Home » Stotras » Sri Vishnu Sathanama Stotram

Sri Vishnu Sathanama Stotram

శ్రీ విష్ణు శతనామ స్తోత్రం (Sri Vishnu Sathanama Stotram)

వాసుదేవం హృషీకేశం వామనం జలశాయినం
జనార్దనం హరిం కృష్ణం శ్రీవక్షం గరుఢద్వజం|| 1 ||

వరాహం పుండరీకాక్షం నృసింహం నరకాంతకం
అవ్యక్తం శాశ్వతం విష్ణుం అనంత మజ మవ్యయం|| 2 ||

నారాయణం గదాధ్యక్షం గోవిందం కీర్తి భాజనం
గోవర్ధనోద్దరం దేవం భూధరం భువనేశ్వరం|| 3 ||

వేత్తారం యజ్ఞ పురుషం యజ్ఞేశం యజ్ఞవాహకం
చక్రపాణిం గదాపాణిం శంఖపాణిం నరోత్తమం|| 4 ||

వైకుంఠం దుష్టదమనం భూగర్భం పీతవాసనం
త్రివిక్రమం త్రికాలజ్ఞం త్రిమూర్తిం నందికేశ్వరం|| 5 ||

రామం రామం హయగ్రీవం భీమం రౌద్రం భవోద్భవం
శ్రీపతిం శ్రీధరం శ్రీశం మంగళం మంగళాయుధం|| 6 ||

దామోదరం దయోపేతం కేశవం కేశిసూదనం
వరేణ్యం వరదం విష్ణుం ఆనందం వసుదేవజం|| 7 ||

హిరణ్యరేతసం దీప్తం పురాణం పురుషోత్తమం
సకలం నిష్కళం శుద్ధం నిర్గుణం గుణశాశ్వతం|| 8 ||

హిరణ్య తనుసంకాశం సుర్యాయుత సమప్రభం
మేఘశ్యామం చతుర్బాహు కుశలం కమలేక్షణం|| 9 ||

జ్యోతిరూప మరూపం చ స్వరూపం రూపసంస్థితం
సర్వజ్ఞం సర్వరూపస్థవం సర్వేశం సర్వతో ముఖం|| 10 ||

జ్ఞానం కూటస్థ మచలం జ్ఞానప్రదం పరమం ప్రభుం
యోగీశం యోగనిష్ణాతం యోగినం యోగ రూపిణం|| 11 ||

ఈశ్వరం సర్వభూతానాం వందే భూతమయం ప్రభుం
ఇతి నామశాతం దివ్యం వైష్ణవం ఖలు పాపహం|| 12 ||

వ్యాసేన కథితం పూర్వం సర్వపాప ప్రణాశనం
యఃపఠేత్ ప్రాతరుత్థాయ స భావే ద్వైష్ణవోనరః|| 13||

సర్వ పాపవిశుద్ధాత్మా విష్ణు సాయుజ్య మాప్నుయాత్
చాంద్రాయణ సహస్రాణి కన్యాదాన శతాని చ|| 14 ||

గవాంలక్ష సహస్రాణి ముక్తిభాగీ భావేన్నరః
అశ్వమేధాయుతం పుణ్యం ఫలం ప్రాప్నోతి మానవః|| 15 ||

ఇతి శ్రీ విష్ణు శతనామ స్తోత్రం సంపూర్ణం

Ashtamurti Stotram

అష్టమూర్తి స్తోత్రం (Ashtamurti Stotram) ఈశా వాస్యమిదం సర్వం చక్షోః సూర్యో అజాయత ఇతి శ్రుతిరువాచాతో మహాదేవః పరావరః || 1 || అష్టమూర్తేరసౌ సూర్యౌ మూర్తిత్వం పరికల్పితః నేత్రత్రిలోచనస్యైకమసౌ సూర్యస్తదాశ్రితః || 2 || యస్య భాసా సర్వమిదం విభాతీది...

Ashada Masam Visistatha

ఆషాఢ మాస ప్రాముఖ్యత (Ashada Masam Visistatha) పూర్వాషాడ నక్షత్రం లో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాడ మాసం గా చెప్పబడింది. ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని అంటారు. వర్షఋతువు ఈ మాసం లోనే ప్రారంభమవుతుంది. ఈ మాసం...

Sarva Devata Gayatri Mantras

సర్వ దేవతా గాయత్రి మంత్ర (Sarva Devata Gayatri Mantras) బ్రహ్మ గాయత్రి :- 1. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్. 2. తత్పురుషాయ విద్మహే చతుర్ముఖాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్. 3. సురారాధ్యాయ...

Amavathi Somavara Vratram

శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇక ఆ సోమవారమూ, అమావాస్య కలసి వచ్చే రోజే ‘సోమవతి అమావాస్య’. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!