శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అష్టోత్తరం (Sri Vasavi Kanyaka Parameshwari Ashtothram)
- ఓం శ్రీ వాసవాంబాయై నమ:
- ఓం కన్యకాయై నమః
- ఓం జగన్మాత్రే నమః
- ఓం ఆదిశక్త్యై నమః
- ఓం కరుణయై నమః
- ఓం దెవ్యై నమః
- ఓం ప్రకృతి రూపిణ్యై నమః
- ఓం విధాత్రేయై నమః
- ఓం విధ్యాయై నమః
- ఓం శుభాయై నమః
- ఓం ధర్మ స్వరూపిణ్యై నమః
- ఓం వైశ్యా కులోద్భావాయై నమః
- ఓం సర్వస్తయై నమః
- ఓం సర్వజ్ఞయై నమః
- ఓం నిత్యాయై నమః
- ఓం త్యాగ రూపిణ్యై నమః
- ఓం భధ్రాయై నమః
- ఓంవేదావేదయై నమః
- ఓం సర్వ పూజితాయై నమః
- ఓం కుసుమ పుత్రికయై నమః
- ఓం కుసుమాన్ నంధీ వత్సలయై నమః
- ఓం శాంతాయై నమః
- ఓం ఘంబీరాయై నమః
- ఓం శుభయై నమః
- ఓం సౌంధర్య హృదయయై నమః
- ఓం సర్వాహితాయై నమః
- ఓం శుభప్రధాయై నమః
- ఓం నిత్య ముక్తాయై నమః
- ఓం సర్వ సౌఖ్య ప్రధాయై నమః
- ఓం సకల ధర్మోపాధేశాకారిణ్యై నమః
- ఓం పాపహరిణ్యై నమః
- ఓం విమాలయై నమః
- ఓం ఉదారాయై నమః
- ఓం అగ్ని ప్రవేసిన్యై నమః
- ఓం ఆదర్శ విరమాత్రే నమః
- ఓం అహింసస్వరూపిణ్యై నమః
- ఓం ఆర్య వైశ్యా పూజితయై నమః
- ఓం భక్త రక్ష తతారయై నమః
- ఓం ధుష్ట నిగ్రహయై నమః
- ఓం నిష్కాలయై నమః
- ఓం సర్వ సంపత్ ప్రధాత్రే నమః
- ఓం దారిధ్ర ధ్వంశన్యై నమః
- ఓం త్రికాల జ్ఞాన సంపన్నయై నమః
- ఓం లీలా మానస విగ్రహయై నమః
- ఓం విష్ణువర్ధన సంహారికాయై నమః
- ఓం సుగుణ రత్నాయై నమః
- ఓం సాహసో సౌంధర్య సంపన్నాయై నమః
- ఓం సచిదానంద స్వరూపాయై నమః
- ఓం విశ్వరూప ప్రదర్శీణ్యై నమః
- ఓం నిగమ వేదాయై నమః
- ఓం నిష్కమాయై నమః
- ఓం సర్వ సౌభాగ్య దాయిన్యై నమః
- ఓం ధర్మ సంస్థాపనాయై నమః
- ఓం నిత్య సేవితాయై నమః
- ఓం నిత్య మంగళాయై నమః
- ఓం నిత్య వైభవాయై నమః
- ఓం సర్వోమాధిర్ముక్తాయై నమః
- ఓం రాజారాజేశ్వరీయై నమః
- ఓం ఉమాయై నమః
- ఓం శివపూజ తత్పరాయై నమః
- ఓం పరాశక్తియై నమః
- ఓం భక్త కల్పకాయై నమః
- ఓం జ్ఞాన నిలయాయై నమః
- ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
- ఓం శివాయై నమః
- ఓం భక్తి గమ్యాయై నమః
- ఓం భక్తి వశ్యాయై నమః
- ఓం నాధ బింధు కళా తీతాయై నమః
- ఓం సర్వోపద్ర నివరిన్యై నమః
- ఓం సర్వో స్వరూపాయై నమః
- ఓం సర్వ శక్తిమయ్యై నమః
- ఓం మహా బుధ్యై నమః
- ఓం మహసిద్ధ్యై నమః
- ఓం సహృదాయై నమః
- ఓం అమృతాయై నమః
- ఓం అనుగ్రహ ప్రధాయై నమః
- ఓం ఆర్యయై నమః
- ఓం వసు ప్రదాయై నమః
- ఓం కళావతాయై నమః
- ఓం కీర్తి వర్ధిణ్యయై నమః
- ఓం కీర్తిత గుణాయై నమః
- ఓం చిదానాందాయై నమః
- ఓం చిదా ధారాయై నమః
- ఓం చిదా కారాయై నమః
- ఓం చిదా లయయై నమః
- ఓం చైతన్య రూపిణ్యై నమః
- ఓం యజ్ఞ రూపాయై నమః
- ఓం యజ్ఞఫల ప్రదాయై నమః
- ఓం యజ్ఞ ఫల దాయై నమః
- ఓం తాపత్రయ వినాశిన్యై నమః
- ఓం శ్రేష్టయ నమః
- ఓం శ్రీయుథాయ నమః
- ఓం నిరంజనాయా నమః
- ఓం ధీన వత్సలాయై నమః
- ఓం దయా పూర్ణాయ నమః
- ఓం తపో నిష్టాయ నమః
- ఓం గుణాతీతాయై నమః
- ఓం విష్ణు వర్ధన వధన్యై నమః
- ఓం తీర్థ రూపాయై నమః
- ఓం ప్రమోధ దాయిన్యై నమః
- ఓం భోవంధ వినజీన్యై నమః
- ఓం భగవత్యై నమః
- ఓం అపార సౌఖ్య దాయిన్యై నమః
- ఓం ఆశ్రిత వత్సలాయై నమః
- ఓం మహా వ్రతాయై నమః
- ఓం మనొరమాయై నమః
- ఓం సకలాబీష్ట ప్రదయిన్యై నమః
- ఓం నిత్య మంగళ రూపిణ్యై నమః
- ఓం నిత్యోత్సవాయై నమః
- ఓం శ్రీ కన్యకా పరమేశ్వర్యై నమః
Sri Vasavi Kanyaka Parameshwari Ashtothram in English
- Om Sri Vasavambaayai namaha
- Om kanyakayai namaha
- Om jaganmathre namaha
- Om Adhisakthyai Namah
- Om Karunayai namaha
- Om devyai namaha
- Om Prakruthi Rupinyai namaha
- om vidhatriyai namaha
- Om vidhyayai namah
- OM shubhayai namaha
- om dharma swaroopinyai namah
- om Vyshya Kulodbhavayai namah
- om Sarvasthyai namah
- om Sarvagnayai namah
- om nithyayai namaha
- om thyaga rupinyai namah
- om badhrayai namaha
- om vedavedhyayai namaha
- om Sarva poojithayai namah
- om kusuma puthrikayai namaha
- om kusuman nandhi vasthsalayai namah
- om shanthayayi namah
- om Ghambirayayi namaha
- om shubhayayi namaha
- om Soundharya hrudayayai namah
- om sarvahithayai namah
- om subhapradayai namah
- om nithya mukthayai namah
- om sarva soukhya pradayai namah
- om sakala darmopa desakarinyai namah
- om papaharinyai namah
- om vimalayai namaha
- om udarayai namaha
- om agni pravistayai namah
- om adarsha viramathre namah
- om ahimsa sworoopinyai namaha
- om aarya vysya poojithayai namaha
- om bhaktha raksha thatharayai namah
- om dhusta nigrahayai namaha
- om nishkalayai namah
- om sarva sampath pradhatre namah
- om daridra dhwamsinyai namah
- om thrikala gnana sampannayai namah
- om leela manasa vigrahayai namah
- om vishnuvardhana samharikayai namah
- om suguna rathnayai namah
- om sahasom sowndarya sampanna yai namah
- om sachidananda swaroopayai namah
- om vishwaroopa pradarshinyai namaha
- om nigama vedhyayai namah
- om nishkamayai namah
- om sarva sowbhagya dayinyai namaha
- om dharma samsthapanayai namah
- om nithya sevithayai namah
- om nithya mangalayai namah
- om nithya vaibhavayai namah
- om sarvomadhirmukthayai namah
- om rajarajeshwaryai namah
- om umayai namah
- om shivapooja thatparayai namah
- om parashaktiyai namah
- om bhaktha kalpaka yai namah
- om gnana nilayayai namah
- om brahma Vishnu sivathmikayai namah
- om shivayai namah
- om bhakthi gamyayai namah
- om bhakthi vasyayai namah
- om nadha bindhu kala theethayayai namaha
- om sarvopadra nivarin yai namaha
- om sarvo swaroopayayi namah
- om sarwa sakthi mayyai namah
- om maha budhyai namah
- om maha siddhyai namah
- om sahrudayayai namah
- om amruthayayi namah
- om anugraha pradayinyai namah
- om aaryayai namah
- om vasu pradayai namah
- om Kala vathyayai namah
- om keerthi vardhinyayai namah
- om keerthitha gunayai namah
- om chidanandayai namah
- om chidha darayai namah
- om chida karayai namah
- om chidha layayai namah
- om Chaitanya rupinyai namah
- om yagna roopayayi namah
- om yagna phala pradayai namahom yagna phala dayayai namah
- om tapatraya vinasinyai namah
- om shrestaya namahom sreeyuthaya namah
- om niranjanaya namah
- om dheena vathsalaya namah
- om daya poornaya namah
- om thapo nishtaya namah
- om guna teetaya namah
- om Vishnu vardhana vadhanyai namah
- om theertha roopaya namah
- om pramodha dhayinyai namah
- om bhovandha vinajinyai namah
- om bhagavathyai namah
- om apara sowkya dayinyai namah
- om ashritha vathsalaya namah
- om maha vrathayai namah
- om manoramayai namah
- om sakalabeesta pradhayinyai namah
- om nithya managala roopinyai namah
- om nithyotsavaa yayi namah
- om srikanyakaparameshwryayi namah