శ్రీ బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి (Sri Bala Tripurasundari Ashtothram)

 1. ఓం కల్యాణ్యై నమః ।
 2. ఓం త్రిపురాయై నమః ।
 3. ఓం బాలాయై నమః ।
 4. ఓం మాయాయై నమః ।
 5. ఓం త్రిపురసున్దర్యై నమః ।
 6. ఓం సున్దర్యై నమః ।
 7. ఓం సౌభాగ్యవత్యై నమః ।
 8. ఓం క్లీంకార్యై నమః ।
 9. ఓం సర్వమఙ్గలాయై నమః ।
 10. ఓం హ్రీంకార్యై నమః । ౧౦
 11. ఓం స్కన్దజనన్యై నమః ।
 12. ఓం పరాయై నమః ।
 13. ఓం పఞ్చదశాక్షర్యై నమః ।
 14. ఓం త్రిలోక్యై నమః ।
 15. ఓం మోహనాధీశాయై నమః ।
 16. ఓం సర్వేశ్వర్యై నమః ।
 17. ఓం సర్వరూపిణ్యై నమః ।
 18. ఓం సర్వసఙ్క్షోభిణ్యై నమః ।
 19. ఓం పూర్ణాయై నమః ।
 20. ఓం నవముద్రేశ్వర్యై నమః । ౨౦
 21. ఓం శివాయై నమః ।
 22. ఓం అనఙ్గకుసుమాయై నమః ।
 23. ఓం ఖ్యాతాయై నమః ।
 24. ఓం అనఙ్గాయై నమః ।
 25. ఓం భువనేశ్వర్యై నమః ।
 26. ఓం జప్యాయై నమః ।
 27. ఓం స్తవ్యాయై నమః ।
 28. ఓం శ్రుత్యై నమః ।
 29. ఓం నిత్యాయై నమః ।
 30. ఓం నిత్యక్లిన్నాయై నమః । ౩౦
 31. ఓం అమృతోద్భవాయై నమః ।
 32. ఓం మోహిన్యై నమః ।
 33. ఓం పరమాయై నమః ।
 34. ఓం ఆనన్దాయై నమః ।
 35. ఓం కామేశ్యై నమః ।
 36. ఓం కలాయై నమః ।
 37. ఓం కలావత్యై నమః ।
 38. ఓం భగవత్యై నమః ।
 39. ఓం పద్మరాగకిరీటిన్యై నమః ।
 40. ఓం సౌగన్ధిన్యై నమః । ౪౦
 41. ఓం సరిద్వేణ్యై నమః ।
 42. ఓం మంత్రిన్త్రిణ్యై నమః ।
 43. ఓం మన్త్రరూపిణ్యై నమః ।
 44. ఓం తత్త్వత్రయ్యై నమః ।
 45. ఓం తత్త్వమయ్యై నమః ।
 46. ఓం సిద్ధాయై నమః ।
 47. ఓం త్రిపురవాసిన్యై నమః ।
 48. ఓం శ్రియై నమః ।
 49. ఓం మత్యై నమః ।
 50. ఓం మహాదేవ్యై నమః । ౫౦
 51. ఓం కౌలిన్యై నమః ।
 52. ఓం పరదేవతాయై నమః ।
 53. ఓం కైవల్యరేఖాయై నమః ।
 54. ఓం వశిన్యై నమః ।
 55. ఓం సర్వేశ్యై నమః ।
 56. ఓం సర్వమాతృకాయై నమః ।
 57. ఓం విష్ణుస్వస్రే నమః ।
 58. ఓం దేవమాత్రే నమః ।
 59. ఓం సర్వసమ్పత్ప్రదాయిన్యై నమః ।
 60. ఓం కింకర్యై నమః । ౬౦
 61. ఓం మాత్రే నమః ।
 62. ఓం గీర్వాణ్యై నమః ।
 63. ఓం సురాపానానుమోదిన్యై నమః ।
 64. ఓం ఆధారాయై నమః ।
 65. ఓం హితపత్నికాయై నమః ।
 66. ఓం స్వాధిష్ఠానసమాశ్రయాయై నమః ।
 67. ఓం అనాహతాబ్జనిలయాయై నమః ।
 68. ఓం మణిపూరసమాశ్రయాయై నమః ।
 69. ఓం ఆజ్ఞాయై నమః ।
 70. ఓం పద్మాసనాసీనాయై నమః । ౭౦
 71. ఓం విశుద్ధస్థలసంస్థితాయై నమః ।
 72. ఓం అష్టాత్రింశత్కలామూర్త్యై నమః ।
 73. ఓం సుషుమ్నాయై నమః ।
 74. ఓం చారుమధ్యమాయై నమః ।
 75. ఓం యోగేశ్వర్యై నమః ।
 76. ఓం మునిధ్యేయాయై నమః ।
 77. ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః ।
 78. ఓం చతుర్భుజాయై నమః ।
 79. ఓం చన్ద్రచూడాయై నమః ।
 80. ఓం పురాణాగమరూపిణ్యై నమః । ౮౦
 81. ఓం ఐంకారవిద్యాయై నమః । ??
 82. ఓం మహావిద్యాయై నమః ।
 83. ఓం ఐంకారాదిమహావిద్యాయై నమః
 84. ఓం పంచ ప్రణవరూపిణ్యై నమః ।
 85. ఓం భూతేశ్వర్యై నమః ।
 86. ఓం భూతమయ్యై నమః ।
 87. ఓం పఞ్చాశద్వర్ణరూపిణ్యై నమః ।
 88. ఓం షోఢాన్యాసమహాభూషాయై నమః ।
 89. ఓం కామాక్ష్యై నమః ।
 90. ఓం దశమాతృకాయై నమః । ౯౦
 91. ఓం ఆధారశక్త్యై నమః ।
 92. ఓం తరుణ్యై నమః ।
 93. ఓం లక్ష్మ్యై నమః ।
 94. ఓం త్రిపురభైరవ్యై నమః ।
 95. ఓం శాంభవ్యై నమః ।
 96. ఓం సచ్చిదానంద దాయై నమః ।
 97. ఓం సచ్చిదానందరూపిణ్యై నమః ।
 98. ఓం మాంగళ్యదాయిన్యై నమః ।
 99. ఓం మాన్యాయై నమః ।
 100. ఓం సర్వ మంగళ కారిణ్యై నమః ।౧౦౦
 101. ఓం యోగలక్ష్మ్యై నమః ।
 102. ఓం భోగలక్ష్మ్యై నమః ।
 103. ఓం రాజ్యలక్ష్మ్యై నమః ।
 104. ఓం త్రికోణగాయై నమః ।
 105. ఓం సర్వసౌభాగ్యసంపన్నాయై నమః ।
 106. ఓం సర్వసమ్పత్తిదాయిన్యై నమః ।
 107. ఓం నవకోణపురావాసాయై నమః ।
 108. ఓం బిందుత్రయసమన్వితాయై నమః । ౧౦౬

ఇతి శ్రీ బాలాత్రిపురసుందరి అష్టోత్తర శతనామావలీ సంపూర్ణం ।

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!