Home » Stotras » Sri Anantha Padmanabha Ashtottaram

Sri Anantha Padmanabha Ashtottaram

శ్రీ అనంత పద్మనాభ అష్టోత్తర శతనామావళి (Sri Anantha Padmanabha Ashtottaram)

  1. ఓం శ్రీ అనంతాయ నమః
  2. ఓం పద్మనాభాయ నమః
  3. ఓం శేషాయ నమః
  4. ఓం సప్త ఫణాన్వితాయ నమః
  5. ఓం తల్పాత్మకాయ నమః
  6. ఓం పద్మ కారాయ నమః
  7. ఓం పింగాప్రసన్నలోచనాయ నమః
  8. ఓం గదాధరాయ నమః
  9. ఓం చతుర్భాహవే నమః
  10. ఓం శంఖచక్రధరాయ నమః
  11. ఓం అవ్యయాయ నమః
  12. ఓం నవామ్రపల్లవాభాపాయ నమః
  13. ఓం బ్రహ్మసూత్రవిరాజితాయ నమః
  14. ఓం శిలాసుపూజితాయ నమః
  15. ఓం దేవాయ నమః
  16. ఓం కౌండిన్యవ్రతతోషితాయ నమః
  17. ఓం నభస్యసుక్లస్తచతుర్ధశీ పూజ్యాయ నమః
  18. ఓం ఫణేశ్వరాయ నమః
  19. ఓం సంఘర్షణాయ నమః
  20. ఓం చిత్ స్వరూపాయ నమః
  21. ఓం సూత్రగ్రంధి సుసంస్తితాయ నమః
  22. ఓం కౌండిన్యవరదాయ నమః
  23. ఓం పృథ్విధారిణీ నమః
  24. ఓం పాతాళనాయకాయ నమః
  25. ఓం సహస్రాక్షాయ నమః
  26. ఓం అఖిలాధరాయ నమః
  27. ఓం సర్వయోగికృపాకరాయ నమః
  28. ఓం సహస్రపద్మసంపూజ్యాయ నమః
  29. ఓం కేతకీకుసుమప్రియాయ నమః
  30. ఓం సహస్రబాహవే నమః
  31. ఓం సహస్రశిరసే నమః
  32. ఓం శ్రితజన ప్రియాయ నమః
  33. ఓం భక్తదుఃఖహరాయ నమః
  34. ఓం శ్రీ మతే నమః
  35. ఓం భవసాగరతారకాయ నమః
  36. ఓం యమునాతీరసదృస్టాయ నమః
  37. ఓం సర్వనాగేంద్రవందితాయ నమః
  38. ఓం యమునారాధ్యాపాదాబ్జాయ నమః
  39. ఓం యుదిష్టిరసుపూజితాయ నమః
  40. ఓం ధ్యేయాయ నమః
  41. ఓం విష్ణుపర్యంకాయ నమః
  42. ఓం చక్షుశ్రవణవల్లభాయ నమః
  43. ఓం సర్వకామప్రదాయ నమః
  44. ఓం సేవ్యాయ నమః
  45. ఓం భీమ సేనామృత ప్రదాయ నమః
  46. ఓం సురాసురేంద్రసంపూజ్యాయ నమః
  47. ఓం ఫణామణివిభూషితాయ నమః
  48. ఓం సత్యమూర్తయే నమః
  49. ఓం శుక్లతనవే నమః
  50. ఓం నీలవాససే నమః
  51. ఓం జగత్ గురవే నమః
  52. ఓం అవ్యక్త పాదాయ నమః
  53. ఓం బ్రహ్మణ్యాయ నమః
  54. ఓం సుబ్రహ్మణ్యనివాసభువే నమః
  55. ఓం అనంత భోగశయనాయ నమః
  56. ఓం దివాకర ము నీడతాయై నమః
  57. ఓం మధుక పృక్షసంస్తానాయ నమః
  58. ఓం దివాకర వరప్రదాయ నమః
  59. ఓం దక్షహస్తసదాపూజ్యాయ నమః
  60. ఓం శివలింగనివష్ఠధియే నమః
  61. ఓం తిప్రతీహారసందృశ్యాయ నమః
  62. ఓం ముఖధాపిపదాంభుజాయ నమః
  63. ఓం నృసింహక్షేత్ర నిలయాయ నమః
  64. ఓం దుర్గా సమన్వితాయ నమః
  65. ఓం మత్స్యతీర్ధ విహారిణే నమః
  66. ఓం ధర్మాధర్మాదిరూపవతే నమః
  67. ఓం మహా రోగాయుధాయ నమః
  68. ఓం వార్ధితీరస్తాయ నమః
  69. ఓం కరుణానిధయే నమః
  70. ఓం తామ్రపర్నీపార్శ్వవర్తినే నమః
  71. ఓం ధర్మపరాయణాయ నమః
  72. ఓం మహాకాష్య ప్రణేత్రే నమః
  73. ఓం నాగాలోకేశ్వరాయ నమః
  74. ఓం స్వభువే నమః
  75. ఓం రత్నసింహాసనాసీనాయ నమః
  76. ఓం స్పరన్మకరకుండలాయ నమః
  77. ఓం సహస్రాదిత్య సంకాశాయ నమః
  78. ఓం పురాణ పురుషాయ నమః
  79. ఓం జ్వలత్ రత్నకిరీటాడ్యాయ నమః
  80. ఓం సర్వాభరణ భూషితాయ నమః
  81. ఓం నాగాకన్యాప్రద్తత ప్రాంతాయ నమః
  82. ఓం దిక్పాలక పరిపూజితాయ నమః
  83. ఓం గంధర్వగాన సంతుష్టాయ నమః
  84. ఓం యోగశాస్త్ర ప్రవర్తకాయ నమః
  85. ఓం దేవ వైణికసంపూజ్యాయ నమః
  86. ఓం  వైకుంటాయ నమః
  87. ఓం సర్వతోముఖాయ నమః
  88. ఓం రత్నాంగదలసద్భాహవే నమః
  89. ఓం బలబద్రాయ నమః
  90. ఓం ప్రలంభఘ్నే నమః
  91. ఓం కాంతీ కర్షనాయ నమః
  92. ఓం భాక్తవత్సలాయ నమః
  93. ఓం రేవతీ ప్రియాయ నమః
  94. ఓం నిరాధారాయ నమః
  95. ఓం కపిలాయ నమః
  96. ఓం కామపాలాయ నమః
  97. ఓం అచ్యుతాగ్రజాయ నమః
  98. ఓం అవ్యగ్రాయ నమః
  99. ఓం బలదేవాయ నమః
  100. ఓం మహాబలాయ నమః
  101. ఓం అజాయ నమః
  102. ఓం వాతాశనాధీశాయ నమః
  103. ఓం మహాతేజసే నమః
  104. ఓం నిరంజనాయ నమః
  105. ఓం సర్వలోక ప్రతాపనాయ నమః
  106. ఓం సజ్వాలప్రళయాగ్నిముఖే నమః
  107. ఓం సర్వలోకైక సంమార్త్రే నమః
  108. ఓం సర్వేష్టార్దప్రదాయకాయ నమః

ఇతి శ్రీ అనంత పద్మనాభ స్వామి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Sri Vinayaka Chavithi Vratam

వినాయక చవితి రోజు చంద్రున్ని చూస్తే, సిద్ధి వినాయక వ్రతము చేసి శాపవిముక్తులు అవుతారు. పూర్వం గజముఖుడైన అసురుడు పరమేశ్వరుని మెప్పించి కోరరాని వరమకోరి, తను అజేయుడుగా, ఎవరూ వధించరాని విధంగా! ఉండటానికి పరమశివుని తన ఉదరమందు నివసించాలని వరము పొందాడు....

Sri Hanuman Kavacham

శ్రీ హనుమాన్ కవచం (Sri Hanuman Kavacham) శ్రీ రామచంద్ర ఉవాచ హనుమాన్ పూర్వతః పాతు దక్షిణే పవనాత్మజః | అధస్తు విష్ణు భక్తస్తు పాతు మధ్యం చ పావనిః || లంకా విదాహకః పాతు సర్వాపద్భ్యో నిరంతరం | సుగ్రీవ...

Sri Varalakshmi Vrata Pooja Vidhanam

శ్రీ  వరలక్ష్మి వ్రతం (Sri Varalakshmi Vrata Pooja Vidhanam) శ్రీ వర లక్ష్మి పూజ సామగ్రి :- పసుపు – 100 gms కుంకుమ – 100 gms గంధం – 1box విడిపూలు –  1/2 kg పూల...

Sri Nama Ramayanam

శ్రీ నామ రామాయణం (Sri Nama Ramayanam) ఓం శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుజ్ఞ హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః నూట ఎనిమిది (108) నామాలలో సంపూర్ణ రామాయణం బాలకాండ 1.శుద్ధబ్రహ్మ పరాత్పర రామ 2.కాలాత్మక పరమేశ్వర...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!