Home » Sri Subramanya Swamy » Sri Saravanabhava Mantrakshara Shatakam

Sri Saravanabhava Mantrakshara Shatakam

శ్రీ శరవనభవ మంత్రాక్షరషట్కం (Sri Saravanabhava Mantrakshara Shatakam)

శక్తిస్వరూపాయ శరోద్భవాయ శక్రార్చితాయాథ శచీస్తుతాయ |
శమాయ శంభుప్రణవార్థదాయ శకారరూపాయ నమో గుహాయ || 1||

రణన్మణిప్రోజ్జ్వలమేఖలాయ రమాసనాథప్రణవార్థదాయ |
రతీశపూజ్యాయ రవిప్రభాయ రకారరూపాయ నమో గుహాయ || 2||

వరాయ వర్ణాశ్రమరక్షకాయ వరత్రిశూలాభయమండితాయ |
వలారికన్యాసుకృతాలయాయ వకారరూపాయ నమో గుహాయ || 3||

నగేంద్రకన్యేశ్వరతత్త్వదాయ నగాధిరూఢాయ నగార్చితాయ |
నగాసురఘ్నాయ నగాలయాయ నకారరూపాయ నమో గుహాయ || 4||

భవాయ భర్గాయ భవాత్మజాయ భస్మాయమానాద్భుతవిగ్రహాయ |
భక్తేష్టకామప్రదకల్పకాయ భకారరూపాయ నమో గుహాయ || 5||

వల్లీవలారాతిసుతార్చితాయ వరాంగరాగాంచితవిగ్రహాయ |
వల్లీకరాంభోరుహమర్దితాయ వకారరూపాయ నమో గుహాయ || 6||

ఇతి శ్రీ శరవనభవ మంత్రాక్షరషట్కం సంపూర్ణం

Sri Aadhi Varahi Sahasranama Stotram

శ్రీ ఆది వారాహీ సహస్రనామ స్తోత్రం (Sri Aadhi Varahi Sahasranama Stotram) శ్రీ వారాహీ ధ్యానం: నమోఽస్తు దేవి వారాహి జయైంకారస్వరూపిణి జయ వారాహి విశ్వేశి ముఖ్యవారాహి తే నమః ||1|| వారాహముఖి వందే త్వాం అంధే అంధిని తే...

Sri Gayathri Devi Ashtakam

శ్రీ గాయత్రీ అష్టకం (Sri Gayatri Ashtakam) సుకల్యాణీం వాణీం సురమునివరైః పూజితపదాం శివ మాద్యాం వంద్యాం త్రిభువన మయీం వేద జననీం పరాం శక్తిం స్రష్టుం వివిధ విధిరూపగుణమయీమ్ భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ || 1 || విశుద్ధాం...

Sri Durga Apaduddharaka Stotram

శ్రీ దుర్గా ఆపదుద్ధార స్తోత్రమ్(Sri Durga Apaduddharaka Stotram) నమస్తే శరణ్యే శివేసాను కంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే ! నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !! నమస్తే జగచ్చింత్య మానస్వరూపే నమస్తే మహాయెాగి విజ్ఞానరూపే !...

Sri Narayani Stuthi

నారాయణి స్తుతి (Narayani Stuthi) సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే | స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోzస్తు తే || ౧ || కలాకాష్ఠాదిరూపేణ పరిణామప్రదాయిని | విశ్వస్యోపరతౌ శక్తే నారాయణి నమోzస్తు తే || ౨ || సర్వమంగళమాంగళ్యే...

More Reading

Post navigation

error: Content is protected !!