) నమః ప్రణవార్థార్థ స్థూలసూక్ష్మ క్షరాక్షర వ్యక్తావ్యక్త కళాతీత ఓంకారాయ నమో నమః | 1 | (న)మో దేవాదిదేవాయ దేహసంచారహేతవే దైత్యసంఘవినాశాయ నకారాయ నమో నమః | 2 | (మో)హనం విశ్వరూపం...

Dasa Maha Vidya Sthuthi

దశమహా విధ్యా స్తుతి (Dasa Maha Vidya Sthuthi ) మహా విద్యా మహా కాళి ప్రియ సఖి | గౌరీ కౌశికి నమః విఖ్యాతే నమో స్థుతే ||1|| ముండ మాలా విభూషితే నీల రూపిణీ  | ఏకాజాత నీల...

More Reading

Post navigation

error: Content is protected !!