శ్రీ లక్ష్మీ దేవీ ద్వాదశ నామావళి (Sri Lakshmi Dwadasa Namavali)
శ్రీ దేవీ ప్రధమం నామ ద్వితీయం మమృతోద్భవా
తృతీయం కమలాక్షీమచ చతుర్ధం లోకసుందరీం ||
పంచమం విష్ణు పత్నీచ షష్టం శ్రీవైష్ణవీ తధా
వారాహి సప్తమం ప్రోక్తం అష్టమం హరివల్లభా ||
నవమం నారసింహే చ దశమం దేవదేవతా
ఏకాదశం మహాలక్ష్మీ ద్వాదశం భువనేశ్వరీ ||
Sri devi pradhamam naama dwiteeyam mamruthodbhava
trutiyam kamalakshimacha chathurdham lokasundhareem ||
Panchamam vishnu pathnicha shastam Srivaishnavi thadha
varahi sapthamam proktam ashtamam harivallabha ||
Navamam narasimhe cha dasamam devadevatha
ekadasam mahalakshmi devadasam bhuvaneshwari ||
Leave a Comment