Home » Ashtakam » Sri Sainatha Ashtakam

Sri Sainatha Ashtakam

శ్రీ సాయినాథ అష్టకం (Sri Sainatha Ashtakam)

బ్రహ్మస్వరూపా సాయినాథా విష్ణు స్వరూపా సాయినాథా |
ఈశ్వర రూప సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 1 ||
బ్రహ్మస్వరూపా సాయినాథా

అద్భుతచరితా సాయినాథా అభయ ప్రదాత సాయినాథా |
ఆపద్భాన్ధవా సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 2 ||
బ్రహ్మస్వరూపా సాయినాథా

భిక్షుక వేషా సాయినాథా రక్షక ప్రభువా సాయినాథా
మోఖ ప్రదాత సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 3 ||
బ్రహ్మస్వరూపా సాయినాథా

రామస్వరూపా సాయినాథా రాముని చూపిని సాయినాథా
ప్రేమ స్వరూపా సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 4 ||
బ్రహ్మస్వరూపా సాయినాథా

దత్త స్వరూపా సాయినాథా ధాక్షిన్యభావా సాయినాథా
జ్ఞాన ప్రదాతా సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 5 ||
బ్రహ్మస్వరూపా సాయినాథా

ఆర్తుల పాలిట సాయినాథా అండగ నిలిచిన సాయినాథా
బ్రహ్మాండ నాయక సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 6 ||
బ్రహ్మస్వరూపా సాయినాథా

విభూధి దాత సాయినాథా ప్రాణప్రదాత సాయినాథా |
ద్వారకమాయి సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 7 ||
బ్రహ్మస్వరూపా సాయినాథా

శిరిడీ వాస సాయినాథా శ్రితజనపోషక సాయినాథా
శిరమును వంచితి సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 8 ||
బ్రహ్మస్వరూపా సాయినాథా

శ్రీ సాయినాద అష్టక మిదం పుణ్యం యః పటేత్
సాయిసన్నిధౌ సాయి లోక మవాప్నోతి సహమోదతే ||

Sri Sainatha Dandakam

శ్రీ సాయినాథ దండకం (Sri Sainatha Dandakam) శ్రీ సాయిదేవా ! షిరిడీ నివాసా ! నిన్ను గొల్వగా లేరు బ్రహ్మాదు లైనన్ నినుం గొల్వ నేనెంతవాడన్ జగంబెల్ల నీ వల్లనే పుట్టి గిట్టుంగదా ! నీ మహాత్మ్యoబుచే తన సర్వరో...

Sri Lalitha Devi Ashtakam

శ్రీ లలితా అష్టకం (Sri Lalitha Ashtakam) జయ జయ వైష్ణవి దుర్గే లలితే జయ జయ భారతి దుర్గే లలితే జయ జయ భార్గవి దుర్గే లలితే మమ ప్రణమామి సదాశ్రీ లలితే! బ్రహ్మద్యమర సేవిత లలితే ధర్మాదర్వ విచక్షణి...

Achyutashtakam

అచ్యుతాష్టకం (Achyutashtakam) అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిమ్ శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే || 1 || అచ్యుతం కేశవం సత్యభామా మాధవం మాధవం శ్రీధరం రాధికారాధితమ్ ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీనందనం నందజం...

Sri Sai Baba Kakada Harathi

శ్రీ షిరిడి సాయి బాబా కాకడ ఆరతి (Sri Sai baba Kakada Harathi) ౧. జోడు నియాకర చరణి ఠేవిలా మాధా | పరిసావీ వినంతీ మాఝి పండరీనాధా || ||౧|| అసోనసో భావ ఆలో తూఝియా ఠాయా |...

More Reading

Post navigation

error: Content is protected !!