హనుమత్ ద్వాదశ నామ స్తోత్రం (Hanuman Dwadasa Nama Stotram)
హనుమానంజనా సూనుః వాయుపుత్రో మహాబలహః
రామేష్టా పాల్గుణ సకః, పింగాక్షో అమిత విక్రమః
ఉదధిక్రమణస్చైవ, సీత శోక వినాశకః
లక్ష్మణ ప్రాణదాతఛ, దశ గ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని, కపీంద్రస్య మహాత్మనః
స్వాప్నకాలే పతేనిత్యం, యాత్ర కాలే విసేషితః
తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ ||
ఈ ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రంను పఠిస్తే మృత్యుభయం తొలగిపోతుంది. అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయి.
Leave a Comment