Home » Stotras » Sri Lalitha Panchavimshati Nama Stotram

Sri Lalitha Panchavimshati Nama Stotram

శ్రీ లలితాపంచవింశతి నామ స్తోత్రం (Sri Lalitha Panchavimshati Nama Stotram)

అగస్త్య ఉవాచ
వాజీవక్త్రమహా బుద్దే పంచవింశతినామబి:
లలితాపరమేశాన్యా దేహి కర్నరసాయనం

హయగ్రీవ ఉవాచ

సింహసనేశీ, లలితా , మహారాజ్ఞీ, వరాంకుశా
చాపినీ, త్రిపురా, చైవ మహాత్రిపురసుందరీ ॥ 1 ॥
సుందరీ, చక్రనాథా, చ సామ్రాజీ, చక్రిణీ తథా
చక్రేశ్వరీ, మహాదేవీ, కామేశీ, పరమేశ్వరీ ॥ 2 ॥

కామరాజప్రియా, కామకోటికా, చక్రవర్తినీ
మహావిద్యా, శివానంగవల్లభా, సర్వపాటలా ॥ ౩ ॥

కులనాథమ్నాయనాథా, సర్వామ్నాయనివాసినీ
శృంగారనాయికా, చేతి పంచవింశతినామాభి:

స్తువంతియే మహాబాగాం లలితాం పరమేశ్వరీం
తేప్రాప్నువంతి, సౌభాగ్యమష్టసిద్దీర్మహద్యశ:

ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే లలితోపాఖ్యానే అష్టాదశోధ్యాయే శ్రీ లలితా పంచవింశతినామ స్తోత్రం సంపూర్ణం

vāji-vaktra mahā-buddhe pañca viṃśati nāmabhiḥ ।
lalitā parameśānyā dehi karṇa-rasāyanam ॥ 1 ॥

siṃhāsaneśī lalitā mahārājñī varāṅkuśā ।
cāpinī tripurā caiva mahā-tripura-sundarī ॥ 2 ॥

sundarī cakra-nāthā ca samrājñī cakriṇī tathā ।
cakreśvarī mahādevī kāmeśī parameśvarī ॥ 3 ॥

kāmarāja-priyā kāmakoṭigā cakravartinī ।
mahāvidyā śivānaṅga vallabhā sarvapāṭalā ॥ 4 ॥

kulanāthāmnāyanāthā sarvāmnāya-nivāsinī ।
śṛṅgāra-nāyikā ceti pañca viṃśati nāmābhiḥ ॥ 5 ॥

stuvanti ye mahābhāgāṃ lalitāṃ parameśvarīm ।
te prāpnuvanti saubhāgyamaṣṭau siddhirmahadyaśaḥ ॥ 6 ॥

iti śrībrahmāṇḍapurāṇe lalitopākhyāne śrīlalitā pañcaviṃśatināma stotram sampūrṇam ॥

वाजिवक्त्र महाबुद्धे पञ्च विंशति नामभिः ।
ललिता परमेशान्या देहि कर्णरसायनम् ॥ १ ॥

सिंहासनेशी ललिता महाराज्ञी वराङ्कुशा ।
चापिनी त्रिपुरा चैव महात्रिपुरसुन्दरी ॥ २ ॥

सुन्दरी चक्रनाथा च सम्राज्ञी चक्रिणी तथा ।
चक्रेश्वरी महादेवी कामेशी परमेश्वरी ॥ ३ ॥

कामराजप्रिया कामकोटिगा चक्रवर्तिनी ।
महाविद्या शिवानङ्ग वल्लभा सर्वपाटला ॥ ४ ॥

कुलनाथाम्नायनाथा सर्वाम्नायनिवासिनी ।
शृङ्गारनायिका चेति पञ्च विंशति नामाभिः ॥ ५ ॥

स्तुवन्ति ये महाभागां ललितां परमेश्वरीम् ।
ते प्राप्नुवन्ति सौभाग्यमष्टौ सिद्धिर्महद्यशः ॥ ६ ॥

इति श्रीब्रह्माण्डपुराणे ललितोपाख्याने श्रीललिता पञ्चविंशतिनाम स्तोत्रम् सम्पूर्णम् ॥

Sri Yajnavalkya Surya Stotram

శ్రీ యాజ్ఞ  వల్క్య కృతమ్ సూర్య స్తోత్రం ఓం నమో భగవతే ఆదిత్యాయాఖిలజగతాం ఆత్మస్వరూపేణ కాలస్వరూపేణ చతుర్విధభూత-నికాయానాం బ్రహ్మాదిస్తమ్భ-పర్యన్తానాం అన్తర్హృదయేషు బహిరపి చాకాశ ఇవ ఉపాధినాఽవ్యవధీయమానో భవానేక ఏవ క్షణలవ-నిమేషావయవోపచిత-సంవత్సరగణేన అపా-మాదాన-విసర్గాభ్యాం ఇమాం లోకయాత్రాం అనువహతి ॥ 1 ॥ యదుహ వావ...

Sri Datta Panjara Stotram

శ్రీ దత్త పంజర స్తోత్రం (Sri Datta Panjara Stotram) ఓం నమో భగవతే దత్తత్రేయాయ, మహాగంభీరాయ, వైకుంట వాసాయ శంఖచక్రగాధాత్రి శూల ధారిణే, వేణునాదాయ, దుష్టసంహారకాయ, శిష్టపరిపాలకాయ, నారాయణాస్త్రధారిణే, చిద్రూపాయ, ప్రజ్ఞాన బ్రహ్మమహా వాక్యాయ, సకలోకైక సన్నుతాయ, సచ్చిదానందాయ, సకలలోక...

Sri Kali Mahavidya

శ్రీ కాళీదేవి  (Sri Kali Mahavidya) Mata kali Jayanti is celebrated on the Ashweeja Masa shukla Paksha Saptami night (Durga Ashtam during Navarati) also known as kaalratri as per Chandra Manam. శ్రీ కాళీదేవి...

Sri Kanchi Kamakshi Dwadasa Nama Stotram

శ్రీ కామాక్షి దేవి ద్వాదశ నామ స్తోత్రం (Kanchi Kamakshi Dwadasa Nama Stotram) శ్రీ గురుభ్యో నమః శ్రీ గణేశాయ నమః అథ శ్రీ కామాక్షి దేవి ద్వాదశ నామస్తోత్రం ప్రథమం కళ్యాణి నామ ద్వితీయం చ కరకాచల రక్షిణి...

More Reading

Post navigation

error: Content is protected !!