శ్రీ పంచాక్షరి అష్టోత్తర శతనామావళి (Sri Panchakshari Ashtottara Shatanamavali)
- ఓం ఓంకార రూపాయ నమః
- ఓం ఓంకార నిలయాయ నమః
- ఓం ఓంకారబీజాయ నమః
- ఓం ఓంకారసారసహంసకాయ నమః
- ఓం ఓంకారమయమధ్యాయ నమః
- ఓం ఓంకారమంత్రవాసిసే నమః
- ఓం ఓంకారధ్వరధక్షాయ నమః
- ఓం ఓంకారవేదోపనిషదే నమః
- ఓం ఓంకారపరసౌఖ్యరాదాయ నమః
- ఓం ఓంకారమూర్తయే నమః
- ఓం ఓంకారవేద్యాయై నమః
- ఓం ఓంకార భూషణాయ నమః
- ఓం ఓంకారవర్ణభేదినే నమః
- ఓం ఓంకార పద ప్రియాయ నమః
- ఓం ఓంకారబ్రహ్మమయాయ నమః
- ఓం ఓంకార మధ్యస్థాయై నమః
- ఓం ఓంకార నందనాయ నమః
- ఓం ఓంకార భద్రాయ నమః
- ఓం ఓంకార విషయాయ నమః
- ఓం ఓంకార హరాయ నమః
- ఓం ఓంకారేశాయ నమః
- ఓం ఓంకార తాండవాయ నమః
- ఓం ఓంకార భూమ్యే నమః
- ఓం ఓంకారఉదకాయ నమః
- ఓం ఓంకారవహ్నయే నమః
- ఓం ఓంకారవాయవే నమః
- ఓం ఓంకారసభ సే నమః
- ఓం ఓం శివాయ నమః
- ఓం నకార రూపాయ నమః
- ఓం నందివిద్యాయై నమః
- ఓం నారాసింహగర్వహరాయ నమః
- ఓం నానాశాస్త్ర విశారదాయ నమః
- ఓం నవీనాచలనాయకాయ నమః
- ఓం నవావరణాయ నమః
- ఓం నవశక్తినాయకాయ నమః
- ఓం నవయౌవ్వనాయ నమః
- ఓం నవనీత ప్రియాయ నమః
- ఓం నంది వాహనాయ నమః
- ఓం నటరాజాయ నమః
- ఓం నష్టశోకాయ నమః
- ఓం నర్మాలాప విశారదాయ నమః
- ఓం నమ దక్షాయ నమః
- ఓం న యత్ర ధరాయ/ నవాయ నమః
- ఓం నవ విధీ ప్రియాయ నమః
- ఓం నవగ్రహ రూపిణే నమః
- ఓం నవ్యావ్యయ భోజనాయ నమః
- ఓం నగాధిశాయ నమః
- ఓం మకారరూపాయ నమః
- ఓం మంత్రజ్ఞాయ నమః
- ఓం మహితాయ నమః
- ఓం మధురావాసభూమ్యే నమః
- ఓం మందార కుసుమ ప్రియాయ నమః
- ఓం మంద దూరాయి నమః
- ఓం మన్మధ నాశనాయ నమః
- ఓం మంత్ర విద్యా య నమః
- ఓం మంత్రశాస్త్రయ నమః
- ఓం మల విమోచకాయ నమః
- ఓం మనోన్ మణిపతయే నమః
- ఓం మందాయ నమః
- ఓం మలదూర్ధ్వశిరసే నమః
- ఓం మహోత్సవాయ నమః
- ఓం మంగళాకృతయే నమః
- ఓం మండల ప్రియాయ నమః
- ఓం మహాదేవాయ నమః
- ఓం మహానందాయ నమః
- ఓం మహా సత్వాయ నమః
- ఓం మహేశాయ నమః
- ఓం శికారూపాయ నమః
- ఓం శివాయ నమః
- ఓం శిక్షిత దాన వాయ నమః
- ఓం శితికంటాయ నమః
- ఓం శివాకాంతాయ నమః
- ఓం చిన్మరసుఖావతారాయ నమః
- ఓం శివాత్మసుతచక్షువే నమః
- ఓం శిపివిష్టాయ నమః
- ఓం శీతపీతాయ నమః
- ఓం శితవాహనజన్మభూవే నమః
- ఓం శిశుపాల విపక్షేం ద్రాయ నమః
- ఓం శిరః కృత సురాపగాయ నమః
- ఓం శిలీముఖీ కృత విష్ణవే నమః
- ఓం శివ కేతనాయ నమః
- ఓం శివాలయాయ నమః
- ఓం శిఖామణయే నమః
- ఓం వకార రూపాయ నమః
- ఓం పరవేషధరాయ నమః
- ఓం వరభయహస్తాయ నమః
- ఓం వాసవార్చితాయ నమః
- ఓం వచనశుద్ధయే నమః
- ఓం వాగీశ్వరార్చితాయ నమః
- ఓం వర్ణభేదినే నమః
- ఓం యకారరూపాయ నమః
- ఓం యజుర్వేదార్చితాయ నమః
- ఓం యజమానస్వరూపిణే నమః
- ఓం యమాంత కాయ నమః
- ఓం యక్ష స్వరూపాయ నమః
- ఓం యజ్ఞం గాయ నమః
- ఓం యాచక వేషధరాయ నమః
- ఓం యావత్ భక్త హృదిస్తితాయ నమః
- ఓం యస్య దయా సిద్ధయే నమః
- ఓం యజ్ఞభోక్త్రే నమః
- ఓం యత్ సాదుసంగమప్రియాయ నమః
- ఓం యత్ కర్మ ఫలదాయకాయ నమః
- ఓం యత్ కాత్యాయనీ పతయే నమః
- ఓం యావన్న క్షిరనాకాణేయ నమః
- ఓం యత్ కర్మసాక్షియే నమః
- ఓం యాగాధీశ్వరాయ నమః
- ఓం సుందరకుశాంబికా నమః
- ఓం సమేత శ్రీ తేజనీశ్వరాయ నమః
ఇతి శ్రీ పంచాక్షరీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Leave a Comment