Home » Stotras » Sri Shyamala Stuti

Sri Shyamala Stuti

శ్రీ శ్యామలా స్తుతి (Sri Shyamala Stuti)

మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసం ఑
మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసాస్మరామి || 1 ||

చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగాశోణే |
పుండ్రీక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాతః || 2 ||

మాతా మరకతశ్యామ మాతంగి మధుశాలినీ
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కడంబవనవాసినీ |
జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే
జయ సంగీతరసికే జయ లీలా శుక ప్రియే || 3 ||

శ్రీ స్స్వయం సర్వతీర్దాత్మికే సర్వామంత్రాత్మికే
సర్వతంత్రాత్మికే సర్వాముద్రాత్మికే
సర్వశక్త్యాత్మికే సర్వ వర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే
పాహిమాం పాహిమాం పాహి || 4 ||

ఇతి శ్యామలా స్తుతిః సంపూర్ణం

సర్వ విద్యాప్రాప్తి

Sri Skandamatha Dwadasa Nama Stotram

శ్రీ స్కంద మాతా ద్వాదశ నామ స్తోత్రం (Sri Skandamatha Dwadasa Nama Stotram) ప్రధమం స్కందమాతా చ, ద్వితీయం పద్మాసనీం తృతీయం ధవళవర్ణాంశ్చ, చతుర్ధం సింహావాహినీం పంచమం అభయముద్రాంశ్చ , షష్టం మోక్షదాయినీం సప్తమం విశుద్ధ చక్రస్తాం, అష్టమం త్రిలోచయనీం...

Sri Vindhya Vasini Stotram

శ్రీ వింధ్య వాసిని స్తోత్రం (Sri Vindhya Vasini Stotram) నిశుంభ శుంభ మర్దినీ ప్రచండ ముండ ఖండనీ వనే రణే ప్రకాశినీ భజామి వింధ్యవాసినీ || 1 || త్రిశూల ముండ ధారిణీ ధరా విఘాత హారిణీ గృహే గృహే...

Sri Hanuman Kavacham

శ్రీ హనుమాన్ కవచం (Sri Hanuman Kavacham) శ్రీ రామచంద్ర ఉవాచ హనుమాన్ పూర్వతః పాతు దక్షిణే పవనాత్మజః | అధస్తు విష్ణు భక్తస్తు పాతు మధ్యం చ పావనిః || లంకా విదాహకః పాతు సర్వాపద్భ్యో నిరంతరం | సుగ్రీవ...

Sandhya Kruta Shiva Stotram

సంధ్యా కృత శివ స్తోత్రం  (Sandhya Krutha Shiva Sthotram) నిరాకారం జ్ఞానగమ్యం పరం యత్ ,నైనస్థూలం నాపి సూక్ష్మం న చోచ్చమ్| అంతశ్చింత్యం యోగిభిస్తస్య రూపం , తస్మై తుభ్యం లోకకర్తె నమోస్తు || 1 || సర్వం శాంతం...

More Reading

Post navigation

error: Content is protected !!