శ్రీ దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి (Sri Dattatreya Ashtottara Shatanamavali)
- ఓం శ్రీ దత్తాయ నమః
- ఓం దేవదత్తాయ నమః
- ఓం బ్రహ్మదత్తాయ నమః
- ఓం శివదత్తాయ నమః
- ఓం విష్ణుదత్తాయ నమః
- ఓం అత్రిదత్తాయ నమః
- ఓం ఆత్రేయాయ నమః
- ఓం అత్రివరదాయ నమః
- ఓం అనసూయాయ నమః
- ఓం అనసూయాసూనవే నమః 10
- ఓం అవధూతాయ నమః
- ఓం ధర్మాయ నమః
- ఓం ధర్మపరాయణాయ నమః
- ఓం ధర్మపతయే నమః
- ఓం సిద్ధాయ నమః
- ఓం సిద్ధిదాయ నమః
- ఓం సిద్ధిపతయే నమః
- ఓం సిధ్ధసేవితాయ నమః
- ఓం గురవే నమః
- ఓం గురుగమ్యాయ నమః 20
- ఓం గురోర్గురుతరాయ నమః
- ఓం గరిష్ఠాయ నమః
- ఓం వరిష్ఠాయ నమః
- ఓం మహిష్ఠాయ నమః
- ఓం మహాత్మనే నమః
- ఓం యోగాయ నమః
- ఓం యోగగమ్యాయ నమః
- ఓం యోగాదేశకరాయ నమః
- ఓం యోగపతయే నమః
- ఓం యోగీశాయ నమః 30
- ఓం యోగాధీశాయ నమః
- ఓం యోగపరాయణాయ నమః
- ఓం యోగిధ్యేయాంఘ్రి పంకజాయ నమః
- ఓం దిగంబరాయ నమః
- ఓం దివ్యాంబరాయ నమః
- ఓం పీతాంబరాయ నమః
- ఓం శ్వేతాంబరాయ నమః
- ఓం చిత్రాంబరాయ నమః
- ఓం బాలాయ నమః
- ఓం బాలవీర్యాయ నమః 40
- ఓం కుమారాయ నమః
- ఓం కిశోరాయ నమః
- ఓం కందర్ప మోహనాయ నమః
- ఓం అర్ధాంగాలింగితాంగనాయ నమః
- ఓం సురాగాయ నమః
- ఓం వీరాగాయ నమః
- ఓం వీతరాగాయ నమః
- ఓం అమృతవర్షిణే నమః
- ఓం ఉగ్రాయ నమః
- ఓం అనుగ్రహరూపాయ నమః 50
- ఓం స్ధవిరాయ నమః
- ఓం స్ధవీయసే నమః
- ఓం శాంతాయ నమః
- ఓం అఘోరాయ నమః
- ఓం మూఢాయ నమః
- ఓం ఊర్ధ్వరేతసే నమః
- ఓం ఏకవక్త్రాయ నమః
- ఓం అనేకవక్త్రాయ నమః
- ఓం ద్వినేత్రాయ నమః
- ఓం త్రినేత్రాయ నమః 60
- ఓం ద్విభుజాయ నమః
- ఓం షడ్భుజాయ నమః
- ఓం అక్షమాలినే నమః
- ఓం కమండలధారిణే నమః
- ఓం శూలినే నమః
- ఓం శంఖినే నమః
- ఓం గదినే నమః
- ఓం ఢమరుధారిణే నమః
- ఓం మునయే నమః
- ఓం మౌనినే నమః 70
- ఓం శ్రీ విరూపాయ నమః
- ఓం సర్వరూపాయ నమః
- ఓం సహస్రశిరసే నమః
- ఓం సహస్రాక్షాయ నమః
- ఓం సహస్రబాహవే నమః
- ఓం సహస్రాయుధాయ నమః
- ఓం సహస్రపాదాయ నమః
- ఓం సహస్రపద్మార్చితాయ నమః
- ఓం పద్మహస్తాయ నమః
- ఓం పద్మపాదాయ నమః 80
- ఓం పద్మనాభాయ నమః
- ఓం పద్మమాలినే నమః
- ఓం పద్మగర్భారుణాక్షాయ నమః
- ఓం పద్మకింజల్కవర్చసే నమః
- ఓం జ్ఞానినే నమః
- ఓం జ్ఞానగమ్యాయ నమః
- ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః
- ఓం ధ్యానినే నమః
- ఓం ధ్యాననిష్ఠాయ నమః
- ఓం ధ్యానస్ధిమితమూర్తయే నమః 90
- ఓం ధూళిదూసరితాంగాయ నమః
- ఓం చందనలిప్తమూర్తయే నమః
- ఓం భస్మోద్ధూళితదేహాయ నమః
- ఓం దివ్యగంధానులేపినే నమః
- ఓం ప్రసన్నాయ నమః
- ఓం ప్రమత్తాయ నమః
- ఓం ప్రకృష్టార్ధ ప్రదాయ నమః
- ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః
- ఓం వరదాయ నమః
- ఓం వరీయసే నమః 100
- ఓం బ్రహ్మణే నమః
- ఓం బ్రహ్మరూపాయ నమః
- ఓం విశ్వరూపిణే నమః
- ఓం శంకరాయ నమః
- ఓం ఆత్మనే నమః
- ఓం అంతరాత్మనే నమః
- ఓం పరమాత్మనే నమః
- ఓం శ్రీ దత్తాత్రేయాయ పరబ్రహ్మణే నమో నమః 108
ఇతి శ్రీ దత్తాత్రేయ స్వామి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
శ్రీ గురుభ్యోనమః. చాల చాల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను స్వామి..?
Thanks for the valuable information for all the sources available within fingertips.
JAI SREE GURUDEVA DATTA