Home » Stotras » Sri Swetharka Ganapathi Stotram

Sri Swetharka Ganapathi Stotram

శ్రీ శ్వేతార్క గణపతి స్తోత్రం (Sri Swetharka ganapathi Stotram)

ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే శ్వేతార్క మూల నివాసాయ వాసుదేవ ప్రియాయ, దక్షప్రజాపతి రక్షకాయ, సూర్యవరదాయ కుమార గురవే సురాసువందితాయ, సర్వభూషనాయ శశాంక శేఖరాయ, సర్వమాలాలంకృత దేహాయ, ధర్మధ్వజాయ ధర్మ రక్షకాయ త్రాహి త్రాహి దేహి దేహి అవతర అవతర గం గం గణపతయే వక్రతుండ గణపతయే సర్వ పురుషవ శంకర, సర్వ దుష్ట మృగవ శంకర వశీ కురు వశీ కురు సర్వ దోషాన్ బంధయ బంధయ, సర్వ వ్యా ధీన్ నిక్రుంతయ నిక్రుంతయ సర్వ విషాణీ సంహర సంహర సర్వ దారిద్ర్య మొచయ మొచయ సర్వ శత్రూ నుచ్చాట యోచ్చా టయ సర్వసిద్ధిం కురు కురు సర్వ కార్యణి సాధయ సాధయ గాం గీం గౌం గైం గాం గః హుం ఫట్ స్వాహా ||

Sri Nrusimha Saraswathi Ashtakam

శ్రీ నృసింహ సరస్వతీ అష్టకం (Sri Nrusimha Saraswathi Ashtakam) ఇందుకోటి తేజకర్ణ సింధు భక్తవత్సలం|నందనాత్రిసూను దత్తమిందిరాక్ష శ్రీగురుమ్ | గంధమాల్య అక్షతాది బృందదేవ వందితం|వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || 1 || మోహపాశ అంధకార జాతదూర భాస్కరం...

Sri Vishnu Ashtavimshati Nama Stotram

శ్రీ విష్ణుః అష్టావింశతినామ స్తోత్రం (Sri Vishnu Ashtavimshati Nama Stotram in Telugu) అర్జున ఉవాచ కిం ను నామ సహస్రాణి జపతే చ పునః పునః |యాని నామాని దివ్యాని తాని చాచక్ష్వ కేశవ || 1 ||...

Sri Srinivasa Vidya

శ్రీ శ్రీనివాస విద్య (Sri Srinivasa Vidya) శుక్లపక్షం (పాడ్యమి నుండి పౌర్ణమి వరకు) ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజామ్ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మఆవహ సహస్ర’శీర్-షా పురు’షః | సహస్రాక్షః సహస్ర’పాత్ | స భూమిం’ విశ్వతో’...

Sri Shodashi Mahavidya

శ్రీ షోడశీ దేవి (Sri Shodashi Mahavidya) Shodasi (Tripura Sundari Devi) Jayanti is celebrated in the month of Margharisa and day of Powrnima margashirsha month as Chandra manam. శ్రీ షోడశీ దేవి...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!