Home » Sri Ganapathy » Sri Ganesha Mangala Ashtakam

Sri Ganesha Mangala Ashtakam

శ్రీ గణేశ మంగళాష్టకమ్ (Sri Ganesha Mangala ashtakam)

గజాననాయ గాంగేయసహజాయ సదాత్మనే |
గౌరీప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళమ్ || 1 ||

నాగయఙ్ఞోపవీదాయ నతవిఘ్నవినాశినే |
నంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగళమ్ || 2 ||

ఇభవక్త్రాయ చేంద్రాది వందితాయ చిదాత్మనే |
ఈశానప్రేమపాత్రాయ నాయకాయాస్తు మంగళమ్ || 3 ||

సుముఖాయ సుశుండాగ్రాత్-క్షిప్తామృతఘటాయ చ |
సురబృంద నిషేవ్యాయ చేష్టదాయాస్తు మంగళమ్ || 4 ||

చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్మస్తకాయ చ |
చరణావనతానంతతారణాయాస్తు మంగళమ్ || 5 ||

వక్రతుండాయ వటవే వన్యాయ వరదాయ చ |
విరూపాక్ష సుతాయాస్తు మంగళమ్ || 6 ||

ప్రమోదమోదరూపాయ సిద్ధివిఙ్ఞానరూపిణే |
ప్రకృష్టా పాపనాశాయ ఫలదాయాస్తు మంగళమ్ || 7 ||

మంగళం గణనాథాయ మంగళం హరసూననే |
మంగళం విఘ్నరాజాయ విఘహర్త్రేస్తు మంగళమ్ || 8 ||

శ్లోకాష్టకమిదం పుణ్యం మంగళప్రద మాదరాత్ |
పఠితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్ననివృత్తయే || 9 ||

Vaidyanatha Ashtakam

వైద్యనాథాష్టకము (Vaidyanatha Ashtakam) శ్రీ రామ సౌమిత్రి జటాయు వేద షడాననాదిత్య కుజార్చితయ శ్రీ నీలకంఠాయ దయామయాయ శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || 1 || గంగా ప్రవాహేందు జటాధరయ త్రిలోచనాయ స్మర కాల హంత్రే సమస్త దేవైరపి పూజితాయ శ్రీ వైద్యనాథాయ...

Sri Swetharka Ganapathi Stotram

శ్రీ శ్వేతార్క గణపతి స్తోత్రం (Sri Swetharka ganapathi Stotram) ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే శ్వేతార్క మూల నివాసాయ వాసుదేవ ప్రియాయ, దక్షప్రజాపతి రక్షకాయ, సూర్యవరదాయ కుమార గురవే సురాసువందితాయ, సర్వభూషనాయ శశాంక శేఖరాయ, సర్వమాలాలంకృత దేహాయ, ధర్మధ్వజాయ...

Madhurashtakam

మధురాష్టకం (Madhurashtakam) అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురమ్ । హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 1 ॥ వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురమ్ । చలితం...

Sri Ekadantha Ganesha Stotram

శ్రీ ఏకదన్త గణేశ స్తోత్రమ్ (Sri Ekadantha Ganesha Stotram) శ్రీ గణేశాయ నమః మదాసురం సుశాన్తం వై దృష్ట్వా విష్ణుముఖాః సురాః । భృగ్వాదయశ్చ మునయ ఏకదన్తం సమాయయుః ॥ ౧॥ ప్రణమ్య తం ప్రపూజ్యాదౌ పునస్తం నేమురాదరాత్ ।...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!