Home » Sri Maha Lakshmi » Sri Mahalakshmi Ashtakam

Sri Mahalakshmi Ashtakam

మహాలక్ష్మి అష్టకం

నమస్తే‌స్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమో‌స్తు తే || 1 ||

నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమో‌స్తు తే || 2 ||

సర్వఙ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమో‌స్తు తే || 3 ||

సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని |
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమో‌స్తు తే || 4 ||

ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి |
యోగఙ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమో‌స్తు తే || 5 ||

స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమో‌స్తు తే || 6 ||

పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమో‌స్తు తే || 7 ||

శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే |
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమో‌స్తు తే || 8 ||

మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ |
ద్వికాల్ం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ||

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ |
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ||

ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణమ్

Vyuha Lakshmi Maha Mantram

వ్యూహ లక్ష్మీ మహా మంత్రం (Vyuha Lakshmi maha Mantram) ఓం శ్రీ ఓం నమః ఓం పరమలక్ష్మ్యై విష్ణు వక్షస్థితాయై ఆశ్రిత తారకాయై రమాయై నమో వహ్నిజాయై నమో నమః ప్రతి శుక్రవారం 108 సార్లు తగ్గకుండా జపం చేస్కోవాలి....

Parvathi Vallabha Neelakanta Ashtakam

పార్వతీవల్లభనీలకంఠాష్ఠకమ్ (Parvathi Vallabha Neelakanta Ashtakam) నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమశ్శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం || 1 || సదాతీర్థసిద్ధం సదా భక్తరక్షం సదాశైవపూజ్యం సదా శుభ్ర భస్మం...

Sri Rajarajeshwari Ashtakam

శ్రీ రాజరాజేశ్వరీ స్తోత్రం (Sri Rajarajeshwari Ashtakam) అంబాశాంభవి చంద్రమౌళి రబలా పర్ణా ఉమాపార్వతీ కాళీ హైమావతీ శివాత్రిణయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయౌవనీ శుభకరీ సామ్రాజ్య లక్ష్మీప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 1 || అంబామోహినిదేవతా...

Sri Suktha Ashtottara Shatanamavali

శ్రీ సూక్త అష్టోత్తర శతనామావళి (Sri Suktha Ashtottara Shatanamavali) ఓం హిరణ్యవర్ణాయై నమః ఓం హిరణ్యై నమః ఓం సువర్ణరజతస్రజాయై నమః ఓం చంద్రాయై నమః ఓం హిరణ్యయ్యై నమః ఓం లక్ష్మే నమః ఓం అనపగామిన్యై నమః ఓం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!