Home » Stotras » Deva Krutam Sankata Ganesha Stotram

Deva Krutam Sankata Ganesha Stotram

దేవ కృతం సంకటనాశన గణేశ స్తోత్రం (Deva Krutam Sankata Ganesha Stotram )

నమో నమస్తే పరమార్థరూప
నమో నమస్తే ఖిలకారణాయ |
నమో నమస్తే ఖిలకారకాయ
సర్వేంద్రియాణామధివాసినేపి || 1 ||
నమో నమో భూతమయాయ తేజస్తు
నమో నమో భూతకృతే సురేశ |
నమో నమః సర్వధియాం ప్రబోధ
నమో నమో విశ్వలయోద్భవాయ || 2 ||
నమో నమో విశ్వభృతే ఒఖిలేశ
నమో నమః కారణ కారణాయ |
నమో నమో వేదవిదామదృశ్య
నమో నమః సర్వవరప్రదాయ || 3 ||
నమో నమో వాగవిచారభూత
నమో నమో విఘ్ననివారణాయ |
నమో నమో భక్త మనోరథఘ్నే
నమో నమో భక్త మనోరథజ్ఞ || 4 ||
నమో నమో భక్తమనోరథేశ
నమో నమో విశ్వవిధానదక్ష |
నమో నమో దైత్యవినాశహేతో
నమో నమః సంకటనాశకాయ || 5 ||
నమో నమః కారుణికోత్తమాయ
నమో నమో జ్ఞానమయాయ తేదిస్తు |
నమో నమోఒజ్ఞానవినాశనాయ
నమో నమో భక్త విభూతిదాయ || 6 ||
నమో నమో౬భక్త విభూతిహంత్రే
నమో నమో భక్త విమోచనాయ |
నమో నమోభక్త విబంధనాయ
నమో నమస్తే ప్రవిభక్తమూర్తే || 7 ||
నమో నమస్తత్త్వవిబోధకాయ
నమో నమస్తత్త్వవిదుత్తమాయ |
నమో నమస్తేఒఖిల కర్మసాక్షిణే
నమో నమస్తే గుణనాయకాయ || 8 ||
ఇతి శ్రీ గణేశపురాణే ఉపాసనాఖండే చత్వారింశో ధ్యాయే
దేవకృత సంకష్టనాశన గణేశ స్తోత్రం సంపూర్ణమ్ ||

Neela Kruta Hanuman Stotram

నీల కృత హనుమా స్తోత్రం  (Neela Kruta Hanuman Stotram) ఓం జయ జయ -శ్రీ ఆంజనేయ -కేసరీ ప్రియ నందన -వాయు కుమారా -ఈశ్వర పుత్ర -పార్వతీ గర్భ సంభూత -వానర నాయక -సకల వేద శాస్త్ర పార౦గ -సంజీవి...

Sri Datta Atharva Sheersha

శ్రీ దత్త అథర్వశీర్ష (Sri Datta Atharva Sheersha) ఓం నమో భగవతే దత్తాత్రేయాయ అవధూతాయ దిగంబరాయవిధిహరిహరాయ ఆదితత్త్వాయ ఆదిశక్తయే || 1 || త్వం చరాచరాత్మకః సర్వవ్యాపీ సర్వసాక్షీ త్వం దిక్కాలాతీతః త్వం ద్వంద్వాతీతః || 2 || త్వం...

Sri Kamalatmika Devi Mahavidya

శ్రీ కమలాత్మికా మహావిద్య  (Sri Kamalatmika Devi Mahavidya) శ్రీ కమలాత్మికా దేవి అమ్మవారి మార్గశిర అమావాశ్య నాడు అవిర్భవించారు. ఈ అమ్మవారి స్వరూపం ను ఒక్కసారి పరిశీలిస్తే తామర పువ్వు లో ఆశీనులు అయ్యి నాలుగు చేతులతో దర్శనం ఇస్తు...

Sri Karthaveeryarjuna Stotram

శ్రీ కార్తవీర్యార్జున స్తోత్రము (Sri Karthaveeryarjuna Stotram) కార్తవీర్య ఖలద్వేషి కృతవీర్య సుతోబలి సహస్రబాహు శత్రుఘ్నో రక్త్రవాసా ధనుర్ధః రక్తగంధో రక్తమాల్యో రాజాస్మర్తు అభీష్టదః రాజసైతాని నామాని కార్తవీర్యస్య యః పఠేత్ సంపదః తస్య జాయంతి జనాస్తస్య వషంఘదః అనాయతాషు క్షేమలాభయుతం...

More Reading

Post navigation

error: Content is protected !!